Health Benefits : మీ పెరట్లో పెరిగే గులాబీలతో.. అందం, ఆరోగ్యం.. దీని ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాలిసిందే…?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 27 April 2025, 7:00 am

Health Benefits : గులాబీ పువ్వులను తలలో ధరిస్తారు. ఇంకా పూజకి వినియోగిస్తారు. అలంకరణలలో వాడుతారు. అంతేకాకుండా, అవే కాకుండా గులాబీ పువ్వులతో అందం, ఆరోగ్యం కూడా పెరుగుతుంది. అందం పెరుగుతుందనే విషయం చాలామందికి తెలుసు.. కానీ గులాబీలతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని తెలిస్తే మాత్రం చాలా ఆశ్చర్యపోతారు… అవి రేకుల తోటి ఎన్నో వ్యాధులను నయం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

Health Benefits : గులాబీ పువ్వులతో ప్రయోజనాలు

ఆవిపువ్వులలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. చర్మం మచ్చలు, బరువు తగ్గడం, మొటిమలు, ఇన్ఫెక్షన్లు, అలర్జీ వంటి సమస్యలకు గులాబీలతో చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. గులాబీ రేకులు నమలడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.  వీరభూసిన గులాబీలు అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా దివ్య ఔషధం అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. సొవసైన గులాబీ పూలలో పలు రకాల అనారోగ్య సమస్యలు నయం చేసే గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు వైద్యులు.గులాబీ పూలతో చర్మం, జుట్టు, జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి. గులాబీ పువ్వుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ,ఐరన్,కాల్షియం పుష్కలంగా ఉంటాయని పునులు పేర్కొంటున్నారు. గులాబీలతో చర్మం మచ్చలు, బరువు తగ్గడం, మొటిమలు, ఇన్ఫెక్షన్లు,అలర్జీ వంటి సమస్యలకు గులాబీలతో చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. గులాబీ రేకులను నమ్మడం వల్ల జీర్ణ క్రియ సులభం అవుతుంది. గులాబీ రేకులతో తయారైన కషాయాన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొవ్వులు తగ్గుతాయి.

Health Benefits : మీ పెరట్లో పెరిగే గులాబీలతో.. అందం, ఆరోగ్యం.. దీని ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాలిసిందే...?

Health Benefits : మీ పెరట్లో పెరిగే గులాబీలతో.. అందం, ఆరోగ్యం.. దీని ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాలిసిందే…?

గులాబీ రేకుల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తాయి. దావీరేకులు అలర్జీలను తగ్గించడంలో సహాయపడతాయి. అవి రేకులతో తయారుచేసిన గుల్కందు వల్ల శరీరంలోని వేడి తగ్గిపోతుంది. గులాబీ రేకుల తో తయారుచేసిన టీ తాగితే ఒత్తిడి తగ్గిపోతుంది. గులాబీ పూరేకులు కంటి చూపులు మెరుగు బరుస్తాయి. గులాబీ రేకులను నీటిలో మరిగించి, టీ లా తాగడం వల్ల పిరియడ్స్ నొప్పి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు,గులాబీల వాసన పీల్చడం వల్ల మానసిక ఒత్తిడి కూడా దూరమవుతుంది.
గులాబీ రెక్కలను పొడిచేసి తేనెను కలిపి కొద్దికొద్దిగా చప్పరిస్తుంటే గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. గులాబీలు వేసి నానబెట్టిన నీళ్లను సున్నపు తేటకు కలిపి, అలా పండ్ల రసాన్ని చేర్చి తీసుకుంటే, వల్ల వచ్చే ఛాతి నొప్పి, అజీర్ణం, వికారం, ఆమ్ల పిత్తం వంటి సమస్యలు తగ్గుతాయి. రోజు వాటర్ కి కుంకుమపువ్వు, బాదం పలుకులను కలిపి మెత్తగా నూరి ముఖం మీద ఫేస్ ప్యాక్ మాదిరిగా ప్రయోగిస్తే ముఖ చర్మం కుసుమ కోమలంగా తయారవుతుంది. మంగు గుమచ్చలు,మొటిమలు వంటి చర్మ సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp