Health Benefits : ప్రస్తుత జీవన శైలిలో మార్పుల కారణంగా మన శరీరం అనేక వ్యాధులకు గురవుతోంది. ఈ వ్యాధులలో డయాబెటిస్ ముందుంటుంది. శరీరంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగినప్పుడు వచ్చే పరిస్థితిని డయాబెటిస్ అంటారు. ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల ఇది సంభవిస్తుంది. దీంతో డయాబెటీస్ ఉన్నవారు అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటారు. వీరు బరువు తగ్గడం చాలా కష్టంతో కూడుకున్న పని. దీనికి ఏ డైట్ ని ఫాలో కావాలో చాలా మందికి తెలియదు. వారికి తెలిసినది ఫాలో అయిపోతుంటారు. బరువు తగ్గించుకోవడానికి డిన్నర్ టైంలో చాపాతీలు, పుల్కలు తిని సరిపెట్టుకుంటారు.
కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల డయాబెటీస్ పేషెంట్లు బరువు పెరుగుతారు. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారి శరీరం ఇన్సులిన్ చర్యను నిరోధిస్తుంది. తద్వారా ఇన్సులిన్ రక్తం నుంచి గ్లూకోజ్‌ను తొలగించడంలో అంతగా ప్రభావం చూపదు. అందువల్ల కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలు మరింతగా పెంచుతాయి. ఈ కారణంగా డయాబెటిక్ రోగులకు బరువు తగ్గడం కష్టమవుతుంది.తాజా పండ్లు నిత్యం తీసుకోవడం వల్ల సరైన విటమిన్స్ శరీరానికి అందుతాయి.
పండ్లు శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని అందిస్తాయి. అందుకే అందరూ పండ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బరువు తగ్గాలనుకునేవారు, డయాబెటీస్ తో భాదపడేవారు రైస్, చపాతీలకు బదులు నైట్ టైంలో ఫ్రూట్స్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో శక్తిని నిర్వహించడానికి పండ్లు పనిచేస్తాయి. వీటిలో ఉండే పీచు శరీర అవసరాలను తీర్చడంతోపాటు సహజసిద్ధమైన రీతిలో చక్కెరను మెయింటెయిన్ చేయడంలో సహాయపడుతుంది. నైట్ టైంలో ఫ్రూట్స్ తినడం వల్ల తొందరగా జీర్ణమవుతుంది. అలగే నీటి శాతం కూడా అందుతుంది. పైగా కెలరీలు ఉండవు. అలాగే పోషకాలన్నీ పుష్కలంగా అందుతాయి.
Dammunte Pattukora Song : హైదరాబాద్‌లోని సంధ్యాథియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం అల్లు…
షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకొనుటకు, ఈ నీరు ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఈ నీరు వల్ల ఎన్ని ఆరోగ్య…
Allu Arjun : పుష్ప 2 హిట్ ఏమో కానీ అల్లు అర్జున్ ని పూర్తిగా కార్నర్ చేసేలా పరిస్థితులు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క గమనమే వారి వారి జీవితాలను నిర్దేశిస్తుంది. ప్రస్తుతం నీచ స్థానంలో…
Fenugreek Water : మనం రోజు తినే ఆహార పదార్థంలో మెంతికూరను కూడా ఆహారంలో చేర్చుకుంటూ ఉంటాం. ఏంటి కూరను…
Zodiac Sign : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు స్థానమును మార్చుకునే సమయంలో ఆలయ ఒక సంచారం చేత ఈనెల 28వ…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక ఓ పక్క సినిమాలే కాదు మరోపక్క ఫోటో షూట్స్ తో కూడా…
Dil Raju : పుష్ప 2 ప్రీమియర్ షో వివాదంలో అల్లు అర్జున్ చుట్టూ జరుగుతున్న విషయాల గురించి అందరికీ…
This website uses cookies.