Categories: HealthNews

Turmeric Jaggery : చలికాలంలో ఈ రెండిటిని కలిపి తీసుకుంటే చాలు… అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం…!!

Turmeric Jaggery : చలికాలం రానే వచ్చేసింది. ఈ కాలంలో ఉదయం 8 దాటినా కూడా చలి తివ్రత అనేది అసలు తగ్గడం లేదు. ఈ చలి తీవ్రత అనేది నవంబర్ లోనే ఇలా ఉంటే జనవరి మరియు ఫిబ్రవరి నెలలో ఇంకెలా ఉంటుందో అని ప్రజల్లో ఆందోళన మొదలైంది.అయితే ఈ చలి ని తట్టుకోవడానికి పోషకాహారం చాలా అవసరం అని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఆయుర్వేద ప్రకారం చూస్తే చలికాలంలో పసుపు మరియు చిన్న బెల్లం ముక్కతో మీ రోజును మొదలుపెట్టడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు అని అంటున్నారు నిపుణులు. ఇది మీలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఈ చలికాలంలో పసుపు మరియు చిన్న బెల్లం ముక్కను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Turmeric Jaggery : చలికాలంలో ఈ రెండిటిని కలిపి తీసుకుంటే చాలు… అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం…!!

పసుపులో కర్కుమిన్ మరియు ఐరన్,విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అలాగే బెల్లం లో కాల్షియం మరియు పొటాషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్ లు ఉన్నాయి. ఇవి మనల్ని ఎంతో కాలం పాటు ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. అయితే ఈ రెండు పసుపు మరియు బెల్లం కలిపి తీసుకోవడం వలన బలహీనమైన రోగనిరోధక శక్తి బలంగా తయారవుతుంది అని అంటున్నారు. అంతేకాక జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు కూడా ఈ రెండు ఎంతో బాగా హెల్ప్ చేస్తాయి. ఇది మీ జీర్ణ ప్రక్రియను కూడా మెరుగుపరుస్తుంది. అయితే ఈ బెల్లం అనేది పేగు కదలికలను ప్రేరేపిస్తుంది. అలాగే మలబద్దక సమస్య నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది.

పసుపు కాలేయ పనితీరుకు తోడ్పడే నిర్వీకరణ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అయితే ఈ బెల్లం అనేది మన శరీరంలో విష పదార్థాలను బయటకు పంపించడం ద్వారా శరీరాన్ని క్లీన్ చేస్తుంది. అలాగే ఈ పసుపు ఇమ్యునోమేడ్యులేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను తగ్గించడం లో కూడా హెల్ఫ్ చేస్తుంది. అలాగే ఈ బెల్లం ఇతర ఖనిజాలు మరియు విటమిన్ లకు మంచి మూలం అని చెప్పొచ్చు. ఇది మొత్తం ఆరోగ్యానికి కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వలన శరీరం రక్షణ విధానాలను బలంగా చేస్తుంది అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు

Share

Recent Posts

Samantha : పెళ్ల‌య్యాక బుద్దొచ్చింది.. నాగ చైత‌న్య చేసిందేమి లేద‌న్న స‌మంత‌..!

Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైత‌న్య‌-స‌మంత‌లు ఊహించ‌ని విధంగా విడాకులు తీసుకున్నారు. వారు విడిపోయి చాలా ఏళ్లు…

8 minutes ago

Types Of Kisses : శ‌రీరంపై మీరు పెట్టుకునే ముద్దుతో అవ‌త‌లి వ్య‌క్తిపై మీ ప్రేమ‌ను చెప్పొచ్చు తెలుసా?

Types Of Kisses : ఒక సాధారణ ముద్దు ప్రేమ, శ్రద్ధ, ప్రశంసల భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. ఇది మీ కడుపులో…

1 hour ago

Dinner Before 7 pm : రాత్రి భోజ‌నం 7 గంట‌ల‌కు ముందే ముగిస్తే క‌లిగే ఆశ్చ‌ర్య‌క‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

Dinner Before 7 pm : మీ విందు సమయం మీ మొత్తం ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని…

2 hours ago

Central Govt : ఉగ్ర‌వాద దాడుల్ని లైవ్‌లో చూపించొద్దు.. సీరియ‌స్ అయిన కేంద్రం..!

Central Govt : ప్ర‌స్తుతం భార‌త్ - పాక్ మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఆపరేషన్ సింధూర్ త‌ర్వాత పాకిస్తాన్…

3 hours ago

IPL 2025 Postponed : బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వాయిదా ప‌డ్డ ఐపీఎల్ 2025..!

IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ ర‌ద్దు అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్టు…

4 hours ago

Army Jawan Murali Naik : భార‌త్-పాక్ యుద్ధం.. వీర‌మ‌ర‌ణం పొందిన జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్

Army Jawan Murali Naik : భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం…

5 hours ago

Brain Healthy : మీ మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా : పదునైన మరియు కేంద్రీకృత మనస్సు కోసం చిట్కాలు

Brain Healthy : మీ మెదడు మీ సాధారణ శ్రేయస్సు, జీవన నాణ్యతలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. శారీరక…

7 hours ago

Good News : గుడ్‌న్యూస్‌.. కేంద్రం కొత్త ప‌థ‌కంతో ఒక్కొక్కరికీ ఉచితంగా రూ.1.50 లక్షలు…!

Good News :  భారత ప్రభుత్వం 2025 మే 5న రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స…

8 hours ago