Categories: ExclusiveHealthNews

Health Benefits : వడదెబ్బ బారిన పడకూడదంటే.. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి?

Health Benefits ; వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. అయితే ఎండలు ఉన్నాయి కదా అని మనం మన పనులను మానుకోలేం. శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరిగినప్పుడు వడదెబ్బ తగులుతుంది. కానీ విపరీతమైన వడదెబ్బ బారిన పడితే ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. వడదెబ్బ తగిలితే ముందుగా మైకం కమ్ముతుంది. పెదవులు, నాలుక పొడిబారిపోతాయి. తలనొప్పి, విపరీతమైన అలసట, వికారం, కండరాల తిమ్మిరి కలుగుతాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా ఉంటాం. కొన్ని ఆహారాలు మనం వడదెబ్బ బారిన పడకుండా మనల్ని రక్షిస్తాయి.

ఆ ఆహారాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.వేసవిలో పుష్కలంగా నీరు లభించే ఆహారాలను తీసుకోవాలి. తద్వారా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాం. కొబ్బరినీరు, చెరుకురసం వంటి పానీయాలను తీసుకోవడం ద్వారా శరీరానికి సహజమైన ఎలక్ట్రోలైట్లు లభిస్తాయి. తద్వారా శరీర ఉష్ణోగ్రత కూడా బ్యాలెన్స్ తప్పదు. ఆరోగ్యంగా, పౌష్టికంగా ఉంటే డీహైడ్రేషన్ దరిచేరదు.వేసవిలో మజ్జిగ తాగితే శరీర ఉష్ణోగ్రత ఎప్పుడూ కంట్రోల్‌లో ఉంటుంది. అందుకే వేడి వాతావరణంలో మజ్జిగ తాగితే త్వరగా దాహం కాదు. మజ్జిగ దాహాన్ని దూరం చేయడంతో పాటు శరీర ఉష్ణోగ్రతను చల్లగా ఉంచుతుంది. డీహైడ్రేషన్ ముప్పు కూడా నివారణ అవుతుంది.

Health Benefits these foods to eat to prevent heat stroke

వేసవిలో సీజనల్ పండ్లు, కూరగాయలు తినడం చాలా అవసరం. వేసవిలో ఎక్కువగా లభించే పుచ్చకాయ, మామిడి పండు, తాటి ముంజెలు, కర్బూజ వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత నీరు లభిస్తుంది. మామిడిలో ఉండే పీచు పదార్థం శరీరానికి తగిన ప్రొటీన్‌లను అందిస్తుంది. వేసవిలో బొప్పాయి తినడం కూడా మంచిదే. జీర్ణక్రియకు ఇది ఎంతో సహకారం అందిస్తుంది.వేసవిలో ఎక్కువగా పెరుగు తీసుకోవాలి. ఎందుకంటే వేసవిలో పెరుగు మీ శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్‌లో ఉంచుతుంది. పెరుగు ఒక్కటే తినడం ఇష్టం లేకపోతే పెరుగుతో చేసే రెసిపీ‌లను స్వీకరించవచ్చు. వేసవిలో పండ్ల జ్యూస్‌లను కూడా ఎక్కువగా తీసుకోవాలి.

Recent Posts

Sleeping : నిద్ర భంగిమ‌ల‌తో మీరు ఎలాంటి వారో ఇట్టే చెప్పేయోచ్చు.. అది ఎలాగంటే..!

Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…

2 minutes ago

Raksha Bandhan : 2025 రాఖీ పండుగ ప్రత్యేకత ఏంటి.. 95 ఏళ్ల తర్వాత అరుదైన యోగాల కలయిక !

Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…

1 hour ago

Varalakshmi Vratam : వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఎప్పుడు.. పూజా స‌మ‌యం, ఇత‌ర విశేషాలు ఇవే..!

Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…

2 hours ago

Astrology : ఏ రాశి వారికి ఏ రంగు .. ఏ రాశి వారు ఏ రంగు వ‌స్తువులు కొన‌డం బెట‌ర్..!

Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్‌కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…

3 hours ago

Mark Zuckerberg : 24 ఏళ్ల కుర్రాడికి 2,196 కోట్ల జీతం ఇస్తున్న మార్క్ జుకర్‌బర్గ్.. ఎందుకో తెలుసా…?

Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…

12 hours ago

Rs. 500 Notes : రూ.500 నోట్ల రద్దుపై కేంద్రం క్లారిటీ…!

Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…

13 hours ago

Hema Daughter : హేమ కుమార్తె ఇషా అందంతో మ‌తులు పోగొడుతుందిగా.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్..!

Hema Daughter : టాలీవుడ్‌ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…

14 hours ago

Telangana : తెలంగాణ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు..!

Telangana  : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…

15 hours ago