
Health Tips Fat lumps will melt like snow in three days
Health Tips : గడ్డల రూపంలో ఉన్న వాటిని ఏమంటారు? వాటి వల్ల ఏమైనా ప్రమాదం లాంటిది ఉందా.. ఈ గడ్డలు ఎందుకు వస్తాయి.. భవిష్యత్తులో ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందా.. మరి ఈ కొవ్వు గడ్డలను సహజసిద్ధంగా ఎలా కరిగించుకోవచ్చ.. ఏమి వాడితే ఈ కొవ్వు గడ్డలు శాశ్వతంగా పోతాయి. అవేంటి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.. ఈ గడ్డలు సాధారణంగా నొప్పిని కలిగించవు. ఎక్కడైనా కనిపిస్తాయి . కానీ అవి మెడ, దగ్గర, చేతులు భుజాలపై సర్వసాధారణంగా ఉంటాయి. క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదు.. చికిత్స అవసరమే ఉండదు. లైపోమాలు స్త్రీ పురుషులు ఇద్దరినీ కూడా ప్రభావితం చేస్తాయి. అయితే ఇవి మహిళలను కొంచెం ఎక్కువగా వస్తాయి. ఈ లైఫా మా ఎప్పుడు డేంజరంటే ఏదైనా క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలు ఎటాక్ అయినప్పుడు ఈ కొవ్వు గడ్డలు ఆల్రెడీ శరీరంలో ఉంటే గనుక అప్పుడు అవి ప్రమాదానికి దారి తీస్తాయి. ఇది రాకుండా ఉండడం కోసం ఆహారంలో మార్పులు చేసుకోవాలి.
కాబట్టి ఆయిల్స్ తో లేనిపోని అనర్ధాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆయిల్ ఫుడ్స్ కి చాలా దూరంగా ఉండాలి. ఇంట్లో చేసిన వంటల్లో కూడా అవిస నూనె అని మనకు బయట దొరుకుతుంది. మీరు వంటల్లో వినియోగించుకోవడం చాలా ఉత్తమం. అలాగే మీరు తీసుకునే సలాడ్స్ లో గాని కొన్ని రకాల టిఫిన్స్ లో గాని మీరు వాడుకుంటే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే మీకు కొవ్వు గడ్డలు ఉన్నాయో వాటిపై ఈ ఆముదంతో లైట్గా మసాజ్ చేసి ఒక గంట అలా వదిలేసి తర్వాత కాపడం పెడితే చక్కని ఉపశమనం కలుగుతుంది. వెంటనే మాత్రం కాపడం పెట్టకూడదు. ఒక గంట తర్వాత కాపుడం పెట్టి ఆ తర్వాత స్నానం చేసి శుభ్రం చేసుకోవచ్చు.
Health Tips Fat lumps will melt like snow in three days
అయితే పసుపు మీరు మార్కెట్లో దొరికేది కాకుండా కొమ్ములు తెచ్చుకుని మీరే స్వయంగా పసుపు పట్టించుకుని దాన్ని మాత్రమే వినియోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. కొవ్వు గడ్డలు ఎక్కడ ఉన్నాయో అక్కడ అప్లై చేసి నైట్ అంతా అలా ఉంచేయండి. దీని ప్రతిరోజూ రాత్రి మీరు అప్లై చేసుకుంటే బాగుంటుంది. అయితే నిద్రపోవడానికి రెండు గంటల ముందు అప్లై చేసుకుంటే మీరు అప్లై చేసుకున్న పసుపు ఒంటికి చక్కగా అంటుకుని ఆరిపోతుంది. లేకపోతే బెడ్ షీట్లకు అంటుకుపోతుంది. కాబట్టి మీకు కొవ్వు గడ్డలకు ఉన్న పసుపు పూర్తిగా పోతుంది. అలా కాకుండా నిద్రపోవడానికి రెండు గంటల ముందు కూడా నెమ్మదిగా కరిగిపోయి సైజు బాగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి.
ఈ హోమ్ రెమెడీస్ వల్ల ఎటువంటి సైడ్ ఎట్లు ఉండవు. కాబట్టి మీరు కచ్చితంగా కాస్త టైం వచ్చింది గడ్డల సైజు తగ్గినప్పుడు క్రమంగా తగ్గిపోతాయి. ఇలా మీకు ఎంతగానో ఇబ్బంది కలిగిస్తున్న ఈ కొవ్వు గడ్డలను ఇలా సింపుల్ రెమెడీస్ తో పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ రెమెడీస్ మీరు ట్రై చేయండి.
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
This website uses cookies.