
Oil : ఈ నూనె దొరికితే అసలు వదలొద్దు... దీనిలో బోలెడు లాభాలు...!
Oil : మునగ చెట్టు ఉపయోగాలు గురించి ఎన్నో సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. అయితే మునగ ఆకులు మరియు కాయలు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. అయితే మునగ నూనె గురించి మీరు ఎప్పుడైనా విన్నారా. లేదు కదా. మునగ నూనెను మునగ కాయల విత్తనాల నుండి తీస్తారు. ఈ నూనెలో ఎన్నో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే. దీనిలో విటమిన్ ఏ, ఇ, సి,బి, యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు పదార్థాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ నూనె ఆరోగ్యంతో పాటు జుట్టు సమస్యలకు కూడా మేలు చేస్తుంది. ఈ నూనె వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…
మునగాకు నూనెలో ఉన్న పోషకాలు జుట్టు ఫోలికల్స్ కు బలన్ని ఇస్తాయి. జుట్టు రాలే సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే స్కాల్ఫ్ కు రక్త ప్రసరణకు కూడా మేలు చేస్తుంది. అంతేకాక జుట్టు పెరుగుదలకు కూడా ఎంతో మేలు చేస్తుంది. మునగ నూనె అనేది జుట్టుకు ఎంతో తేమను ఇస్తుంది. అలాగే జుట్టును మెరిసేలా కూడా చేస్తుంది. చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారు ఈ మునగ నూనెను వాడడం వలన సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ మునగ నూనెలో యాంటీ మైక్రో బయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి అనేవి చుండ్రు కలిగించే శిలీంద్రాలను నాశనం చేయడంలో ఎంతో మేలు చేస్తుంది. ఈ మునగా నునే లో ఉన్న ప్రోటీన్లు జుట్టును ఎంతో బలంగా చేస్తాయి. దీనిలో ఉన్న పోషకాలు అనేవి జుట్టు కుదుళ్లకు పోషణను అందిస్తాయి. జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది.ఈ నూనెను వాడడం వలన జుట్టు ను హైడ్రేట్ చేస్తుంది. అలాగే దీనిని బలంగా మరియు దృఢంగా కూడా చేస్తుంది. అయితే తలలో దురద మరియు చికాకుగా ఉన్నవారికి ఈ మునగ నూనె దివ్య ఔషధంలా పనిచేస్తుంది.
Oil : ఈ నూనె దొరికితే అసలు వదలొద్దు… దీనిలో బోలెడు లాభాలు…!
మునగ నూనెను తలకు అప్లై చేసుకొని 10 నుండి 15 నిమిషాల పాటు మసాజ్ చేసుకోండి. ఆ తరువాత షాంపూ తో మీ జుట్టును క్లీన్ చేసుకోండి. అయితే జుట్టుకు మునగ నూనెను రాసిన తర్వాత 30 నిమిషాలు లేక రాత్రంతా అలా వదిలేసి మరునాడు ఉదయాన్నే జుట్టును క్లీన్ చేసుకోండి. మీ జుట్టును షాంపూ తో క్లీన్ చేసిన తర్వాత మునగ నూనెను కండీషనర్ గా కూడా వాడవచ్చు. ఇలా చేయటం వలన మునగ నూనె అనేది జుట్టుకు ఎంతో తేమను ఇస్తుంది. అలాగే జుట్టును కూడా మెరిసేలా చేస్తుంది. మునగ వంట నూనెలో స్థిరాల్స్ అనేవి ఉంటాయి. ఇది మన శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో కూడా సహాయం చేస్తాయి. ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే దీనిలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు ఉండడం వలన చర్మానికి అప్లై చేసి మర్దన చేయటం వలన చర్మం యాక్నె సమస్య అనేది తొందరగా తగ్గుతుంది…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.