Papaya Leaf Juice : ఈ ఒక్క ఆకు జ్యూస్ తో ఈ వ్యాధులు పరార్… ఉపయోగాలు తెలిస్తే… అవాక్కు ?
ప్రధానాంశాలు:
Papaya Leaf Juice : ఈ ఒక్క ఆకు జ్యూస్ తో ఈ వ్యాధులు పరార్...ఉపయోగాలు తెలిస్తే... అవాక్కు ?
Papaya Leaf Juice : బొప్పాయి పండు గురించి మీ అందరికీ తెలిసిందే. ఈ పండు మనకు చాలా తేలికగా దొరుకుతుంది. అయితే ఈ పండుతో ఎంత లాభాలు అయితే ఉన్నాయో. ఆ పండు యొక్క చెట్టు ఆకు కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి ఆకు జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎక్కువగా జ్వరాలు వచ్చే వారికి ఇది మంచి ఔషధం. ఈ ఆకు యొక్క ప్రయోజనాలు తెలుసుకుందాం…
బొప్పాయి ఆకుల రసములలో విటమిన్ A, e, c, k, b లు అధికంగా ఉంటాయి. ఏ విటమిన్స్ ను కలిగి ఉండడం వల్ల జ్వరాలు రాకుండా రక్షిస్తుంది. ఆకలి తక్కువ ఉండి,సన్నబడే వారికి బాగా మేలు చేస్తుంది. ముప్పాయి ఆకుల రసం శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారికి బొప్పాయి రసం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మలబద్ధకం సమస్య ఉన్నవారు బొప్పాయి ఆకుల రసం తీసుకుంటే సమస్య నుంచి కొంత ఊరట కలిగిస్తుంది. బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి . ఈ బొప్పాయి ఆకుల్లో ఫెనోలిక్ అనే కాంపౌండ్, పపా యిన్ ఆల్కనాయిడ్స్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి యాo టి ఆక్సిడెంట్ లా పని చేసి… శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
బొప్పాయి రసం తాగడం వల్ల పొట్టలో గ్యాస్,అల్సర్,నొప్పి వంటివి దూరం చేస్తుంది. మహిళ లలో రుతుక్రమ సమస్యలన్నీ సరి చేయడంలో బొప్పాయి ఆకుల రసం బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో హార్మోన్ల ను క్రమబద్ధీకరిస్తుంది. జుట్టు సమస్యలు తగ్గిపోతాయి. చుండ్రు,జుట్టు రాలిపోవడం, జుట్టులో దురద, జుట్టు తెల్లబడడం, సన్నగా అయిపోవడం అంటే సమస్యలు కూడా ఇది బాగా పనిచేస్తుంది. అలాగే సిల్క్ హెయిర్ మీ సొంతం అవుతుంది. ఇది ఒక షాంపూ కండిషన్ లా పనిచేస్తుంది. చుట్టూ తెల్లబడటం, సన్నగా అయిపోవడం అంటే సమస్య కూడా ఇది బాగా పనిచేస్తుంది.