Categories: HealthNews

Ponnaganti kura : ఈ ఆకుకూరను వారంలో ఒక్కసారైనా తీసుకుంటే చాలు…  ఏ రోగాలు మీ దరి చేరవు…!

Ponnaganti kura : ఆకుకూరలలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇంకా ఎన్నో రకాల ఆకు కూరలు మన ముందుకు వస్తున్నాయి. ఈ ఆకుకూరలు ఏవైనా కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకుకూరలను రోజు తినకపోయినా వారంలో ఒక్కసారైనా మన ఆహారంలో తీసుకుంటే ఎన్నో రకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ ఆకుకూరలలో పొన్నగంటి ఆకుకూర కూడా ఒకటి. అయితే చాలామంది కేవలం తోటకూర, పాలకూర,గోంగూర మాత్రమే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ పొన్నగంటి ఆకు కూరను ఎక్కువగా తీసుకోరు. ఈ ఆకుకూరను తీసుకోవడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకుకూరను పోషకాల నిధి అని అంటుంటారు. ఈ ఆకుకూరలలో విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఈ ఆకుకూర అనేది ఏడాది పొడవున మనకు దొరుకుతుంది. ఈ ఆకుకూరలను తీసుకోవడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Ponnaganti kura : రోగనిరోధక శక్తి పెరుగుతుంది

ఈ పొన్నగంటి ఆకుకూరలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. దీనిని తీసుకోవటం వలన శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది. దీనివలన రోగాలు మరియు ఇన్ఫెక్షన్లు,వైరస్ లతో పోరాడే శక్తి కూడా లభిస్తుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా రక్షించుకోవచ్చు…

రక్తహీనత సమస్య ఉండదు : ఈ ఆకుకూరలో ఐరన్ అధికంగా ఉంటుంది. కావున రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఈ ఆకు కూరను తీసుకుంటే ఈ సమస్య నుండి బయట పడవచ్చు. అలాగే ఐరన్ లోపం కూడా తగ్గుతుంది…

Ponnaganti kura డయాబెటిస్ కంట్రోల్

ఈ ఆకుకూరను తీసుకున్నట్లయితే షుగర్ వ్యాధి కూడా కంట్రోల్ లోకి వస్తుంది. అయితే డయాబెటిస్ పేషెంట్లు ప్రతిరోజు మీ ఆహారంలో ఈ ఆకుకూరను చేర్చుకోవాలి. దీనిలో ఫైబర్ మరియు యాంటీ డయాబెటిక్ లక్షణాలు కూడా ఉన్నాయి. కావున రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి అదుపులో ఉంటాయి…

చర్మానికి మేలు : ఈ ఆకుకూరను తీసుకోవటం వలన చర్మానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఈ ఆకుకూరలలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ ఏ సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి…

Ponnaganti kura : ఈ ఆకుకూరను వారంలో ఒక్కసారైనా తీసుకుంటే చాలు…  ఏ రోగాలు మీ దరి చేరవు…!

క్యాన్సర్ కణాలు నశిస్తాయి : ఈ ఆకుకూరలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ ఆకు కూరను తీసుకోవటం వలన శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలు అనేవి నాశనం అవుతాయి…

కంటి ఆరోగ్యం : ఈ ఆకుకూరలో విటమిన్ ఏ కూడా దొరుకుతుంది. ఈ విటమిన్ అనేది కంటి ఆరోగ్యాన్ని పెంచడంలో ఎంతో మేలు చేస్తుంది. అలాగే కంటికి సంబంధించినటువంటి అన్ని సమస్యలను కూడా నయం చేస్తుంది. అంతేకాక కంటి చూపు కూడా ఎంతో మెరుగుపడుతుంది…

Share

Recent Posts

Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం పథకం ముందుగా వారికే రుణాలు.. ఆ తర్వాతే వీరికి

Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఆర్థికంగా తోడ్పాటు కల్పించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

14 minutes ago

Chiranjeevi Anil Ravipudi : జెట్ స్పీడ్‌లో చిరు- అనీల్ రావిపూడి ప్రాజెక్ట్.. విశ్వంభర ప‌రిస్థితి ఏంటి ?

Chiranjeevi Anil Ravipudi : చిరంజీవి నయనతార కాంబినేషన్ లో అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్ రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే.…

1 hour ago

Bank Loan : బ్యాంకు లోన్ క్లోజ్ చేసేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.. లేక‌పోతే మీ ప‌ని అంతే..!

Bank Loan : ఇల్లు, విద్య, వాహనం లేదా వ్యక్తిగత అవసరాల కోసం చాలా మంది బ్యాంకుల నుండి రుణాలు…

2 hours ago

Hardik Pandya Vs Shubman Gill : హార్ధిక్, గిల్ మ‌ధ్య కోల్డ్ వార్.. బ‌య‌ట‌ప‌డిన వీడియో..!

Hardik Pandya Vs Shubman Gill : ఐపీఎల్ IPL 2025 అంటేనే ఒక్కొక్క‌రిలో క‌సి అలా త‌న్నుకొచ్చేస్తూ ఉంటుంది.…

3 hours ago

Liver Detox : మీ లివర్ ని న్యాచురల్ పద్ధతిలో ఆరోగ్యంగా ఉంచాలంటే… సద్గురువు చెప్పిన సీక్రెట్స్ డ్రింక్ ఇదే…?

Liver Detox : శరీరంలో ముఖ్యమైన అవయవాలలో గుండె ఎంత ముఖ్యమో అలాగే కాలేయం కూడా అంత ముఖ్యమైన అవయవం.…

4 hours ago

R Narayana Murthy : పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుపట్టిన నారాయణమూర్తి..!

R Narayana Murthy : పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి థియేటర్ల సమస్యలపై స్పందిస్తూ.. సింగిల్ స్క్రీన్ థియేటర్ల…

5 hours ago

GT Vs MI : గుజ‌రాత్ ఓట‌మి త‌ర్వాత క‌న్నీళ్లు పెట్టుకున్న నెహ్రా పిల్ల‌లు… వైర‌ల్ వీడియో !

శుక్రవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 20 పరుగులు తేడాతో పరాజయం కావడంతో ఆ జట్టు ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్…

6 hours ago

Skin, Hair Glow : ఈ నీటితో జుట్టు, చర్మ సమస్యలకు చెక్… ఏ విధంగా వాడాలి…?

Skin, Hair Glow : శతకాలంలో చాలామందికి కూడా జుట్టు రాలిపోయే సమస్య, చర్మం పొడి వారి పోవడం వంటి…

6 hours ago