Mobile : నిద్ర లేవ‌గానే మీరు వెంట‌నే మొబైల్ చూస్తున్నారా.. అయితే మీకు ఈ జ‌బ్బు ఉన్న‌ట్లే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mobile : నిద్ర లేవ‌గానే మీరు వెంట‌నే మొబైల్ చూస్తున్నారా.. అయితే మీకు ఈ జ‌బ్బు ఉన్న‌ట్లే..?

 Authored By aruna | The Telugu News | Updated on :22 June 2021,10:15 pm

Mobile ప్ర‌స్తుతం కాలంలో మోబైల్ వాడ‌కం చాలా ఎక్కువ‌గా ఉంది . అది మ‌నంద‌రికి తెలుసు . మోబైల్ వాడ‌కం వ‌ల‌న ఎన్ని లాబాలు ఉన్నాయో అన్నే న‌ష్టాలు కూడా ఉన్నాయి . పిల్ల‌లు , పెద్ద‌లు , యుక్త వ‌య‌సు వారు (చిన్నా, పెద్దా ) అని తేడా లెకుండా మోబైల్ ను వాడుతున్నారు . ఫోన్ వాడ‌కం వీప‌రీతంగా పెరిగిపోయింది . మ‌రీ చిన్న పిల్ల‌లు అయితే మోబైల్ కు బానిస‌లు అయిపోయారు . ఫోన్ లో ర‌క‌ర‌కాల గెమ్స్ అడుతున్నారు . ఫోన్ లెక‌పోతే అన్నం కూడా తిన‌రు . ఈ అల‌వాటు పెరెన్స్ నేర్పించి పిల్ల‌ల ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారు .

addiction Of waking up bad on Mobile

addiction Of waking up bad on Mobile

అన్నం తిన‌డంలేద‌ని . వారి అల్ల‌రి త‌ట్టుకోలేక మోబైల్ ఇస్తే అల్ల‌రి చెయ‌ర‌ని మ‌రి కొంత‌మంది అల‌వాటు చేస్తారు .పీల్ల‌కు ఫోన్ ను దూరంగా ఉంచే ప్ర‌య‌త్నం చేయండి . పెరెన్స్ కు మీ పిల్ల‌లి ఆరోగ్యాన్ని మ‌రియు వారి భ‌విష్య‌త్తు కాపాడాల‌స్సి అవ‌స‌రం మీకు ఏంతైనా ఉంది . ఇక పెద్ద‌వారు చాలా మంది మోబైల్ ను ముఖ్య‌మైన స‌మాచారాల కొర‌కు మ‌రియు కాల‌క్షేపం కొర‌కు , వీనొదాల కొర‌కు, బిజినెస్ ల స‌మాచారాల కొర‌కు , పోలిటిక‌ల్ ఇంఫ‌ర్మేష‌న్ కొర‌కు చూస్తుంటారు . ఈ స‌మాచారం యొక్క ఉద్ధెశం ఫోన్ ని అస‌లు వాడ‌వ‌ద్ద‌ని కాదు . అతిగా, ఒక వ్య‌స‌నం లా వాడ‌వ‌ద్ధ‌ని మా యొక్క స‌మాచారాన్ని తెలియ‌జేస్తున్నాం . అలా అని మోబైల్ కంపెనిల‌ను త‌ప్పుగా విమ‌ర్శించ‌డం లేదు . కేవ‌లం మోబైల్ ను విలైనంత వ‌ర‌కు త‌క్కువ‌గా వాడ‌మ‌ని చేబుతున్నారు ఆరోగ్య నిపుణులు . మోబైల్ వాడ‌కం వ‌ల‌న రేడియేష‌న్ వ‌స్తుంది .

addiction Of waking up bad on Mobile

addiction Of waking up bad on Mobile

కావున మ‌న‌ ఆరోగ్యంకు హ‌ని క‌లిగే ప్ర‌మాదం ఉంది . కొంత మంది నిద్ర నుంచి లేవ‌గానే మొద‌ట మోబైల్ ను చూస్తారు . కొంత‌మందికి రాత్రి ప‌డుకునే ముందు ఎక్కువ‌సేపు మోబైల్ ను చూస్తూ ప‌డుకుంటారు .నిద్రించే ముందు ఫోన్ ను ఎక్కువ సేపు చూస్తే మీకు నిద్ర అస‌లు ప‌ట్ట‌దు . మీ క‌ల్ల రెటినా కు హెపేక్ట్ క‌లుగుతుంది .ఇంకా  SMS లు , అలారంను ఆపివేయ‌డానికి లేదా Calls ను చేక్ చేయ‌డానికి ఇలాంటి అనేక కార‌ణాల చేత ఫోన్ ను వాడ‌టం జ‌రుగుతుంది. మోబైల్ స్క్రో లింగ్ ప్ర‌జ‌ల‌కు ఒక అల‌వాటుగా మారింది . కాని దాని వ‌ల‌న మ‌న‌పై చూపె ప్ర‌తికూలత‌ల‌పై శ్ర‌ధ్ధ చూప‌రు . మీకు కూడా నిద్ర నుంచి లేవ‌గానే మొద‌ట మోబైల్ ను చూసే అల‌వాటు ఉంటే ఏం జ‌రుగుతుందో ఈ క్రింద తెలుప‌బ‌డిన‌ది .

ఉదాయాన్నే మోబైల్ ను చూడ‌టం వ‌ల‌న ఒత్తిడి  పెరుగుతుంది Mobile

addiction Of waking up bad on Mobile

addiction Of waking up bad on Mobile

మీరు ఇన్ స్టాగ్రామ్ లేదా ఫెస్ బుక్ ను త‌నిఖీ చేసిన్ప‌టికి , వీరు ప్ర‌తికూలా ఆలోచ‌న‌ల్లోనికి ప్ర‌వేశించ‌వ‌చ్చు . ఏవ‌రైనా వారి గురించి సోష‌ల్ మీడియాలో ఒక పోస్ట్ చేసార‌ని అనుకుంధాం లేదా ఒక కొత్త కారు కొని ఆ కారును పోస్ట్ చేసిన‌ప్పుడు . మీ మ‌న‌సుకు మీము కూడా అలాంటి కారు ఎప్పుడు కొంటామో , మ‌న‌కు ఎందుకు లాంటివి లేవ‌ని ఒత్తిడిని పెంచుకుంటారు .

80 శాతం మంది అదే చేస్తారు Mobile

దాదాపు 80 శాతం మంది ఉద‌యం నిద్ర నుంచి లేచిన 15 నిమిషాల్లో నే త‌మ మోబైల్ ను త‌నిఖి చేస్తున్న‌టు నివేదిస్తూన్నారు . వాస్తవమేమిటంటే ప్ర‌జ‌లు మోబైల్ ల‌కు బానిస‌ల‌వుతారు . దాని నుండి బ‌య‌ట‌ప‌డాల‌ని కోరుకొవ‌డంలేదు . కాని ఇది మీ శ‌రిరం పై మ‌రియు మ‌న‌స్సు పై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని
చూపుతుంది .

addiction Of waking up bad on Mobile

addiction Of waking up bad on Mobile

ఇలా చేయ‌డం వ‌ల్ల Mobile

మీరు మొద‌ట నిద్ర నుంచి మేల్కోన్న‌పుడు , మీరు కోల్పోయిన దానిని లేదా రోజంతా మీరు ఏపి చేయాలో చూసిన‌ప్పుడు . అది మాన‌సిక స్థితిని ప్ర‌భావితం చేస్తుంది . మీరు మొద‌ట కార్యాల‌య ఇమెయిల‌ను త‌నిఖి చేశారు . ఇది రోజు చాలా బీజీ గా ఉన్న‌ట్లు మీకు అనిపిస్తుంది . ఇది మీ ఒత్తిడి పెంచుతుంది . మీరు నిద్ర నుంచి లేవ‌గానే మీ మ‌న‌సును స‌మాచారంతో నిప్ప‌డం ప్రారంభిస్తారు . ఇది మీ మ‌న‌సును ప్రాభావితం చేస్తుంది .

ఇలా చేస్తే ప్ర‌యోజ‌నం Mobile

addiction Of waking up bad on Mobile

addiction Of waking up bad on Mobile

వీరు ఒక రోజంతా ఫోన్ కి దూరంగా అస‌లు ఉండ‌లేరు . కాని ఉద‌యాన్నే త‌నిఖీ చేసే అల‌వాటును మార్చ‌గ‌ల‌దు . దిని కోసం మీరు ఫోన్ నిద్రించేట‌పుడు త‌ల దిండుకిందా లేదా మీ బెడ్ ప్ర‌క్క‌న ఉన్న‌ టేబుల్ పైన ఫోన్ ను ఉంచ‌డం ప్రారంభించవ‌చ్చు. మీరు ఉద‌యం లేచిన వేంట‌నే మొద‌ట ఫోన్ ను ప‌ట్టుకోకుండా మ‌రొక కార్యాచ‌ర‌ణ‌లో పాల్గోన‌టానికి ప్ర‌య‌త్నించండి . ఫోన్ ను ప‌క్క‌న పెట్టి మీ కుటుంబ స‌బ్యుల‌తో స‌ర‌దాగా కాసేపు కాలక్షెపం చేయండి . లేవ‌గానే నీరు తాగండి . యోగా , ధ్యానం లేదా ఒక సారి మ‌న‌సారా మీ కుటుంబ స‌బ్యుల‌తో న‌వ్వుకొండి . ఇలా కొద్ది రోజులు చేస్తే మీకు ఫోన్ ను నెమ్మ‌ది , నెమ్మ‌ది గా మీ అల‌వాటు ( బానిస‌త్వం) ను మ‌రోక దాని పై మ‌ళ్ళించ వ‌చ్చును . ఇలా ప్ర‌తి రోజు చేస్తే , అది మీ అలావాటులోకి వ‌స్తుంది .

ఇది కూడా చ‌ద‌వండి ==> Turmeric Green Tea : పసుపు గ్రీన్ టీని నిత్యం తీసుకుంటే శరీరంలో జరిగే మార్పులు తెలిస్తే అస్సలు వదలరు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> హై బీపీ మీమ్మ‌ల‌ని బాగా ఇబ్బంది పెడుతూందా.. అయితే మీరు ఇవి తిన‌డంలేద‌ని అర్ధం..?

ఇది కూడా చ‌ద‌వండి ==> Diabetes : మీకు షుగ‌ర్ వ్యాధి ఉందా.. అయితే ఈ ఆహ‌రాల‌ను తిన‌డం మానుకొవాల్సిందే..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Blood Donation : రక్తదానం చేస్తే క్యాన్సర్ రాదా? రక్తదానం చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి?

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది