Health Benefits : దానిమ్మ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ దానిమ్మ పండును తీసుకోవడం వలన రక్తహీనత తగ్గిపోతుంది. అయితే ఇప్పుడు దీని ఆకులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఎక్కువగా ఆయుర్వేదంలో వినియోగిస్తూ ఉంటారు. ఈ దానిమ్మ ఆకు వలన సీజనల్గా వచ్చే వ్యాధులు జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి విముక్తి కలుగుతుంది. స్టవ్ పై గిన్నె పెట్టి దానిలో గ్లాస్ నీళ్లు పోసి దానిలో పది ఆకులను దానిమ్మాకులను వేసి ఐదు నిమిషాల వరకు మరగపెట్టి ఆ నీటిని వడకట్టి త్రాగడం వలన దగ్గు నుండి విముక్తి కలిగి గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది.
ఈ దానిమ్మ ఆకులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్ అలాగే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిలో వచ్చినటువంటి పుండ్లను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే నోటి పూత వచ్చినప్పుడు ఈ ఆకుల జ్యూస్ ను నోట్లో వేసుకొని పుక్కిలించడం వలన ఈ సమస్య తగ్గిపోతుంది. ఈ దానిమ్మ ఆకులలో ఉన్నటువంటి ఖనిజాలు, పోషకాలు జీర్ణ క్రియ మెరుగుపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈ ఆకుతో మలబద్ధకం, కడుపుబ్బరం, గ్యాస్ లాంటి ఇబ్బందులు నుంచి కూడా రక్షిస్తుంది. అలాగే ఈ ఆకుల రసాన్ని దానిమ్మ జ్యూస్ లో కలుపుకొని తీసుకోవచ్చు…..
ఈ ఆకుల రసాన్ని రాత్రి పడుకునే సమయంలో దీని త్రాగడం వలన నిద్రలేని సమస్యలు తగ్గిపోతాయి. అదేవిధంగా చర్మ సంబంధిత వ్యాధులు కూడా తగ్గిపోతాయి. దానిమ్మ ఆకుల పేస్ట్ ని చర్మం దద్దుర్లపై, పుండ్లపై కానీ రాస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ ఆకుల పేస్ట్ ని మొటిమలు నివారించటంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది.
ఈ ఆకులను వినియోగించి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
Bangladesh : బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఇస్కాన్ కోల్కతా తిలకం తుడిచివేయాలని మరియు తులసి పూసలను దాచుకోవాలని, తలలు…
Hemant Soren : జార్ఖండ్లో ప్రమాణ స్వీకారం చేసిన ఐదు రోజుల తర్వాత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాత్రమే మంత్రిగా…
Donald Trump : తాను పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి బందీలను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా…
Rashmika Mandanna : ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించే రష్మిక ఇప్పుడు దారుణంగా అందాలు ఆరబోస్తుంది. స్కిన్ షో విషయంలో…
Tollywood : డిసెంబర్ 5న పుష్ప2 Pushpa 2 చిత్రం విడుదల కానుండగా డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8లో ఆసక్తికర ఫైట్ జరగుతుంది. టాప్ 5 కోసం…
Farmers : అకాల వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐతే వారికి ఈ వర్షాల వల్ల పంట…
Lipstick : ప్రస్తుత కాలంలో చాలామంది లిప్ స్టిక్ లేకుండా అస్సలు ఉండలేరు. అయితే ఈ లిప్ స్టిక్ ను పెదవులు…
This website uses cookies.