Home » Exclusive » Health Tips Drinking This Juice Can Increase Anemia
Exclusive

Health Tips : ఈ జ్యూస్ తాగితే రక్తహీనత అధికమించవచ్చు…!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: February 9, 2023, 9:00 am
Advertisement

Health Tips : మన జీవిస్తున్న జీవనశైలి లో విధానములో కొన్ని మార్పు వలన ఎన్నో వ్యాధులు చుట్టూ ఊడుతున్నాయి. వీటికి కారణాలు సరైన పోషక ఆహారాలు తీసుకోకపోవడం. ఈ వ్యాధిలో ముఖ్యమైనది రక్తహీనత ఈ రక్తహీనతతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. శరీరంలో రక్తం ఎంతో అవసరం శరీరంలో రక్తం తక్కువ అయితే ఇంకా ఎన్నో సమస్యలకి దారితీస్తూ ఉంటుంది. ఈ రక్తహీనత తగ్గించుకోవాలంటే కొన్ని జ్యూస్ లు తాగితే ఈ రక్తహీనతను అధికమించవచ్చు. ఈ జ్యూస్ లను తప్పక నిత్యం తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ఆ జ్యూస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్యారెట్, పాలకూర : క్యారెట్ పాలకూర కలిపి జ్యూస్ చేసుకుని నిత్యం తీసుకోవడం వలన శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం అధికమవుతుంది.

Advertisement

Health Tips Drinking this juice can increase anemia

ఉసిరి, నేరేడు కాయ : ఈ ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే నేరేడు కాయ లో రక్తహీనతను తగ్గించే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కావున ఈ జ్యూస్ నిత్యం తాగడం వలన రక్తహీనత సమస్య తగ్గిపోతుంది.. పుచ్చకాయ రసం : పుచ్చకాయలో పొటాషియం, విటమిన్లు, ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా రక్తహీనత నుంచి బయటపడవచ్చు.. నిమ్మకాయ: ఈ నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.. ఈ నిమ్మకాయ లో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉండడంతో దీనిని నిత్యం తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గిపోతుంది.

Advertisement

అలాగే ముఖ్యమైనది బీట్రూట్ ఇది శరీరంలో రక్త స్థాయిని అధికమయ్యేలా చేస్తుంది. ఈ బీట్రూట్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ రసం : ఈ దానిమ్మ సహజ ఆస్పిరిన్ రక్త సరఫరాను తగినంత వేగంగా చేస్తుంది. పావు కప్పు రసం నిత్యం తీసుకున్నట్లయితే గుండె ఎంచక్కా రక్త సరఫరా జరుగుతుంది. అలాగే రక్తహీనత నుంచి ఉపశమనం కలుగుతుంది. పుదీనా, బచ్చల కూర రసం : పుదీనా బచ్చల కూర కలిపి జ్యూస్ తాగినట్లయితే శరీరంలో రక్తహీనతను అధిగమించవచ్చు.. ఈ పుదీనా బచ్చలకూరలో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండడంతో రక్తహీనతను తగ్గించుకోవచ్చు..

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి