Health Tips : ఈ జ్యూస్ తాగితే రక్తహీనత అధికమించవచ్చు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : ఈ జ్యూస్ తాగితే రక్తహీనత అధికమించవచ్చు…!!

Health Tips : మన జీవిస్తున్న జీవనశైలి లో విధానములో కొన్ని మార్పు వలన ఎన్నో వ్యాధులు చుట్టూ ఊడుతున్నాయి. వీటికి కారణాలు సరైన పోషక ఆహారాలు తీసుకోకపోవడం. ఈ వ్యాధిలో ముఖ్యమైనది రక్తహీనత ఈ రక్తహీనతతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. శరీరంలో రక్తం ఎంతో అవసరం శరీరంలో రక్తం తక్కువ అయితే ఇంకా ఎన్నో సమస్యలకి దారితీస్తూ ఉంటుంది. ఈ రక్తహీనత తగ్గించుకోవాలంటే కొన్ని జ్యూస్ లు తాగితే ఈ రక్తహీనతను అధికమించవచ్చు. ఈ జ్యూస్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :9 February 2023,9:00 am

Health Tips : మన జీవిస్తున్న జీవనశైలి లో విధానములో కొన్ని మార్పు వలన ఎన్నో వ్యాధులు చుట్టూ ఊడుతున్నాయి. వీటికి కారణాలు సరైన పోషక ఆహారాలు తీసుకోకపోవడం. ఈ వ్యాధిలో ముఖ్యమైనది రక్తహీనత ఈ రక్తహీనతతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. శరీరంలో రక్తం ఎంతో అవసరం శరీరంలో రక్తం తక్కువ అయితే ఇంకా ఎన్నో సమస్యలకి దారితీస్తూ ఉంటుంది. ఈ రక్తహీనత తగ్గించుకోవాలంటే కొన్ని జ్యూస్ లు తాగితే ఈ రక్తహీనతను అధికమించవచ్చు. ఈ జ్యూస్ లను తప్పక నిత్యం తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ఆ జ్యూస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్యారెట్, పాలకూర : క్యారెట్ పాలకూర కలిపి జ్యూస్ చేసుకుని నిత్యం తీసుకోవడం వలన శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం అధికమవుతుంది.

Health Tips Drinking this juice can increase anemia

Health Tips Drinking this juice can increase anemia

ఉసిరి, నేరేడు కాయ : ఈ ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే నేరేడు కాయ లో రక్తహీనతను తగ్గించే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కావున ఈ జ్యూస్ నిత్యం తాగడం వలన రక్తహీనత సమస్య తగ్గిపోతుంది.. పుచ్చకాయ రసం : పుచ్చకాయలో పొటాషియం, విటమిన్లు, ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా రక్తహీనత నుంచి బయటపడవచ్చు.. నిమ్మకాయ: ఈ నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.. ఈ నిమ్మకాయ లో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉండడంతో దీనిని నిత్యం తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గిపోతుంది.

Apple, spinach and mint juice

అలాగే ముఖ్యమైనది బీట్రూట్ ఇది శరీరంలో రక్త స్థాయిని అధికమయ్యేలా చేస్తుంది. ఈ బీట్రూట్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ రసం : ఈ దానిమ్మ సహజ ఆస్పిరిన్ రక్త సరఫరాను తగినంత వేగంగా చేస్తుంది. పావు కప్పు రసం నిత్యం తీసుకున్నట్లయితే గుండె ఎంచక్కా రక్త సరఫరా జరుగుతుంది. అలాగే రక్తహీనత నుంచి ఉపశమనం కలుగుతుంది. పుదీనా, బచ్చల కూర రసం : పుదీనా బచ్చల కూర కలిపి జ్యూస్ తాగినట్లయితే శరీరంలో రక్తహీనతను అధిగమించవచ్చు.. ఈ పుదీనా బచ్చలకూరలో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండడంతో రక్తహీనతను తగ్గించుకోవచ్చు..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది