Health Tips : ఈ చిట్కాతో ఎటువంటి నొప్పి లేకుండా క్షణాల్లో పులిపిర్లు రాలిపోతాయి…!

 Authored By prabhas | The Telugu News | Updated on :18 October 2022,7:30 am

Health Tips : కొంతమందికి ముఖం, కాళ్లు, చేతులు, వేళ్ళ పైన, మెడపైన పులిపిర్లు వస్తూ ఉంటాయి. పులిపిర్లు కొన్ని నొప్పి లేకుండా శరీరంలో కలిసిపోయి ఉంటాయి. కానీ కొన్ని పులిపిర్లు నొప్పి, దురదను కలిగిస్తాయి. అయితే ఈ పులిపిర్లు రావడానికి ఒక వైరస్ కారణం. పులిపిర్లను తగ్గించుకోవడానికి చాలా రకాల మందులు ఉపయోగిస్తారు. ఈ పులిపిర్లు పోగొట్టడంలో మెడిసిన్స్ ఏమాత్రం పనిచేయవు. పులిపిర్లు పోవాలంటే ఈ చిట్కాలను పాటిస్తే ఎటువంటి నొప్పి లేకుండా పులిపిర్లు రాలిపోతాయి. ముందుగా ఈ చిట్కా కోసం రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మెత్తగా తీసుకోవాలి. వెల్లుల్లి జ్యూస్ లో ఉండే ఒక రకమైన ఫంగస్ పులిపిర్లను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది.

తర్వాత ఈ జ్యూస్ లో అర స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా పులిపిర్లు తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఇందులో అర స్పూన్ నిమ్మరసం వేయాలి. నిమ్మరసం పులిపిర్లు రాలిపోవడానికి సహాయపడుతుంది. ఈ మూడింటిని బాగా కలిపి తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకొని కట్ చేసి దానితో పులిపిర్లు ఉన్న భాగంలో రాసుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు రాసుకోవడం వలన రెండు మూడు రోజుల్లో పులిపిర్లు రాలిపోతాయి. ఇక మరొక చిట్కా కోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ సర్ఫ్ వేసుకోవాలి. సర్ లేదా బట్టల సబ్బు కూడా పులిపిర్లు పోగొట్టడంలో సహాయపడుతుంది.అర స్పూన్ బేకింగ్ సోడా అర చెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి.

Health Tips on Garlic juice

Health Tips on Garlic juice

ఈ మిశ్రమాన్ని కూడా వెల్లుల్లి రెబ్బతో పులిపిర్లు ఉన్న భాగంలో రాసుకోవాలి. రాసుకున్న రెండు మూడు నిమిషాల తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెండు మూడు రోజులు చేయడం వలన ఎటువంటి నొప్పి లేకుండా రాలిపోతాయి. అప్లై చేసినప్పుడు పులిపిర్లు ఉన్న భాగంలో కొంచెం నొప్పి మంట ఉన్నట్లు అనిపిస్తుంది. పులిపిర్లతో బాధపడేవారు ఈ రెండింటిలో ఏదో ఒక చిట్కాను ప్రయత్నించి చూడండి. వెంటనే పులిపిర్లు రాలిపోతాయి. ఎటువంటి నొప్పి లేకుండా రెండు మూడు రోజుల్లోనే పులిపిర్లు శాశ్వతంగా రాలిపోతాయి. దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పులిపిర్లు సమస్యతో బాధపడేవారు ఒక్కసారి ఈ రెండింటిలో ఒక చిట్కాను ప్రయత్నించి చూడండి. ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి