Categories: ExclusiveHealthNews

Health Benefits : ఈ ఆకు గురించి తెలిస్తే మీరు చేస్తున్న పనిని కూడా పక్కన పెట్టి మరీ ఇంటికి తెచ్చుకుంటారు ..!!

Health Benefits : ప్రస్తుతం ఆయుర్వేద వైద్యం బాగా ప్రాచుర్యం పొందుతుంది. ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహజ సిద్ధంగా దొరికే ఔషధాల మొక్కల గురించి తెలుసుకొని వాటిని ఉపయోగించి చాలా వరకు రోగాలను తగ్గించుకుంటున్నారు. మన చుట్టూ దొరికే ఎన్నో రకాల మొక్కలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో ఒకటే బొప్పాయి. బొప్పాయి ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా రోగాలకు బొప్పాయిని ఔషధంగా వాడుతారు. మరీ ముఖ్యంగా బొప్పాయి ఆకుల నిండా ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే ఆయుర్వేద మందులకు దీనిని ఎక్కువగా వాడతారు.

Health Benefits of papaya leaf juice in telugu

క్యాన్సర్ రాకుండా బొప్పాయి ఆకుల రసం ఉపయోగపడుతుంది. అలాగే సౌందర్య సాధనలో కూడా బొప్పాయి మనకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే బొప్పాయి ఆకుల రసం జుట్టుకు రాస్తే నిగనిగలాడుతుంది. జుట్టును బలంగా, దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. బొప్పాయి ఆకుల రసం శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే మహిళలు రుతుక్రమ సమస్యలు కూడా తగ్గుతాయి. బొప్పాయి రసాన్ని పరిగడుపున తాగితే తిన్నది త్వరగా అరుగుతుంది.

papaya leaf juice Health benefitsజీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే కిడ్నీ సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక అన్నింటికీ మించి మలేరియాల డెంగ్యూ వంటి వ్యాధులకు బొప్పాయి ఆకుల రసం అద్భుతంగా పనిచేస్తుంది. డెంగ్యూ వచ్చినప్పుడు రక్త కణాల సంఖ్య తగ్గుతుంది. ఆ సమయంలో బొప్పాయి ఆకుల రసం తాగితే వాటి సంఖ్య పెరుగుతుంది. బొప్పాయి ఆకు వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందో బొప్పాయి పండు వల్ల కూడా అంతే మేలు జరుగుతుంది. చర్మం అందంగా ఉండడానికి బొప్పాయి పండు చాలా ఉపయోగపడుతుంది. అలాగే బొప్పాయి పండును తినడం వలన బీపీ, షుగర్ కంట్రోల్ లో ఉంటాయి. గుండె ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.

Recent Posts

Toli Ekadashi 2025 : తొలి ఏకాదశి రోజు పేలాల పిండి తింటే మంచిదా, దాని విశిష్ట‌త ఏంటి?

Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…

1 hour ago

7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..!

7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…

2 hours ago

Coffee : రోజుకి 2 కప్పుల కాఫీ తాగారంటే చాలు… యవ్వనంతో పాటు,ఆ సమస్యలన్నీ పరార్…?

Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…

3 hours ago

Mars Ketu Conjunction : 55 ఏళ్ల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోనికి సంయోగం… ప్రపంచవ్యాప్తంగా యుద్ధం, ఉద్రిక్తతలు పెరిగే అవకాశం…?

Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…

4 hours ago

Wife : అక్రమ సంబంధానికి అడ్డు తగులుతున్నాడని భర్తనే చంపిన భార్య..!

Wife  : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…

13 hours ago

AP Farmers : ఏపీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన‌ మంత్రి అచ్చెన్నాయుడు..!

AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…

14 hours ago

Pawan Kalyan : బాలినేని కి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లేనా..?

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…

15 hours ago

Roja : బాలకృష్ణ కు అది ఎక్కువ అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు.. వీడియో !

Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…

16 hours ago