Categories: HealthNews

Papaya Leaf Juice : ఈ ఒక్క ఆకు జ్యూస్ తో ఈ వ్యాధులు పరార్… ఉపయోగాలు తెలిస్తే… అవాక్కు ?

Papaya Leaf Juice  : బొప్పాయి పండు గురించి మీ అందరికీ తెలిసిందే. ఈ పండు మనకు చాలా తేలికగా దొరుకుతుంది. అయితే ఈ పండుతో ఎంత లాభాలు అయితే ఉన్నాయో. ఆ పండు యొక్క చెట్టు ఆకు కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి ఆకు జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎక్కువగా జ్వరాలు వచ్చే వారికి ఇది మంచి ఔషధం. ఈ ఆకు యొక్క ప్రయోజనాలు తెలుసుకుందాం…

Papaya Leaf Juice : ఈ ఒక్క ఆకు జ్యూస్ తో ఈ వ్యాధులు పరార్…ఉపయోగాలు తెలిస్తే… అవాక్కు ?

బొప్పాయి ఆకుల రసములలో విటమిన్ A, e, c, k, b లు అధికంగా ఉంటాయి. ఏ విటమిన్స్ ను కలిగి ఉండడం వల్ల జ్వరాలు రాకుండా రక్షిస్తుంది. ఆకలి తక్కువ ఉండి,సన్నబడే వారికి బాగా మేలు చేస్తుంది. ముప్పాయి ఆకుల రసం శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారికి బొప్పాయి రసం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మలబద్ధకం సమస్య ఉన్నవారు బొప్పాయి ఆకుల రసం తీసుకుంటే సమస్య నుంచి కొంత ఊరట కలిగిస్తుంది. బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి . ఈ బొప్పాయి ఆకుల్లో ఫెనోలిక్ అనే కాంపౌండ్, పపా యిన్ ఆల్కనాయిడ్స్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి యాo టి ఆక్సిడెంట్ లా పని చేసి… శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

బొప్పాయి రసం తాగడం వల్ల పొట్టలో గ్యాస్,అల్సర్,నొప్పి వంటివి దూరం చేస్తుంది. మహిళ లలో రుతుక్రమ సమస్యలన్నీ సరి చేయడంలో బొప్పాయి ఆకుల రసం బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో హార్మోన్ల ను క్రమబద్ధీకరిస్తుంది. జుట్టు సమస్యలు తగ్గిపోతాయి. చుండ్రు,జుట్టు రాలిపోవడం, జుట్టులో దురద, జుట్టు తెల్లబడడం, సన్నగా అయిపోవడం అంటే సమస్యలు కూడా ఇది బాగా పనిచేస్తుంది. అలాగే సిల్క్ హెయిర్ మీ సొంతం అవుతుంది. ఇది ఒక షాంపూ కండిషన్ లా పనిచేస్తుంది. చుట్టూ తెల్లబడటం, సన్నగా అయిపోవడం అంటే సమస్య కూడా ఇది బాగా పనిచేస్తుంది.

Recent Posts

Esha Gupta : స్టార్ క్రికెటర్ తో డేటింగ్ పై ఇషా గుప్తా క్లారిటీ

Esha Gupta  : బాలీవుడ్‌ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్‌ అయ్యింది. గతంలో టీమిండియా…

7 hours ago

Chandrababu : నా జీవితంలో ఎంతో మంది సీఎం ల‌ను చూశాను కానీ జగన్ లాంటి వ్యక్తిని చూడలేదు : చంద్రబాబు.. వీడియో

Chandrababu : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…

8 hours ago

Manchu Vishnu : కన్నప్ప కు నెగిటివ్ ప్రచారం చేస్తే అంతే సంగతి..!

Manchu Vishnu : టాలీవుడ్‌ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…

9 hours ago

Train : రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త.. మీరు తప్పక తెలుసుకోవాల్సిన న్యూస్..!

రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…

10 hours ago

Team India : టెస్టుల్లో మనోళ్లు ఆడలేరా..? 9 టెస్టుల్లో ఒకేఒక టెస్ట్ లో గెలిచిన టీం ఇండియా..!

Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్‌లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…

11 hours ago

RK Roja : తొక్కిపెట్టి నార తీస్తా.. నువ్వైతే సినిమా డైలాగులు చెప్పొచ్చా పవన్ కళ్యాణ్ .. రోజా వీడియో..!

RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…

11 hours ago

Wife : వామ్మో శోభనం రోజే భర్తకు చుక్కలు చూపించిన భార్య.. నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా..!

Wife  : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…

12 hours ago

Three Sisters : ముగ్గురు అక్కా చెల్లెళ్ల‌తో న‌టించిన ఏకైక హీరో ఎవ‌రో తెలుసా?

Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…

13 hours ago