Health Tips : ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా మందుబాబులే ఎక్కువమంది ఉన్నారు. చాలామంది రాత్రి ఒక త్రాగకపోతే వారికి నిద్ర పట్టదు. ఈ మధ్యం ఆరోగ్యానికి ఎంతో చెడు చేస్తుంది అని తెలిసి కూడా దీనిని తాగక మానరు. అలాగే ఈ మద్యానికి బానిసలుగా మారి ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే ఈ మద్యం గురించి వైద్య నిపుణులు ఇలా తెలియజేశారు. ఆల్కహాల్ కి తీసుకోకపోవడంనేది చాలా మంచిదని అంటున్నారు. అదేవిధంగా కొన్ని వ్యాధులకు సంబంధించి ఇంగ్లీష్ మందులను వాడుతూ ఉంటారు. అలాంటి మందులలో యాంటీబయోటిక్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలా యాంటీబయటిక్ తీసుకున్నప్పుడు. ఈ ఆల్కహాలను తీసుకోవడం అనేది ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.
అలా తీసుకోవడం వలన అనేక రకాల వ్యాధుల బారిన పడటం ఖాయం అని చెప్తున్నారు. ప్రత్యేకంగా ఈ యాంటిబయోటిక్ గోలీలను తీసుకున్నప్పుడు మద్యం తాగొద్దని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. యాంటీబయోటిక్ టాబ్లెట్లు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. టినిడాజోల్: ఈ యాంటీబయాటిక్ టాబ్లెట్ ఇది ఎక్కువగా పేగు సంబంధించిన వ్యాధులకు అలాగే కొన్ని ఇన్ఫెక్షన్లకు సహాయపడుతుంది. ఈ టాబ్లెట్ తీసుకున్నప్పుడు మద్యం సేవించినట్లయితే రక్తపోటులో హెచ్చుతగ్గులు, ఊపిరాడకపోవడం, తలనొప్పి వాంతులు వికారం లాంటి ఇబ్బందులకి గురవుతారు.
మెట్రో నిడాజోల్ : ఈ టాబ్లెట్లను ఎక్కువగా దంతా సంబంధించిన వ్యాధులకు అలాగే రోసేసియా, కాలయంలో జొరబడిన బ్యాక్టీరియాలను సంహరించేందుకు సహాయపడుతుంది. ఈ టాబ్లెట్ ను తీసుకున్నప్పుడు ఆల్కహాల్ తీసుకున్నట్లయితే.. తలనొప్పి వికారం కడుపునొప్పి వాంతులు లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అదేవిధంగా సెపోటేటన్, సల్ప మేథో క్స జోన్, లినేజోలిడ్ అనే యాంటీబయాటిక్స్ వేసుకున్నప్పుడు ఈ ఆల్కహాల్ ను తీసుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులకి గురవుతారు. కాబట్టి ఈ ఆల్కహాల్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని వైద్యని పనులు చెప్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.