Categories: HealthNews

Health Problems : మనిషి శరీరం నుండి వచ్చే వాసన ద్వారానే… ప్రాణాంతక దోమలు కుడుతాయట..

Health Problems : ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ప్రధాన సమస్య దోమలు. ఇక వర్షాకాలంలోనూ అయితే చెప్పనక్కర్లేదు. ఎక్కడపడితే అక్కడ కుడుతూ, చెవి దగ్గర అవి చేసే గోల మామూలుగా ఉండదు. ప్రశాంతంగా నిద్ర కూడా పోనీయవు. అలాగే దోమలతో వచ్చే రోగాలు అన్ని ఇన్ని కావు. కొన్ని ప్రదేశాలలో అయితే ఈగ సైజులో ఉండే దోమలు కూడా జనాల్ని వేధిస్తూ ఉంటాయి. దోమ కరవడం వలన డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. దీంతో ప్రజలు తరచూ హాస్పిటల్ పాలవుతుంటారు. ఇంకా జికా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధులకు కారణం దోమలు. దోమ కుట్టడం వలన ఇలాంటి వ్యాధులు వస్తాయి.

అయితే దీనికి కారణం మనిషి శరీరం నుంచి వచ్చే సువాసన అంటున్నారు పరిశోధకులు. వ్యాధులను వ్యాపించే దోమలు కుడుతున్నాయి అంటే దానికి ఒక కారణం ఉందంట. అది మీ శరీరం నుంచి వచ్చే వాసన అనేక వ్యాధులను వ్యాపించే దోమలను ఆకర్షిస్తాయని చెబుతున్నారు. చర్మం నుంచి వచ్చే సువాసనలు ఎట్రాక్ట్ చేస్తాయని అంటున్నారు. జికా, డెంగ్యూ, యల్లో ఫీవర్ వైరస్ల వాహకాలుగా పనిచేసే దోమలను ఆకర్షిస్తాయని పేర్కొన్నారు. చర్మం నుంచి వచ్చే వాసన ఆ వ్యాధులను వ్యాప్తి చేసే దోమలను ఆకర్షిస్తాయట. యూసీ రివర్ సైడ్ పరిశోధనలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

Health Problems In these skin fragrance attracts harmful mosquitoes

బాధితుడు నుంచి వచ్చే కార్బన్ డయాక్సైడ్, 2 కెటోగ్లుటారిక్, లాక్టిక్ ఆమ్లాల సమ్మేళనాల వాసన ద్వారా దోమలు ఆ వ్యక్తులను కుడతాయంట. పరిశోధనల ప్రకారం దోమలు గుర్తించడానికి అది వ్యక్తిపై దాడి చేయడానికి ప్రేరేపించే వాసన కార్బన్డయాక్సైడ్ మరియు 2 కెటోగ్లుటారిక్ మరియు లాక్టిక్ ఆమ్లాల సమ్మేళనాల మిశ్రమం ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఈ రసాయర సమ్మేళనం ప్రోబింగ్ ని కూడా ప్రోత్సహిస్తుంది. ఈ రసాయన సమ్మేళనం ఆడ ఈడీస్ దోమల్లో ఎక్కువగా కనుగొన్నారు. ఇది జికా, చికెన్ గునియా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్ వైరస్ల వాహకాలుగా కనిపిస్తుంది. ఈ ఆడ ఈడిస్ ఈజిప్ట్ దోమలను మొదట ఆఫ్రికాలో కనుగొన్నారు.

Share

Recent Posts

Today Gold Price : బంగారం ధరలను యుద్ధం ఆపలేకపోతుంది..!

Today Gold Price : దేశంలో బంగారం మరియు వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం…

23 minutes ago

Chanakyaniti : మీ జీవితంలో అలాంటి స్త్రీ ఉంటే మీరు అదృష్టవంతులే

Chanakyaniti: మీకు చాణక్య నీతి గురించి తెలిస్తే, ఆచార్య చాణక్యుడు అందులో మహిళల గురించి చాలా విషయాలు చెప్పాడని కూడా…

1 hour ago

Dried Lemon Use : ఎండిన నిమ్మకాయల‌ను పొరపాటున పారవేయకండి.. వాటి ఉపయోగాలు తెలుసుకోండి

Dried Lemon Use : వేసవి కాలంలో నిమ్మకాయలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నిమ్మరసం తయారు చేసి తాగడమే కాకుండా,…

2 hours ago

Strong Bones : మీ ఎముక‌ల బ‌లానికి ఈ పొడుల‌ను పాలలో కలిపి తాగండి.. నొప్పులు మాయం

Strong Bones : మన శరీరానికి బలమైన ఎముకలు ఎంతో అవసరం. ఈ రోజుల్లో వ‌య‌స్సుతో ప‌నిలేకుండా చిన్నా పెద్దా…

3 hours ago

Itchy Eyes : అలెర్జీ, ఇన్ఫెక్షన్ మ‌ధ్య తేడా తెలుసుకోవాలి.. కంటి దురద ఈ వ్యాధికి ప్రారంభ సంకేతం !

Itchy Eyes : మీ కళ్ళు దురద మరియు ఎరుపుగా మారినప్పుడు, చికాకు నుండి ఉపశమనం పొందడానికి మీరు ఏదైనా…

4 hours ago

Custard Apple : రామ‌ఫ‌లం ఆశ్చర్యకరమైన ఆరోగ్య‌ ప్రయోజనాలు

Custard Apple : రామ ఫ‌లం లేదా క‌స్ట‌ర్డ్ ఆపిల్‌ దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వతాల్లో ఉద్భవించిందని భావిస్తారు. ఫైబర్,…

5 hours ago

Jaggery Tea : మీ టీలో చక్కెరకు బ‌దులు బెల్లంను ట్రై చేయండి.. సూప‌ర్ హెల్త్‌ బెనిఫిన్స్‌

Jaggery Tea : వంటలో తీపి రుచిని జోడించడానికి ఉపయోగించే అత్యంత సాధారణ పదార్థాలలో చక్కెర ఒకటి. ఇది సులభంగా…

6 hours ago

Gajalakshmi Raja Yoga : గజలక్ష్మి రాజయోగంతో ఈ మూడు రాశుల వారికి సంపద, అదృష్టం

Gajalakshmi Raja Yoga : శుక్రుడు జులై 26వ తేదీన మిధున రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. దీంతో జులై 26వ…

7 hours ago