Categories: HealthNews

Palmyra Sprout : తేగలతో స్త్రీలకు మతిపోయే ఆరోగ్య ప్రయోజనాలు… తెలిస్తే అవ్వకే…?

Advertisement
Advertisement

Palmyra Sprout : మనం రోడ్డు మీద అమ్ముతూ ఉన్న తేగలని చూస్తూనే ఉంటాం.’ తేగ ‘ అనేది ఒక తాటి మొలక. తాటికాయ పండిన తర్వాత, అందులో టెంకను పగల కొట్టి, ఆ టెంకలో ఉన్నటువంటి పదార్థాన్ని పిసికి సేకరిస్తారు. ఇలా సేకరించిన పదార్థాన్ని తాటి ఇడ్లీలను మరియు తాటి గారెలను వంటి ఆహార పదార్థాలు తయారు చేస్తుంటారు. అలాగే తెగలకు మరియు నాగుల చవితికి పురాణాల్లో అవినాభావ సంబంధం ఉంది. అందువల్ల నాగులు చవితి తరువాత ఈ తెగలను వెలికి తీసి విక్రయిస్తుంటారు. అయితే ఇలా తెగలని ఎక్కువగా వినియోగిస్తుంటారు. మరి స్త్రీలు తప్పనిసరిగా ఎందుకు తినాలి.? షుగర్ వ్యాధి ఉన్నవారు తినవచ్చా..? తెగలను ఎక్కువగా తింటే ఏమవుతుంది..? తెగల్లో పోషకాలు ఏమి ఉన్నాయి.తెగలకు సంబంధించిన అద్భుత ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం… ఈ తెగలని ఎక్కువగా ఇష్టపడి తింటుంటారు. వీటిని గేగులు అని కూడా అంటారు. ఈ తెగలలో విటమిన్ బ, విటమిన్ సి, అధికంగా ఉంటాయి. 100 గ్రాముల తేగలలో 27 కిలో క్యాలరీల తో పాటు 77 గ్రాముల నీరు కూడా ఉంటుంది. ఇవి శరీరానికి రోగనిరోధక శక్తిని కూడా అందిస్తుంది. ఆస్టియోఫోరోసిస్, నరాల సంబంధిత సమస్యలకు, కీళ్ల నొప్పులను తగ్గించేందుకు ఇది ఎంతో సహాయపడుతుంది.

Advertisement

Palmyra Sprout : తేగలతో స్త్రీలకు మతిపోయే ఆరోగ్య ప్రయోజనాలు… తెలిస్తే అవ్వకే…?

Palmyra Sprout గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది

ఈ తేగళ్లలో ఒమేగా- 3 ఫ్యాటీ ఆసిడ్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి తింటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు శరీర కణాలను రక్షించడంతోపాటు శరీర అవయవాలకు రక్షణ కల్పిస్తుంది.

Advertisement

Palmyra Sprout మధుమేహం ఉన్నవారు తినొచ్చా

తేగల్లో అధికంగా ఫైబర్ ఉంటుంది. రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించుటకు కూడా ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు దీన్ని తినొచ్చు. దీనిలో పోషకాలు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీన్ని డాక్టర్ సలహా మేరకు వినియోగించవలసి ఉంటుంది.

కడుపు ఆరోగ్యం : తేగల్లో అధికంగా ఫైబర్ ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ద్వారా మలబద్ధకాన్ని తగ్గించవచ్చు. కడుపులోని పేగులలో ఉన్న పురుగులు నివారించబడతాయి. అలాగే రక్తంలోని కొలెస్ట్రాల్ కూడా పెరగకుండా అదుపు చేయగలదు.

ఎముకలు ఆరోగ్యం : తేగల్లో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు మరియు దంతాలకు బలాన్ని అందిస్తుంది. పిల్లలకు ఇది మంచి ఆహారం. ఇది ఎముకల సమస్యలకు మరియు కండరాల నొప్పులకు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. దీనిలో మెగ్నీషియం కూడా ఉంటుంది అందువల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.

