Green Apple : గ్రీన్ ఆపిల్ తో అనారోగ్య సమస్యలు ఆమడ దూరం...!
Green Apple : గ్రీన్ ఆపిల్ ఆరోగ్యవంతమైన పండ్లలో ఒకటిగా చెప్పవచ్చు.. ఆకుపచ్చ రంగులో ఉండే ఈ ఆపిల్లో ఎన్నో పోషకాలు విటమిలో ఉన్నాయి. పుల్లని తీయని రుచి కలిగి ఉండే ఈ ఆపిల్ను చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ తినేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ప్రతిరోజు వారి ఆహారంలో ఒక గ్రీన్ ఆపిల్ పండును భాగం చేసుకుంటే అనేక రకాల రోగాలు మన దరి చేరకుండా చూసుకోవచ్చు.. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలు జీర్ణ వ్యవస్థ లోపాలను సరిదిద్దడంలో తోడ్పడతాయి. రక్తంలో కొలెస్ట్రాలను కరిగించడం, రక్తపోటు సమస్యలను పోగొట్టడంలో సహాయకరిగా పనిచేస్తుంది. తద్వారా గుండె జబ్బుల సమస్యలు ఉత్పన్నం కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
తక్కువ కొవ్వు ఉండడం కారణంగా గుండెకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా సహాయపడుతుంది. శరీరంలో కణాల పునర నిర్మాణం కణాల కూడా దేశానికి గ్రీన్ యాపిల్ లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు తోడ్పడతాయి. చర్మం కాంతివంతంగా ఉండటమే కాకుండా కాలేయం రక్షణకు ఉపయోగపడుతుంది. థైరాయిడ్ గ్రంధి సమస్యలు కీళ్ల సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. మతిమరుపుతో బాధపడేవారు రోజుకు ఒక గ్రీన్ ఆపిల్ తీసుకుంటే ఆ సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు. ముఖ్యంగా చిన్నారులకు రోజుకు ఒక ఆపిల్ ఇవ్వటం వల్ల వారి భవిష్యత్తు ఆరోగ్యం ఆనందమయంగా సాగుతుంది. మొటిమలు నివారించడంతోపాటు కళ్ళ కింద ఉండే నల్లటి వలయాలు తొలగిపోయేలా చేస్తుంది.
ఒత్తిడి కారణంగా వచ్చే మైక్రోన్ తలనొప్పి నుండి విముక్తికి గ్రీన్ ఆపిల్ తినడం మంచిది. జుట్టు పెరుగుదలకు చుండ్రు నివారణకు జుట్టు రాలే సమస్యలు తొలగిస్తుంది. త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా నివారిస్తుంది.. ఎప్పుడు యవ్వనంగా ఉండేలా చేస్తుంది. మెదడులో ఎసిటైల్ కూలింగ్ స్రావాన్ని పెంచడం ద్వారా న్యూరో ట్రాన్స్మిటర్ల పనితీరు మెరుగైన్ సమస్య నుండి విముక్తి లభించెలా చేస్తుంది… ప్రతిరోజు ఒక యాపిల్ తినే వారిలో కాలేయ,పేగు, రొమ్ము క్యాన్సర్ లాంటి జబ్బులు దరి చేరవు..
Mahesh Babu : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో వస్తోన్న సినిమా…
Tollywood : టాలీవుడ్ లో భక్తి కథలకు పునరుజ్జీవం లభిస్తోంది. ఒకప్పుడు అఖండ విజయాలు అందించిన ‘అమ్మోరు’, ‘దేవిపుత్రుడు’ వంటి…
Anushka : అరుంధతి, బాహుబలి లాంటి పవర్ఫుల్ చిత్రాలలో నటించి.. తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన ముద్దుగుమ్మ అనుష్క. సూపర్ సినిమాతో…
Better Gut Health : కాలంలో చాలామంది ఉదయం పళ్ళు తోముకునే విషయంలో చాలా నిర్లక్ష్యతను వహిస్తారు. పళ్ళు సరిగ్గా…
Venkatesh : టంపాలో జరిగిన ‘NATS 2025’ వేడుకల్లో టాలీవుడ్ స్టార్ వెంకటేష్ సందడి చేసిన విషయం తెలిసిందే.. ఈ…
Ashadha Purnima : ప్రతి నెలలో ఒక పౌర్ణమి వస్తుంది. ఈ జులై మాసంలో అంటే ఆషాడ మాసంలో పౌర్ణమి…
TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో, ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి (TDP)…
Rasi Phalalu : శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాలు ఒక రక్షించి మరొక రాష్ట్రంలోనికి మార్పు చెందుతూ…
This website uses cookies.