
Jowar Roti : రోజు జొన్న రొట్టె తింటున్నారా... అయితే మీకు ఈ సమస్యలు...?
Jowar Roti : ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పై శ్రద్ధ చూపిస్తున్నారు. పాతకాలంలో ఆహారపు అలవాట్లు ఏ విధంగా అయితే ఉన్నాయో. ఇప్పుడు ప్రజలు అప్పటి అలవాట్లని మళ్లీ పునరావృతం చేసుకుంటున్నారు. అటువంటి ఆహార పదార్థమే జొన్న రొట్టె. ఈ జొన్న రొట్టెను ఆహారంలో భాగంగా చేర్చుకుంటున్నారు ప్రతి ఒక్కరు. జొన్న రొట్టెను తింటే ఎటువంటి పోషకాలు మన శరీరానికి అందిస్తాయో, ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
Jowar Roti : రోజు జొన్న రొట్టె తింటున్నారా… అయితే మీకు ఈ సమస్యలు…?
జొన్న రొట్టెలలో కార్బోహైడ్రేట్లో ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని తక్షణమే అందిస్తాయి. ప్రతిరోజు కూడా జొన్న రొట్టెల్లో తింటూ వస్తే కావలసిన శక్తి చక్కగా అందుతుంది. జొన్న రొట్టెలు తింటే రోజంతా హుషారుగా, ఉత్సాహంగా, శారీరక శక్తి కూడా తగ్గకుండా ఉంటుంది.
రొట్టెలో ఫైబర్ లు అధికంగా ఉంటాయి కావున దీనవ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించి పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ క్రీయ మెరుగుపరచడం వల్ల శరీరానికి తేలికగా ఉండే అనుభూతిని కలిగిస్తుంది.జొన్న రొట్టెలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. కావున మనకి త్వరగా ఆకలి వేయకుండా, కడుపు నిండిన భావన కలిగిస్తుంది. అధిక కేలరీలో బరువుపై నియంత్రణ సాధించి అధిక బరువు నియంత్రిస్తుంది. తీరంలోని అనవసరమైన కొలెస్ట్రాలను తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపకరిస్తుంది.
జొన్న రొట్టెలను తింటే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ద్వారా రక్తంలో చక్కర స్థాయిలు సులభంగా నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. షుగర్ వ్యాధిగ్రస్తులు దీనిని ఆహారంలో చేర్చుకుంటే గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధంగా ఉంచటంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
జొన్న రొట్టెలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తీరంలోని విష పదార్థాలను తొలగించడంలోనూ, కొలెస్ట్రాలను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. అలాగే గుండె సంబంధించిన వ్యాధులు నివారించుటకు మరియు గుండె పనితీరులను మెరుగుపరుచుటకు, జొన్న రొట్టెలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.
జొన్న రొట్టెలలో పొటాషియం, విటమిన్ బి,మెగ్నీషియం, కాల్షియం, అంటే ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.జొన్న రొట్టెలు రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలోనూ మరియు రక్తం నిర్మాణాన్ని మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది. తహీనత సమస్యతో బాధపడే వారికి జొన్న రొట్టె ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది.
ఈ జొన్న రొట్టెలో మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉండడం వల్ల ఎముకలో బలాన్ని పెంచి, ఎముకలని దృఢంగా చేస్తాయి. ఇది ఎముకలకు సంబంధించిన సమస్యల నివారించడంలో కూడా సహాయపడుతుంది.
Ram Charan : టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి సోషల్…
Winter Season : చలికాలం మొదలైతే మన చుట్టూ ఒక విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది. కొందరు మంచు గాలులు వీచినా…
Mouni Amavasya : మాఘ మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్యగా పిలుస్తారు. హిందూ సంప్రదాయాల్లో ఈ తిథికి విశేషమైన…
Zodiac Signs January 18 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
Kavitha : ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఏదో ఒక అంశం నిత్యం సోషల్ మీడియా, ప్రధాన మీడియాల్లో చర్చనీయాంశంగా మారుతూనే…
Mana Shankara Vara Prasad Garu Movie : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్…
Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే…
Smart TV : మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? కానీ ఎక్కువ ధరలు చూసి వెనకడుగు వేస్తున్నారా? అయితే…
This website uses cookies.