Categories: ExclusiveNews

Chitti Kajjikayalu : చిట్టి కజ్జికాయలు ఈ స్టైల్ లో చేసి చూడండి… పిల్లలకి ఎంతగానో నచ్చుతాయి…

Advertisement
Advertisement

Chitti Kajjikayalu : పండుగలకు, శుభకార్యాలకు ఎన్నో రకాల స్వీట్స్ తయారు చేస్తూ ఉంటారు. కొందరు స్వీట్ షాప్ నుంచి తీసుకొస్తూ ఉంటారు. మనం ఇప్పుడు అలా స్వీట్ షాప్ స్టైల్లో చిట్టి కజ్జికాయలను తయారు చేసుకుందాం… ఇవి పిల్లలు ఒక్కసారి తిన్నారంటే వాళ్లకి చాలా బాగా నచ్చుతాయి. కావలసిన పదార్థాలు : మైదాపిండి, ఆయిల్, బెల్లం, పుట్నాల పప్పు, కొబ్బరి, యాలకుల పొడి, బొంబాయి రవ్వ మొదలైనవి… తయారీ విధానం : ఒక దేశంలోకి ఒక కప్పు మైదాని తీసుకొని దానిలోకి ఒక స్పూన్ బొంబాయి రవ్వ కూడా వేసి కాగబెట్టిన నూనెను ఒక గరిటె వేసుకొని పిండి మొత్తాన్ని ఆ ఆయిల్ తో బాగా కలుపుకోవాలి.

Advertisement

తర్వాత కొంచెం నీళ్లను వేసుకొని మంచి చపాతి పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీనిని ఒక తడి బట్టని కప్పి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక కొబ్బరి చిప్పను తీసుకొని దాన్ని తురుముకొని ఒక కప్పు కొలుచుకొని దానిని పక్కన పెట్టుకొని. తర్వాత ఒక కప్పు పుట్నాల పప్పు మిక్సీ జార్లో వేసి దాన్ని పొడి లాగా గ్రైండ్ చేసుకుని తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆ కొబ్బరి పొడిని ఈ పొడిలో కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దను తీసి బాగా మసాజ్ చేసి చిన్న చిన్న ఉండలుగా చేసి దానిని పూరీలాగా ఒత్తుకొని ఆ చిట్టి పూరిలో ఈ కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి దాన్ని క్లోజ్ చేసుకుని చేత్తో సైడ్ కి డిజైన్ లాగా ఒత్తుకుంటూ వెళ్ళాలి.

Advertisement

Make Tasty Chitti Kajjikayalu Which Children Likes Most

ఇలా చేతితో కాకుండా కజ్జికాయ మిషన్ తో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇవన్నీ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ పై ఒక కడాయిని పెట్టి దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి నూనె వేడెక్కిన తర్వాత ఈ కజ్జికాయలను నాలుగైదు వేసి ఎర్రగా, క్రిస్పీగా వచ్చేవరకు వేయించుకోవాలి. అంతే ఎంతో సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లో చిట్టి కజ్జికాయలు రెడీ. ఇవి పిల్లలు ఒక్కసారి తిన్నారంటే చాలా బాగా ఇష్టపడతారు. చిట్టి కజ్జికాయలు అయితే వేస్ట్ కూడా అవ్వవు.. ఇవి ఒక వన్ వీక్ వరకు నిల్వ ఉంటాయి.

Advertisement

Recent Posts

Sreeleela : సొగసుల బాల.. అందాల శ్రీలీల..!

Sreeleela : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల  Sreeleela  అసలేమాత్రం టైం గ్యాప్ ఇవ్వకుండా వరుస సినిమాలు చేసి ఇప్పుడు…

4 hours ago

Prabhas : ప్రభాస్ కాబోయే భార్య ఆ ఊళ్లో ఉందా.. రామ్ చరణ్ ఇచ్చిన హింట్ అదేనా..?

Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి Prabhas Marrige  ఎప్పుడు అన్నది ఒక మిలియన్ డాలర్…

6 hours ago

Daaku Maharaaj Movie Review : డాకు మహారాజ్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Daaku Maharaaj Movie Review  : నందమూరి బాలకృష్ణ Balakrishna ఈమధ్య సూపర్ ఫాం లో ఉన్నారు. ఆయన సినిమాలు…

7 hours ago

Makar Sankranti 2025 : మకర సంక్రాంతి 2025 : తేదీ, చ‌రిత్ర శుభ స‌మ‌యం ఇదే..!

Makar Sankranti 2025 : మకర సంక్రాంతి Makar Sankranti 2025  భారతదేశంలో అత్యంత పవిత్రమైన మరియు విస్తృతంగా జరుపుకునే…

8 hours ago

Sankranthiki Vasthunnam : సంక్రాంతికి వస్తున్నాం ఇవేం ప్రమోషన్స్ సామి.. బుల్లితెరని కూడా వదల్లేదుగా..!

Sankranthiki Vasthunnam : సంక్రాంతి సినిమాల రిలీజ్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా విక్టరీ వెంకటేష్ Victory Venkatesh…

9 hours ago

Revanth Reddy : నెల‌లో కొత్త‌ ఉస్మానియా ఆసుపత్రి.. సీఎం రేవంత్ కీల‌క ఆదేశాలు..!

Revanth Reddy : హైదరాబాద్ Hyderabad  నగరంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రి osmania hospital నిర్మాణానికి ఈ నెలాఖరులోగా శంకుస్థాపన…

10 hours ago

Dil Raju : నన్ను రాజకీయాల్లోకి లాగకండి : తెలంగాణ సంస్కృతి గురించి వ్యాఖ్యలపై దిల్ రాజు వివరణ

Dil Raju : ఇటీవల నిజామాబాద్‌లో Nizamabad  జరిగిన తన రాబోయే చిత్రం సంక్రాంతికి వస్తునం Sankranthiki Vasthunnam ప్రమోషనల్…

11 hours ago

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మాకు టైం ఇవ్వలేదు.. మృతుల కుటుంబ సభ్యులు..!

Pawan Kalyan : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్  Game Changer కు అటెండ్ అయ్యి తిరుగు ప్రయాణంలో…

11 hours ago

This website uses cookies.