Health Tips : రాజ్మా దీని గురించి తెలియని వారు ఎవరు ఉండరు వీటితోచాలా రకాల వంటకాలను చేసుకుంటారు. రాజ్మాను కిడ్నీ బీన్స్ అనికూడా పిలుస్తారు. ఈ బీన్స్ ఆకారం అచ్చం కిడ్నీలలాగే ఉంటుంది. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రాజ్మా లో మన శరీరానికి కావలసిన ప్రోటీన్స్, ఖనిజాలు అధికంగా ఉండే ఆహార పదార్థాల్లో ఇది ఒకటి.ఇవి నలుపు, ముదురు ఎరుపు, లేత ఎరుపు రంగులలో లభిస్తాయి.అంతేకాకుండా రాజ్మా లో ఐరన్, మెగ్నీషియం, కార్బోహైడ్రెట్, పొటాషియం, పాస్పరస్, ఫైబర్, సోడియం, కాపర్, ఫోలేట్, కాల్షియం మొదలైనవి ఉంటాయి.ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువును తగ్గించుకోవడం లో కూడా ఇవి ఉపయోగపడతాయి.
రాజ్మా తో అనేక రకాల వంటలను చేసుకోవచ్చు అవి రాజ్మా మసాలా, రాజ్మా కర్రీ, ఉడకబెట్టిన రాజ్మా, రాజ్మా మసాలా వడలు, రాజ్మా పలావ్ అంటూ రకరకాల వంటలను చేసుకొని మన రోజువారి ఆహారంలో తీసుకోవడం ఉత్తమం.రాజ్మాను మన రోజువారీ ఆహార శైలిలో తీసుకోవడం వల్ల మలబద్ధకం, కడుపు సంబంధిత సమస్యలను దూరంగా పెట్టవచ్చు. జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఈ రాజ్మా మైగ్రేన్, కీళ్ళ నొప్పుల వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే మతిమరుపు వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. రాజ్మా లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తుంది. వీటిలో ఉండే క్యాల్షియం వల్ల ఎముకలను బలంగా చేస్తుంది.
రాజ్మా లో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉండడం వల్ల ముసలితనం వంటి లక్షణాలను దరిచేరనివ్వదు. అంతేకాకుండా మాంసాహారం కన్నా ఎక్కువ శక్తిని శరీరానికి ఇస్తుంది. అందుకే రాజ్మాను శాకాహారులకు బలమైన ఫుడ్ గా చెప్పవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ రాజ్మా ఉపయోగపడుతుంది. రక్తహీనత వంటి సమస్యలను, గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది ఈ రాజ్మా కావున ఈ రాజ్మాను రోజు మన ఆహారంలో తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చును.
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.