skin wrinkies : ముఖంపై మచ్చలు గాని , మొటిమలు గాని , ముడతలు గాని వస్తే చాలా ఇబ్బంది పడిపోతాము . నలుగురిలోకి వేళ్ళి తమ ముఖంను చూపించాలంటే చాలా ఇబ్బందిగా ఫీలవ్వుతారు . ఈ సమస్య నుండి బయటపడుటకు ఏన్నో ప్రయత్నాలు చేస్తుంటారు . బ్యూటీ పార్లర్ , ఫేస్ ప్యాక్ మరియు స్క్రబ్ లు ముఖం పై ముడతులు పోగోట్టుటకై ఎన్నో డబ్బులు ఖర్చు పెడతారు . ఈ ముడతలు వయసు పైబడుతున్నప్పుడు వస్తాయి . ఇలాంటి ముడతలను తగ్గించడానికి కోన్ని చిట్కాలు పాటించండి . కేవలం ముఖంపై (అప్లే ) క్రీములు , ముల్తాన్ మట్టి , శనగ పిండి వాటిని చర్మం పై పూయడం వలన ఈ ముడతలు అంతగా పరిష్కారం కావు . మనం రోజు మంచి పోషకాలు ఉన్న ఆహర పదార్ధాలను, ప్రూట్స్ వంటివి అంతర్గతంగ ఆహరంగా తినడం వలన శాశ్విత పరిష్కారం లభిస్తుంది . ఇలాంటి చిట్కాల వలన ముకంపై ముడతలు పోవడమే కాక ముఖం కాంతి వంతంగా తయారవుతుంది .ఆ చిట్కాలు ఎంటో తేలుసుకుందాం ….
java plum : ప్రూట్స్ వంటివి అంతర్గతంగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి అని చేప్పుకున్నాము కదా . ఆ ప్రూట్స్ లలో ఒకటైన పండు , నేరేడు పండు . ఈ పండును తినడం వలన ముకంపై మచ్చలు , ముడతలు వంటివి ఏర్పడవు . ఎందుకు అనగా ఈ నేరేడు పండును తినడం వలన రక్తం శుద్ధి జరిగి మేనిచాయ , నిగారింపు సంతరించుకుంటుంది .
java plum : కేవలం ఈ నేరేడు పండు ఒక్క అందానికే కాదు ఆరోగ్యంకు కూడా చాలా ప్రయోజనకరం గా ఉంటుంది . డయబేటిస్ ఉన్నవారు నేరేడు పండును తింటే రక్తంలో గ్లూకోజ్ ల స్థాయిలు తగ్గి ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది . ప్రతిరోజు ఆహరంలో నేరేడు పండును చేర్చడం ద్వారా రక్త పీడనం సమతులంగా ఉండటమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి .పీచు పదార్ధం అధికంగా ఉండటంతో జీర్ణ వ్యవస్థ పనితీరును .మెరుగుపరిచి ప్రేగుల్లో అల్సర్లు ఏర్పడకుండా కాపాడుతుంది . నేరేడు పండులో విటమిన్ – సి , ఐరన్ , క్యాల్షియం , ఫాస్పరస్ , మెగ్నిషియం ,పోలిక్ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి.
కేలరిలు తక్కువ, అధిక మొత్తం లో పీచు పదార్ధం ఉండటం వల్ల జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి . దిని వలన కోద్దిగా
తిన్న కడుపు నిండిన భావన కలిగి తక్కువ తింటాము .ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది . యాంటి బ్యాక్టిరియల్ గుణాలు అధికంగా ఉండటం వలన దంత్తాల ఆరోగ్యం మేరుగుపడుతుంది .నేరేడు చెట్టు ఆకులను ఎండబెట్టి పోడి చేసి ఆ పోడితో పళ్లు తోముకుంటే దంత సమస్యలు తోలగిపోతాయి .యాంటి ఆక్సడెంట్లు, విటమిన్ -సి , యాంటి బాక్టరియల్ , యాంటి ఇన్ఫెక్టివ్ , యాంటి మలేరియల్ సుగుణాలు కలిగి ఉండటంతో నేరేడు శరీరంకు మంచి ఇమ్యునిటి బూస్టర్ గా పనిచేస్తుంది.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.