Categories: ExclusiveHealthNews

Health Tips : జాగ్రత్త.. మీలో ఈ లక్షణాలున్నాయా.. మీకు ఈ అనారోగ్య సమస్య ఉన్నట్లే..

Advertisement
Advertisement

Health Tips : ఉరుకుల పరుగుల జీవనంలో చాలా మంది తమ ఆరోగ్యంపైన కాన్సంట్రేట్ చేయలేకపోవడం మనం గమనించొచ్చు. అయితే, కరోనా వలన జనంలో కొంత అవేర్ నెస్ అయితే వచ్చింది. ఆరోగ్యంపైన శ్రద్ధ వహించాలనే భయం అయితే వచ్చింది. దాంతో జనం గతం కంటే కొత్త జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు. అలా ఆరోగ్యంపైన శ్రద్ధ వహిస్తేనే భూమ్మీద ఉంటామని అందరికీ అర్థం అయింది కూడా. ఇకపోతే మనిషికి ఆరోగ్యంగా ఉండాలంటే రక్తపోటు కంపల్సరీగా సమతుల్యతతో ఉండాలి. ఎక్కువైనా.. తక్కువైనా ప్రమాదమే కాబట్టి..

Advertisement

మీలో ఈ లక్షణాలున్నాయా అనేది గమనించి జాగ్రత్త వహించండి..వైద్యులు చెప్తున్న దాని ప్రకారం.. మనిషికి ఎంతో కీలక మైన గుండె సురక్షితంగా ఉండాలంటే బ్లడ్ ప్రెషర్ అనేది ముఖ్యం. కాగా, ఆ బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనా.. తక్కువైనా.. ప్రమాదమే. కాబట్టి కంపల్సరీగా ఆ విషయమై జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా మీలో ఈ లక్షణాలు ఉంటే కనుక మీకు లో బీపీ ఉన్నట్లే.. ఆ లక్షణాలు ఏమిటంటే..ఎక్కడైనా కూర్చొని పైకి లేచినపుడు తల దిమ్ముగా అనిపించినట్లయితే.. మీకు బీపీ తగ్గినట్లే అన్న సంగతి అర్థం చేసుకోవాలి.

Advertisement

Health Tips be careful symptoms of low bp

Health Tips : బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనా.. తక్కువైనా ప్రమాదమే..

ఈ క్రమంలోనే వెంటనే మీరు బీపీ టెస్ట్ చేయించుకోవడం అవసరం. ఇకపోతే మహిళల్లో జనరల్‌గా బీపీ 60/100, మగవారిలో 70/110 కంటే తక్కువగా ఉన్నట్లయితే లోబీపీ ఉన్నట్లే అని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీకు కళ్లు మసకలు బారినట్లుగా కనిపిస్తే కనుక మీలో లో బీపీ లక్షణాలు ఉన్నట్లేనని గుర్తించాలి. ఎటువంటి దృష్టి సమస్య లేకపోయినా మీకు కళ్లు మసకలుగా కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. మీకు లో బీపీ ఉన్నట్లయితే ఏదేని చిన్న పని చేసినా అలసిపోతుంటారు. ఆ అలసిపోతతో పాటు మీకు ఆయసం కూడా వస్తుంది. ఎక్కువ సేపు ఒక పని చేయలేరు. కాబట్టి మీరు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వెంటనే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించాలి.

Advertisement

Recent Posts

Telangana Pharma Jobs : తెలంగాణలో ఫార్మా కంపెనీల 5,260 కోట్ల పెట్టుబడులు, 12,490 ఉద్యోగాల కల్పన

Telangana Pharma Jobs : హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కంపెనీ మేనేజ్‌మెంట్‌లు…

21 mins ago

Zodiac Signs : శనీశ్వరుని అనుగ్రహంతో 2025లో ఈ రాశుల వారికి రాజయోగం… పట్టిందల్లా బంగారం…!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఆయన న్యాయ దేవత…

1 hour ago

Saffron : ఇంటిని మినీ క‌శ్మీర్‌గా మార్చి ‘కుంకుమపువ్వు’ పండిస్తున్న దంప‌తులు

Saffron : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో దంప‌తులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్‌లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…

10 hours ago

Hyundai Kia EV Cars : హ్యుందాయ్, కియా 2 లక్షలకు పైగా EV కార్ల‌ రీకాల్…!

Hyundai Kia EV Cars : ప‌వ‌ర్ డ్రైవ్ స‌మ‌స్య కార‌ణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…

11 hours ago

Pushpa 2 Rashmika Mandanna : పుష్ప 2 రష్మిక ఫ్యాన్స్ కి పండగే పండగ.. అల్లు అర్జున్ ఓపెన్ అయిపోయాడంటే..?

Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…

12 hours ago

Elon Musk : చ‌రిత్రలోనే అత్యంత ధ‌న‌వంతుడిగా ఎలాన్ మస్క్ అవ‌త‌ర‌ణ‌

Elon Musk : చ‌రిత్ర‌లోనే అత్యంత ధ‌న‌వంతుడిగా ఎలాన్ మ‌స్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాల‌ర్ల…

13 hours ago

Nayanthara : న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్‌లకి ఘోర అవ‌మానం.. రెస్టారెంట్‌లో 30 నిమిషాల పాటు లైన్‌లో…!

Nayanthara : కోలీవుడ్ Kollywood  క్రేజీ జంట‌ల‌లో విఘ్నేష్ శివ‌న్, న‌య‌న‌తార జంట ఒక‌టి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…

14 hours ago

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ చివ‌రి మెగా చీఫ్ ఎవ‌రు.. రేపు రెండు ఎలిమినేష‌న్సా..!

Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం తాజా ఎపిసోడ్‌లో మెగా…

15 hours ago

This website uses cookies.