రావి చెట్టును అశ్వత్థ వృక్షము ఒక మర్రి జాతికి చెందిన చెట్టు లేదా ( హింది) లో పిపల్ , ఆంగ్లంలో Sacred fig also Known as Bo అంటారు . ఈ రావి చెట్టు రాత్రిపూట ఎక్కువగా ఆక్యిజన్ ను విడుదల చెస్తుందని నిపుణులు చెబుతున్నారు . దినిని ట్రీఆప్ లైప్ అని కూడా అంటారు . రావి చెట్టును మన హిందుయిజం లో చాలా ప్రాముఖ్యతను ఇస్తారు . అయితే ఎంతో కాలం నుంచి ఆయుర్వేదం వైధ్యంలో ఎంతో కాలం నుంచి వాడుకలో ఉంది . దినిని భౌధి వృక్షం అని కూడా పిలుస్తారు . రావి చెట్టులో అన్ని భాగాలు మనకు ఎంతో మేలుచేస్తాయి. రావి చెట్టు వలన మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం .
రావి చెట్టు ఆకులను సేకరించి వాటిని మేత్తగా నూరీ ఆ మీశ్రమాన్ని మీ కాళ్ళ పాదాలకు రాసుకుంటే , మీ కాళ్ల పగుళ్లు తగ్గిపోయి . మృదువుగా మారుతాయి . రావి చెట్టు బెరడు మరియు మర్రీ చెట్టు బెరడును నీటిలో వేసి భాగా మరిగించి , ఆ మీశ్రమం గోరు వెచ్చగా ఉన్నపుడు నోటిలో పోసుకోని పుక్కిలించి ఉయడంవలన మననోటిలో దంత్తాలు , చిగుళ్ళ నోప్పులను తగ్గిస్తుంది . ఆకలి భాగా లేనివారు భాగా పండిన రావి చెట్టు పండును తింటే ఆకలి భాగా పెరిరగడమేకాకా , జీర్ణాశయంలోని మంటను కూడా తగ్గిస్తుంది . భాగా పండిన రావి చెట్టు పండ్లు ఆస్తమా ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. రావి చెట్టు బెరడును రావి చెట్టు పండ్లతో కలిపి మేత్తగా చేసి , ఈ మీశ్రమంను రోజూ 3 సార్లు తిసుకొవడం వలన ఆస్తమా వంటి సమస్యలనుంచి కాపాడుతుంది. రావి చెట్టు పండ్లలను నీడలో ఎండబెట్టి పోడిలా చేసి . ఒక గ్లాస్ నీటిలో వేసి రోజుకు రెండు సార్లు తిసుకొవాలి . ఇలా తాసుకొవడం వలన ఆస్తామాను తగ్గించుకోవచ్చు.
– రావి చెట్టు ఆకులు జీర్ణవ్యవస్థకు సంబందించిన వ్యాధులను తగ్గిస్తుంది. రావి చెట్టు ఆకులను 2 లేదా 3 తిసుకొని విటికి 50 గ్రాముల బెల్లంను కలుపుకొని గోలి సైజ్ లో చేసువాలి . దినిని ఉదయం ఒకటి , సాయంత్ర ఒకటి తిసుకొవడం వలన కడుపునోప్పి తగ్గిపోతుంది. భాఘా పండిన రావి చెట్టు పండ్లలను ప్రతి రోజూ తింటే మలబద్ధకం తగ్గుతుందంటా .ఈ పండిన రావి చెట్టు పండ్లలలో విత్తనాలు 1 లేదా 2 గ్రాముల మోతాదులలో తిసుకొని దినికి తేనెను జోడించి తింటే రక్తం శుద్ధి అవుతుంది . రావి చెట్టు ఆకుల నుంచి రసం తీసి . ఈ రసం ను చెవిలో 2 లేదా 3 చుక్కల మోతాదులలో వేసుకుంటే చెవిలో ఇన్ ఫెక్షన్లలను తగ్గిస్తుంది.
– రావి చెట్టు పండ్లను నీడలో ఎండబెట్టి పోడిలా చేసి . దినిని అర టీస్పూన్ మోతాదులలో పాలలో కలుపుకొని రోజుకు 3 సార్లు తిసుకుంటే పురుషులకు మేలుచెస్తుంది . అంతే కాదు పురుషుల్లో నపుంసకత్వ సమస్యను తగ్గిస్తుంది. రావి చెట్టు బెరడు సేకరించి . దినిని కషాయం కాచి తాగడం వలన ఎగ్జిమా , దురదలు తగ్గుతాయి . లేదా ఈ బెరడును కాల్చి బూడిద చేసి .దాన్ని 50 గ్రాముల మోతాదులలో తిసుకొని . దానికి కొద్దిగా నిమ్మ రసంను మరియు నెయ్యిని కలిపి పేస్ట్ లా చేసి . దానిని దురద ఉన్న చోట రాస్తే గజ్జి , తామర వంటివి పోతాయి.
– రావి చెట్టు బెరడు పోడిని మరియు శనగ పిండిని కలిపి మేత్తగా పేస్ట్ లాగా చేసి ఆ మీశ్రమాన్ని మీ ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా వేసుకోని , 30 నిముశాల తరువాత కడిగేయాలి . ఆ తరువాత ముఖం కాంతివంతముగా మారి . ముఖంపై నల్ల మచ్చలను , మొటిమలను తగ్గిస్తుంది.రావి చెట్టు మృదువైన కాండం . ఈ కాండం కు ధనియాలు , చక్కెరను సమపాలలో కలిపి మీశ్రమంచేసి దాన్ని 3 లేదా 4గ్రాముల మోతాదులలో రోజుకు రెండు సార్లు తిసుకోవడంవలన విరేచనాలు తగ్గుతాయి. రావి చెట్టు ఆకులను రాత్రిపూట నీటిలో నానబేట్టి , ఉదయాన్నే ఈ ఆకులను తీసేసి ఆ నీటిని మూడు పూటలా తాగడం వలన గుండె జబ్బులు తగ్గించడమేకాకా , గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇది కూడా చదవండి ==> మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే … రోజు పరగడుపున ఇవి తాగండి…?
ఇది కూడా చదవండి ==> రోగ లక్షణాలే ఉండవు.. కానీ ఈ వ్యాధులు వస్తే జీవితం నాశనమే? అవేంటో తెలుసుకోండి..!
ఇది కూడా చదవండి ==> శరీరంలో వంద రోగాలు ఉన్నా.. ఈ ఒక్క డైట్ పాటిస్తే మీ రోగాలన్నీ మటాష్..!
ఇది కూడా చదవండి ==> నిద్ర లేవగానే మీరు వెంటనే మొబైల్ చూస్తున్నారా.. అయితే మీకు ఈ జబ్బు ఉన్నట్లే..?
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.