స్త్రీలకు అద్భుత ప్రయోజనాలు : . ఈ తేగలను ఉడకబెట్టి మెత్తగా చేసి బెల్లం లేదా చెక్కర్లతో కలిపి తీసుకోవడం వల్ల గర్భాశయం బలంగా మారుతుంది. అలాగే కొబ్బరి పాలతో కలిపి తీసుకుంటే ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు గ్రహించవచ్చు.
. అలాగే నీరసంతో అలసిపోయే మహిళలు ఈ తేగలను ఎండబెట్టి పొడి చేసి బెల్లం లేదా తాటి సిరప్ తో కలిపి తీసుకుంటే శక్తి వస్తుంది.
. తల్లులు ప్రసవం తర్వాత తేగలను తినడం వల్ల డిలవరిలో పోయిన పోషకాలు తిరిగి మరల పొందవచ్చు. అంతేకాదు మొత్తం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
ఈ తెగలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే మహిళల్లో క్యాన్సర్ కణాలను వృత్తి చెందకుండా నిరోధించబడుతుంది. ఇందులో విటమిన్ A, అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 40 సంవత్సరాలు భయపడిన మహిళలు తరచూ ఐరన్ లోపంతో బాధపడుతూ ఉంటే. ఇది రుతుక్రమం ఆగిపోయే సంబంధిత ఆరోగ్య సమస్యలు కూడా కారణమవుతుంది. తెగలు ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేసి, రక్తప్రసరణను నిర్ధారించడానికి మరియు రానికి అవసరమైన ఆక్సిజన్ అందించటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చూశారుగా తేగల్లో ఎన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. మరి ఇంకెందుకు ఆలస్యం…ఈసారి ఎక్కడన్నా ఈ తేగలు కనిపిస్తే వదలకుండా తినండి.

Advertisement

Recent Posts

Union Budget 2025 : సామాన్యుడికి పెద్ద పీట.. మ‌ధ్య‌త‌ర‌గ‌తుల‌కి భారీ ఊర‌ట‌.. నిర్మ‌ల‌మ్మ పూర్తి బ‌డ్జెట్ ఇదే..!

Union Budget 2025 : ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం శనివారం (2025 ఫిబ్రవరి 1)న ఉదయం…

2 hours ago

Union Budget 2025 : మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్ల‌కి నిర్మ‌ల‌మ్మ అందించిన శుభ‌వార్త‌లు ఇవే..!

Union Budget 2025 : బడ్జెట్ 2025 చాలా చారిత్రాత్మకమైనది అని చెప్ప‌వ‌చ్చు. ఈ ఏడాది పేదలు, యువత, మహిళలు,రైతుల…

3 hours ago

Union Budget 2025 : రైత‌న్న‌ల‌కి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్ర‌భుత్వం..రూ.5 ల‌క్ష‌ల‌కి పెంపు

Union Budget 2025 : రైతన్నలకు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ అందించింది.. కేంద్ర బడ్జెట్ 2025లో కిసాన్ క్రెడిట్…

3 hours ago

Union Budget 2025 : 2025లో ధ‌ర‌లు పెరిగేవి, త‌గ్గేవి ఏవి.. చీప్‌గా దొరికేవి ఇవే..!

Union Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ nirmala sitharaman లోక్ సభలో దేశ బడ్జెట్…

4 hours ago

Union Budget 2025 : AI ఏఐ కోసం భారీ బ‌డ్జెట్ కేటాయించిన కేంద్రం.. ఏఐ ల‌క్ష్యంగా సెంట‌ర్స్ ఏర్పాటు

Union Budget 2025 : బ‌డ్జెట్‌లో కేంద్రం గుడ్ న్యూస్‌లు ప్ర‌క‌టిస్తుంది.విద్యారంగం, విద్యార్థులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో…

4 hours ago

Union Budget 2025 : ప‌న్ను చెల్లింపుదారుల‌కి గుడ్ న్యూస్..రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్‌

Union Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ nirmala sitharaman budget వరుసగా 8వ సారి…

5 hours ago

Anti-Cancer Diet : ఈ పండును తింటే మీకు జీవితంలో కూడా రోగాలే రావు…. రోజుకొకటి తింటే క్యాన్సర్ మటుమాయం..?

Anti-Cancer Diet : మనకు ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు ఎన్నో ఉన్నాయి. అటువంటి పండ్లలో ముఖ్యమైన పండు 'కివి'…

6 hours ago

Pawan Kalyan and Lokesh : ప‌వ‌న్‌, లోకేశ్ ఈ ఇద్ద‌రిలో సీఎం అయ్యే చాన్స్ ఎవరికెంత ?

Pawan Kalyan and Lokesh : ఏపీలో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 8 నెలలు అయింది.…

7 hours ago