Pink Salt : ప్రతిరోజు పింక్ సాల్ట్ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా…!!
Pink Salt : ప్రస్తుతం ప్రతి ఒక్కరికి తమ ఆరోగ్యంపై ఎంతో అవగాహన పెరుగుతుంది. దీంతో వారు తీసుకున్న ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఉప్పు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది అని నిపుణులు చెప్పడంతో ఉప్పును కూడా తగ్గిస్తున్నారు. అదే టైంలో పింక్ సాల్ట్ తీసుకునే వారి సంఖ్య నానాటికి బాగా పెరుగుతుంది. అయితే పింక్ సాల్ట్ లేక రాక్ సాల్ట్ అని పిలవబడే ఈ ఉప్పు యొక్క ప్రత్యేకత ఏమిటి.? దీని […]
ప్రధానాంశాలు:
Pink Salt : ప్రతిరోజు పింక్ సాల్ట్ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా...!!
Pink Salt : ప్రస్తుతం ప్రతి ఒక్కరికి తమ ఆరోగ్యంపై ఎంతో అవగాహన పెరుగుతుంది. దీంతో వారు తీసుకున్న ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఉప్పు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది అని నిపుణులు చెప్పడంతో ఉప్పును కూడా తగ్గిస్తున్నారు. అదే టైంలో పింక్ సాల్ట్ తీసుకునే వారి సంఖ్య నానాటికి బాగా పెరుగుతుంది. అయితే పింక్ సాల్ట్ లేక రాక్ సాల్ట్ అని పిలవబడే ఈ ఉప్పు యొక్క ప్రత్యేకత ఏమిటి.? దీని వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
సరస్సు లేక సముద్రం యొక్క నీరు ఆవిరి అయిన తర్వాత సోడియం క్లోరైడ్ అనేది పింక్ కలర్ క్రిస్టల్స్ గా ఏర్పడుతుంది. అలాగే హిమాలయాన్ రాకు సాల్ట్ లాంటి ఇతర రకాల ఉప్పులు కూడా ఉన్నాయి. సాధారణ ఉప్పుతో పోల్చినట్టయితే ఈ పింక్ సాల్ట్ అనేది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా పింక్ సాల్ట్ జలుబు మరియు దగ్గు, కంటి దృష్టి,జీర్ణ క్రియను మెరుగుపరచడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. అయితే పింక్ సాల్ట్ ను తీసుకోవడం వలన మన శరీరంలో జరిగే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
– జీర్ణక్రియను మెరుగు పరచడంలో పింక్ సాల్ట్ ఎంతో హెల్ప్ చేస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే గట్ హెల్త్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి మరియు డయేరియాను తగ్గించడానికి కూడా పింక్ సాల్ట్ ఎంతో హెల్ప్ చేస్తుంది అని అంటున్నారు…
– నాడీ వ్యవస్థ పనితిరును మెరుగుపరచడంలో కూడా ఈ ఉప్పు ఎంతో హెల్ప్ చేస్తుంది అని అంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే ఎలక్ట్రోలైట్స్ మజిల్ క్రాంప్స్ ను నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తాయి…
– పింక్ సాల్ట్ కు ఆయుర్వేదంలో కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది అని అంటున్నారు. ఇది చర్మ ఆరోగ్యన్ని రక్షించేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది.
– ఈ పింక్ సాల్ట్ లో ఐరన్ మరియు జింక్, నికెల్, మాంగనీస్ లాంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో హెల్ప్ చేస్తాయని అంటున్నారు నిపుణులు…
– సాధారణ సాల్ట్ తో పోల్చినట్టయితే పింక్ సాల్ట్ లో సోడియం కంటెంట్ తక్కువగా ఉంటుంది. దీనివలన రక్తపోటుకు సంబంధించిన సమస్యలు అనేవి మన దరి చేరకుండా ఉంటాయి అని అంటున్నారు నిపుణులు