
White Onion : మీ కొలెస్ట్రాలను సర్ఫ్ వేసి కడిగినట్లుగా శుభ్రం చేసే అద్భుతమైన ఆహారం... ఏంటది..?
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు. తెల్ల ఉల్లిపాయలు కూడా ఉంటాయి. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.ఎర్ర ఉల్లిపాయల కన్నా తెల్ల ఉల్లిపాయలను ఎక్కువగా ఆహారంలోకి చేర్చుకుంటే, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను, ఔషధ గుణాలను శరీరానికి అందించవచ్చు అంటున్నారు నిపుణులు. ఈ ఉల్లిపాయలలో పోషకాలు ఎక్కువగా దాగి ఉంటాయి. చాలామంది తెల్ల ఉల్లిపాయని అవాయిడ్ చేస్తుంటారు.దీనిలోని పోషకాల విలువలు తెలిస్తే ఇకనుంచి ఆ పని చేయరు. దీనిలో బోలెడు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. తెల్ల ఉల్లిపాయలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఉల్లిపాయలు తింటే శరీరంలో శక్తి పెరుగుతుంది. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనిని సూపర్ ఫుడ్ గా కూడా పరిగణించారు ఏ కూర చేసినా అందులో ఉల్లి వేస్తేనే రుచి. మీ వంటింట్లో ఏది ఉన్నా లేకున్నా ఉల్లిపాయ తప్పనిసరి ఉండాల్సిందే. ఈ ఉల్లి పాయలను సలాడులలో కూడా ఉపాయగిస్తారు.ఇందులో రెండు రకాలు అందులో తెల్ల ఉల్లిపాయ ఎర్ర ఉల్లిపాయ.
White Onion : మీ కొలెస్ట్రాలను సర్ఫ్ వేసి కడిగినట్లుగా శుభ్రం చేసే అద్భుతమైన ఆహారం… ఏంటది..?
ఎర్ర ఉల్లిపాయలు లాగా తెల్ల ఉల్లిపాయలను కూడా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి సాధారణంగా ఎర్ర ఉల్లిపాయ కంటే తెల్ల ఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు డైటీషియన్లు. విటమిన్ సి, విటమిన్ b6,పోల్లెట్, పొటాషియం, మాండనీస్,కాల్షియం,మెగ్నీషియం, బాస్వరం, జింక్, రాగి,సెలీనియం, కొలిన్ ఇతర ఖనిజాలు, విటమిన్ లో పుష్కలంగా ఉంటాయి.
జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది : ఉల్లిపాయలు మీ జుట్టుకు చాలా మేలు చేస్తుంది. చుండ్రు సమస్యను నివారిస్తుంది. తెల్ల ఉల్లిపాయలు రసాన్ని తలపై అప్లై చేసే కొంతసేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే,జుట్టు కూడా దృఢంగా మారుతుంది.
కొలెస్ట్రాల్ తగ్గేలా చేస్తుంది : తెల్ల ఉల్లిపాయలు పోషకాలు చెడు కొలెస్ట్రాన్ని తొలగించుతుంది.చెడు కొలెస్ట్రాల సమస్యతో బాధపడుతుంటే, ప్రతిరోజు తెల్ల ఉల్లిపాయలు తినడం చాలా మంచిది.ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. బరువును తగ్గేలా చేస్తుంది.
గుండె ఆరోగ్యం : ఉల్లిపాయలు BP నీ నియంత్రిస్తుంది.శరీరాన్ని కూల్ చేస్తుంది. సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలు, రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.