Health Tips : సీజనల్ వైస్ ఎలర్జీతో వచ్చిన దగ్గు, జలుబు ఏదైతే ఉంటుందో అది ఎటువంటి ఖర్చు లేకుండా మన కిచెన్ లోనే దొరికి కొన్ని వస్తువులతోనే మనం ఏదైతే ఉందో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఎటువంటి కెమికల్స్ లేవు. చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చిన్న పిల్లలు రెండు సంవత్సరాల పిల్లలు కంచి తీసుకొని పెద్దవాళ్ళు దాకా ప్రతి ఒక్కళ్ళు దీన్ని చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. కేవలం మూడు నుంచి నాలుగు రోజుల్లోనే మీకు మొత్తం దగ్గు జలుబు అనేది మటుమయం అయిపోతది. ఇక దాంతోపాటు కేవలం దానికే కాదండోయ్ ఇంకా ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా ఇది చాలా బాగా ట్రీట్ అనేది చేస్తుంది. సో అదేంటి ఇప్పుడు చూసి తెలుసుకుందాం.. ఇప్పుడు మనం చేయబోయే ఏదైతే ఉందో దీంతో మీకు చాలా తొందరగా రిలీఫ్ అనేది వస్తుంది. సో దీనికి ఏమేం కావాలి. ఇప్పుడు మనం చూద్దాం.. ఫస్ట్ దీని కోసం మనకు కావాల్సింది బే లీఫ్ అవునండి.
బిర్యానీ ఆకు చాలా నీట్ గా శుభ్రంగా ఎటువంటి హోల్స్ అనేవి లేకుండా బూజు లాంటివి పట్టకుండా చాలా నీట్ గా ఉండే ఒక సిక్స్ నుంచి ఫైవ్ లీవ్స్ ని మీరు తీసుకోవాలి. శుభ్రంగా కడిగేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీని కోసం మన కావాల్సింది ఒక ఫోర్ ఇంచెస్ అల్లం ముక్క అవునండి. చక్కగా పైన తోలు తీసేసుకొని ఆ అల్లాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని తయారీ విధానం ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ గ్యాస్ మీద ఒక స్టీల్ ప్లాన్ ఏదైనా మీరు పెట్టుకోండి ఇంకా దాంట్లో 500 ml వాటర్ అంటే టూ కప్స్ ఆఫ్ వాటర్ మీరు దాంట్లో పోసుకోవాలి. ఇక నీళ్లు ఇవ్వాలి. సో ఫస్ట్ మనం టూ కప్స్ ఆఫ్ వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. అది ఒక తెరలు వచ్చిన తర్వాత మీరు తీసి పెట్టుకున్న ఆకులు ఏదైతే ఉన్నాయో వీటిని దాంట్లో వేసేయాలి. అలాగే మీరు తీసుకున్న అల్లం ముక్కలు ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుని అవి కూడా దాంట్లో వేసే వాటిని బాగా మరగనివ్వాలి.
ఇంకా దాని తర్వాత ఎప్పుడైతే అదంతా అయిపోతుందో గ్యాస్ ఆఫ్ చేసుకుని వీటిని చక్కగా వడకట్టేసుకోండి. ఇప్పుడు వడకట్టుకున్న వాటర్ ఏదైతే ఉందో దాన్ని మీరు పక్కన ఒక గ్లాసులో పెట్టుకొని యూస్ చేయాలి. మీరు ఇది తీసుకుని పక్కన ఏదైతే పెడుతున్నారు ఇది మీకు త్రీ డేస్ కి పనికొచ్చేలాగా మేము ఈ క్వాంటిటీని మీకు చెప్పాము. ఫస్ట్ చిన్నపిల్లలైతే టూ ఇయర్స్ పిల్లలు కానించి వాళ్లకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఒక చిన్న గ్లాస్ తీసుకొని దాంట్లో మీరు ఒక టేబుల్ స్పూన్ మీరు తయారు చేసి పెట్టుకునే కషాయం ఏదైతే ఉందో దాంట్లో ఒక స్పూన్ తీసుకొని ఆ చిన్న గ్లాసుల పోసేసుకోండి. ఇక దాంట్లో మీరు కాస్త గోరువెచ్చగా కాసిన నీళ్ళు ఏవైతే ఉంటాయో దాన్ని దాంట్లో వేసేయండి. ఇక చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు అలా డైరెక్ట్ గా తాగలేరు కాబట్టి దాంట్లో కాస్త తేనె కలిపి మీరు పిల్లలకి ఇవ్వచ్చు. పెద్ద వాళ్ళు తీసుకుంటుంటే వాళ్ళకి మీరు దీంట్లో అంటే టెన్ ఇయర్స్ కానించి పిల్లలు తీసుకుంటే వాళ్ళకి టూ స్పూన్స్ ఏదైతే ఉందో అంత పోసి సేమ్ యాసిటీస్ మల్లి పైన గోరువెచ్చని నీళ్లు పోసి దాంట్లో వాళ్లకి తేనె కలిపి ఇవ్వండి.
ఇక పెద్దవాళ్ల దగ్గరికి వస్తే వాళ్ళు దగ్గరగా ఫైవ్ స్పూన్స్ తయారు చేసి పెట్టుకుని కషాయం నుంచి ఫైవ్ స్పూన్స్ ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఇది తీసుకొని ఆ పైన మళ్ళీ సేమ్ గోరువెచ్చని నీళ్లలో పోసుకొని వీలైతే కొంత లెమన్ అంటే నిమ్మకాయ రసం కొంచెం తేనె వేసుకోవచ్చు. ఇంకా ఇంకొకటి మంచి టిప్ అంటే అసలు తేనె తీసి పక్కన పెట్టేస్తే రాక్ సాల్ట్ మన కళ్ళు ఉప్పు ఏదైతే ఉందో అది చిటికెడు దాంట్లో వేసేసుకొని మీరు టి ఏ విధంగా అయితే కొంచెం కొంచెం తాగుతారో ఆ విధంగా తాగండి… అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.