Carrot : క్యారెట్ లను చలికాలంలో తింటే ఏం జరుగుతుందో తెలుసా...!
Carrot : క్యాన్సర్ ను నిరోధించే ఆహార పదార్థాలలో క్యారెట్లు ప్రముఖంగా చెప్పుకోవచ్చు.. క్యారెట్ లో అధికంగా ఉండే ఫాల్ కారినల్ అనే పదార్థం క్యాన్సర్లు నిరోధిస్తుంది. క్యారెట్లను ఉడకబెట్టి తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ కిరోటి నైట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. తద్వారా గుండెపోటు పక్షవాతం నివారించబడతాయి. క్యారెట్లలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు పదార్థాలను తొలగిస్తాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. క్యారెట్లలో ఇంకా అనేక పోషకాలు ఉన్నాయి. కంటికి ఒంటికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. కంటి చూపులు మెరుగుపరిచే విటమిన్ ఏ తయారు కావడానికి అవసరమైన బీటా కెరోటిన్ క్యారెట్ లో పుష్కలంగా ఉంది.
క్యారెట్ వల్ల రేచీకటి వివరించబడుతుంది. వారికి కంటిచూపు మెరుగుపడుతుంది. విటమిన్ ఏ లోపంతో వచ్చే వ్యాధులన్నీ క్యారెట్ తింటే తగ్గిపోతాయని అనేక పరిశోధనలలో వెల్లడైంది. అంటే కంటి పొరలు పొడిబారడం అంటే కీళ్ల దగ్గర చర్మం ముల్లుల్ల తయారవడం వంటి వ్యాధులు తగ్గిపోతాయి. క్యారెట్ ఎప్పుడూ ఆరోగ్యానికి మంచిది.అయితే క్యారెట్ల ను చలికాలంలో క్యారెట్లను అతిగా తింటే ప్రమాదం అని సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి.. కానీ ఇదంతా తప్పుడు సమాచారం మాత్రమే క్యారెట్ ని ఎప్పుడు తిన్న ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్యారేట్స్ ఇంకా చెప్పాలంటే పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. క్యారెట్ లోని అధిక క్యాలరీలు పిల్లలు శారీరకంగా మానసికంగా ఎదిగేలా చేయడంతో పాటు లేదా వికాసానికి ఎంతో తోడ్పడతాయని వైద్యులు చెప్తున్నారు.
అయితే క్యారెట్ నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. క్యారెట్ల విటమిన్ ఏ సమయంలో తిరిగి పోషకాలను అందించి కాంతివంతంగా మారుస్తుంది. క్యారెట్ రసాన్ని ముఖానికి అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. క్యారెట్లు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది తిన్న ఆహారాన్ని తొందరగా జీర్ణం చేయడానికి క్యారెట్ చక్కగా ఉపయోగపడుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇన్ని లాభాలు ఉన్న క్యారెట్ ని ఏ కాలంలోనైనా తీసుకోవచ్చు చలికాలంలో తీసుకోకూడదు అనేది ఏమీ లేదు…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
This website uses cookies.