Health Tips : ఒక్కటి తింటే చాలు రక్తహీనత బలహీనతను పోగొట్టి ఎముకలను దృఢంగా చేస్తుంది…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : ఒక్కటి తింటే చాలు రక్తహీనత బలహీనతను పోగొట్టి ఎముకలను దృఢంగా చేస్తుంది…!!

Health Tips ; మన శరీరంలో రక్తం కొరత ఏర్పడితే వెంటనే మనం బలహీన పడిపోతాం. అవి పనితీరు కూడా మందగిస్తుంది. అసలు రక్తహీనత ఎందుకు వస్తుంది. మన ఒంట్లో రక్తం తగ్గిందని మనకు ఎటువంటి లక్షణాలు ద్వారా తెలుస్తుంది. అనే విషయాలు అలాగే రక్తహీనతను తగ్గించుకోవడానికి ఒంట్లో సమృద్ధిగా రక్తం తయారవ్వడానికి కావలసిన ఒక మంచి హోమ్ రెమిడి అది కూడా రక్తం ఇంప్రూవ్ చేసుకునేందుకు ఒక మంచి రుచికరమైన లడ్డు. కాబట్టి ముందుగా రక్తహీనత […]

 Authored By prabhas | The Telugu News | Updated on :11 April 2023,8:00 am

Health Tips ; మన శరీరంలో రక్తం కొరత ఏర్పడితే వెంటనే మనం బలహీన పడిపోతాం. అవి పనితీరు కూడా మందగిస్తుంది. అసలు రక్తహీనత ఎందుకు వస్తుంది. మన ఒంట్లో రక్తం తగ్గిందని మనకు ఎటువంటి లక్షణాలు ద్వారా తెలుస్తుంది. అనే విషయాలు అలాగే రక్తహీనతను తగ్గించుకోవడానికి ఒంట్లో సమృద్ధిగా రక్తం తయారవ్వడానికి కావలసిన ఒక మంచి హోమ్ రెమిడి అది కూడా రక్తం ఇంప్రూవ్ చేసుకునేందుకు ఒక మంచి రుచికరమైన లడ్డు. కాబట్టి ముందుగా రక్తహీనత అంటే ఏంటో చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబల్యు ఉత్పత్తి చేస్తుంది తెల్ల రక్త కణాలు ఉంటాయి. కళ్ళు తిరగడం బలహీనంగా ఉండడం అలాగే తలనొప్పి తరచుగా వస్తుండడం నిద్ర పట్టకపోవడం మెట్ల ఎక్కుతున్నప్పుడు

రక్తహీనత ప్రాణానికే ప్రమాదం; ఆయుర్వేదంలో తక్షణ పరిష్కారం ఉంది.. | Ayurvedic  Remedies for Iron Deficiency & Anaemia in Telugu - Telugu BoldSky

నడుస్తున్నప్పుడు ఆయాసంగా ఉండడం అలాగే రక్తహీనత సమస్య ఉన్నవాళ్లు కూడా ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. ఛాతిలో కూడా నొప్పి అనిపిస్తుంది. ఈ లక్షణాలు బట్టి మన ఒంట్లో రక్తహీనత ఉందని మనం గుర్తించాలి. మరి ఇప్పుడు రక్తహీనతను తగ్గించుకోవడానికి ఒక అద్భుతమైన హోమ్ రెమిడి మీకు షేర్ చేయబోతున్నాము. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాడ వరకు అందరూ తినొచ్చు. ఇది చాలా ఆరోగ్యవంతమైన లడ్డుయే కాదు ఎంతో రుచిగా కూడా ఉంటుంది మరి ఈ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో వీటికి ఏమి కావాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ ఒక పెద్ద ప్లేట్ తీసుకుని అందులో మీకు మెజర్మెంట్ కోసం ఒక కప్పు తీసుకోండి. ఈ కప్పుతోనే అన్ని కొలుచుకోవాలి.

Health Tips in high protein laddoo

కాబట్టి ఈ కప్పుతో ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోండి. అలాగే ఈ కప్పుతోనే ఒక కప్పు ఎండు ఖర్జూర ముక్కల్ని తీసుకోండి. ఇప్పుడు ఇదే కప్పుతో బాదం పిస్తా జీడిపప్పు ఈ మూడు కలిపి ఒక కప్ అవ్వాలి. ఇవన్నీ ఒకదాని తరువాత ఒకటి మిక్సీ గిన్నెలో వేసి చక్కగా పౌడర్లా చేసేయండి. అలాగే ఇదే ప్లేట్లో గ్రైండ్ చేసిన పౌడర్ ని విడివిడిగా వేసుకోండి. తర్వాత వీటన్నిటిని గ్రైండ్ చేసి ఒక బౌల్లో పోసుకోవాలి. తర్వాత గోధుమ పిండిని నెయ్యి వేసి బాగా నీరు వచ్చేలా వేడి చేసి దాన్ని కూడా ఈ పౌడర్ లో వేసుకోవాలి. తర్వాత ఉప్పు బెల్లం తీసుకొని దానిని కూడా కరిగించి ఈ పౌడర్ లో వేసి కొంచెం చల్లారిన తర్వాత లడ్డులా చుట్టుకోవాలి. అంతే ఎంతో సింపుల్ గా లడ్డు రెడీ అవుతుంది. ఈ లడ్డుని రోజుకి ఒకటి తింటే చాలు బలహీనత పోగొట్టి ఎముకలను దృఢంగా చేస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది