Home » Andhra Pradesh » New Ministers Of Ap Released By Ap Govt
andhra pradesh

AP New Ministers List : ఏపీ న్యూ కేబినేట్.. కొత్త మంత్రుల జాబితా ఇదే..!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: April 10, 2022, 6:13 pm
Advertisement

AP New Ministers List : హమ్మయ్య.. చివరకు ఏపీ న్యూ కేబినేట్ ఖరారు అయింది. కొత్త మంత్రులతో కూడిన జాబితా కూడా రిలీజ్ అయింది. 25 మందితో కూడిన జాబితాను ప్రభుత్వం తాజాగా  విడుదల చేసింది. ఇక ఇదే ఫైనల్…

Advertisement

YS Jagan AP Cabinet dissolved

అన్ని సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని ఏపీ సీఎం వైఎస్ జగన్ మంత్రి పదవులను ఫైనల్ చేశారు. ఈసారి మాత్రం మంత్రి పదవులలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు  ప్రాధాన్యత అందించారు.

Advertisement

AP New Ministers List : 25 మంది కొత్త మంత్రుల జాబితా ఇదే

గుడివాడ అమర్ నాథ్

దాడిశెట్టి రాజా

Advertisement

బొత్స సత్యనారాయణ

రాజన్న దొర

ధర్మాన ప్రసాదరావు

సీదిరి అప్పలరాజు

Advertisement

జోగి రమేశ్

అంబటి రాంబాబు

కొట్టు సత్యనారాయణ

తానేటి వనిత

Advertisement

కారమూరి నాగేశ్వరరావు

మేరుగ నాగార్జున

బూడి ముత్యాలనాయుడు

విడదల రజినీ

కాకాణి గోవర్ధన్ రెడ్డి

అంజాద్ భాష

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

భుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

పినిపె విశ్వరూప్

గుమ్మనూరు జయరాం

ఆర్ కే రోజా

ఉషశ్రీ చరణ్

తిప్పే స్వామి

చెల్లుబోయిన వేణుగోపాల్

నారాయణస్వామి

ఇక.. చీఫ్ విప్ గా ప్రసాద రాజును, డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా మల్లాది విష్ణును ఎంపిక చేశారు జగన్.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి