Health Tips ; మన శరీరంలో రక్తం కొరత ఏర్పడితే వెంటనే మనం బలహీన పడిపోతాం. అవి పనితీరు కూడా మందగిస్తుంది. అసలు రక్తహీనత ఎందుకు వస్తుంది. మన ఒంట్లో రక్తం తగ్గిందని మనకు ఎటువంటి లక్షణాలు ద్వారా తెలుస్తుంది. అనే విషయాలు అలాగే రక్తహీనతను తగ్గించుకోవడానికి ఒంట్లో సమృద్ధిగా రక్తం తయారవ్వడానికి కావలసిన ఒక మంచి హోమ్ రెమిడి అది కూడా రక్తం ఇంప్రూవ్ చేసుకునేందుకు ఒక మంచి రుచికరమైన లడ్డు. కాబట్టి ముందుగా రక్తహీనత అంటే ఏంటో చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబల్యు ఉత్పత్తి చేస్తుంది తెల్ల రక్త కణాలు ఉంటాయి. కళ్ళు తిరగడం బలహీనంగా ఉండడం అలాగే తలనొప్పి తరచుగా వస్తుండడం నిద్ర పట్టకపోవడం మెట్ల ఎక్కుతున్నప్పుడు
నడుస్తున్నప్పుడు ఆయాసంగా ఉండడం అలాగే రక్తహీనత సమస్య ఉన్నవాళ్లు కూడా ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. ఛాతిలో కూడా నొప్పి అనిపిస్తుంది. ఈ లక్షణాలు బట్టి మన ఒంట్లో రక్తహీనత ఉందని మనం గుర్తించాలి. మరి ఇప్పుడు రక్తహీనతను తగ్గించుకోవడానికి ఒక అద్భుతమైన హోమ్ రెమిడి మీకు షేర్ చేయబోతున్నాము. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాడ వరకు అందరూ తినొచ్చు. ఇది చాలా ఆరోగ్యవంతమైన లడ్డుయే కాదు ఎంతో రుచిగా కూడా ఉంటుంది మరి ఈ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో వీటికి ఏమి కావాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ ఒక పెద్ద ప్లేట్ తీసుకుని అందులో మీకు మెజర్మెంట్ కోసం ఒక కప్పు తీసుకోండి. ఈ కప్పుతోనే అన్ని కొలుచుకోవాలి.
కాబట్టి ఈ కప్పుతో ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోండి. అలాగే ఈ కప్పుతోనే ఒక కప్పు ఎండు ఖర్జూర ముక్కల్ని తీసుకోండి. ఇప్పుడు ఇదే కప్పుతో బాదం పిస్తా జీడిపప్పు ఈ మూడు కలిపి ఒక కప్ అవ్వాలి. ఇవన్నీ ఒకదాని తరువాత ఒకటి మిక్సీ గిన్నెలో వేసి చక్కగా పౌడర్లా చేసేయండి. అలాగే ఇదే ప్లేట్లో గ్రైండ్ చేసిన పౌడర్ ని విడివిడిగా వేసుకోండి. తర్వాత వీటన్నిటిని గ్రైండ్ చేసి ఒక బౌల్లో పోసుకోవాలి. తర్వాత గోధుమ పిండిని నెయ్యి వేసి బాగా నీరు వచ్చేలా వేడి చేసి దాన్ని కూడా ఈ పౌడర్ లో వేసుకోవాలి. తర్వాత ఉప్పు బెల్లం తీసుకొని దానిని కూడా కరిగించి ఈ పౌడర్ లో వేసి కొంచెం చల్లారిన తర్వాత లడ్డులా చుట్టుకోవాలి. అంతే ఎంతో సింపుల్ గా లడ్డు రెడీ అవుతుంది. ఈ లడ్డుని రోజుకి ఒకటి తింటే చాలు బలహీనత పోగొట్టి ఎముకలను దృఢంగా చేస్తుంది.
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
This website uses cookies.