Lemon Water : ఖాళీ కడుపుతో ఈ రసం తాగితే… ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలు..? ఆ రసం ఏమిటో తెలుసా…?
ప్రధానాంశాలు:
Lemon Water : ఖాళీ కడుపుతో ఈ రసం తాగితే... ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలు..? ఆ రసం ఏమిటో తెలుసా...?
Lemon Water : సాధారణంగా చాలామందికి కూడా ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం తాగే అలవాటు ఉంటుంది. స్లోగ నిరోధక శక్తిని మెరుగుపరుచుటకు మరియు ఆరోగ్యకరమైన నిమ్మరసం అలవాటుగా చేసుకుంటే మంచిది. ఈ నెంబర్ అసలు నేను తాగేవారికి ఉదయాన్నే తేనెను కలిపి తాగి కొంతమందికి అలవాటుగా ఉంటుంది. కొందరు వేసే కాలంలో ఒంటిమి చల్లబరుచుటకు పంచదారను కలిపి తాగుతూ ఉంటారు. నా తాగితే మరింత రాజధాని అందించుటకు పుదీనా ఆకులను కలిపి తీసుకుంటారు. ఈ నిమ్మరసంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం, పొటాషియం, ఫోలెట్ పోషకాలు సమృద్ధిగా కలిగి ఉంటాయి. అయితే వీటిని ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి అవి ఏంటో తెలుసుకుందాం…

Lemon Water : ఖాళీ కడుపుతో ఈ రసం తాగితే… ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలు..? ఆ రసం ఏమిటో తెలుసా…?
Lemon Water నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటే
నిమ్మకాయ రసంలో పోషకాలు నిండి ఉంటాయి. వంకాయ రసంలో ఉండే సిట్రిక్ యాసిడ్లు, పంటి ఎనామిల్ ని దెబ్బతీస్తుంది. కాబట్టి నిమ్మకాయ నీరును తాగితే వెంటనే నోటిని శుభ్రం చేసుకోవడం మంచిది.
Lemon Water నిమ్మకాయ రసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు
రోజు నిమ్మకాయ రసం తాగితే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు. కచేరీదానికి తగినంత తేమ కూడా అందుతుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. శరీరానికి అనారోగ్య సమస్యలు కూడా రావు. నిమ్మకాయ నీరు తారుచు తాగితే జీర్ణ క్రియలు కూడా మేలు జరుగుతుంది. ఇటువంటి సమస్యలు తగ్గి జీర్ణరసాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. Ph స్థాయిలను సమతుల్యం చేయగలదు. నిమ్మరసము ఆమ్లా భావాన్ని కలిగి ఉన్నప్పటికీ, శరీరంలో ఆల్కలైన్ ప్రభావాన్ని కలిగించే సమతుల్యతను కాపాడగలరు.
అయితే నిమ్మకాయ రసం బరువు లేని అంతరించుటకు కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. క్రియను ప్రేరేపించే ఎక్కువసేపు కడుపు నిండిన తిని కలిగించగలదు. ఆకలి కూడా తక్కువగా అవుతుంది. ఆశను కూడా తాజాగా ఉంచగలదు. దుర్వాసన సమస్యలను సహజ సిద్ధంగా నివారించగలదు. నిమ్మకాయ రసం వలన చర్మ ఆరోగ్యం కూడా కాపాడబడుతుంది. ఈ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి స్వచ్ఛంగా, ప్రకాశవంతంగా ఉంటాయి. ఆలయాన్ని డిటాక్స్ చేయడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. నీరు తాగితే కాలేయం శుభ్రపడుతుంది.