Heart Attack Problems : మీరు టీ, కాఫీలు ఇలా తాగుతున్నారా..? అయితే గుండెపోటు సమస్యలు ఇక తప్పవు…!!
Heart Attack Problems : ఈ ఆధునిక కాలంలో చాలామంది ఎన్నో రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ఈ వ్యాధులలో చాలా ప్రమాదకరమైన వ్యాధులు గుండెపోటు, కొలెస్ట్రాల్ ఈ సమస్యతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు.. అయితే ఈ సమస్యలకు కారణాలు టీ కాఫీలు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కొన్ని పరిశోధనలో కాఫీ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి తెలిపారు. ఎక్కువగా టీ పాటు కాఫీలు తాగే వారిలో చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ప్రధానంగా కొలెస్ట్రాలు పేరుకుపోవడంతో పాటు గుండెపోటు జబ్బులు కూడా వస్తున్నాయని తెలిపారు. ఎక్కువగా కాఫీ తీసుకోవడం వల్ల శరీరాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం…
ఏ కాఫీ ప్రమాదకరం: ది ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కాఫీ ప్రకారం కాఫీలో కనిపించే డైరెక్టర్ ఎఫ్ఎం కొలస్ట్రాలు లెవెల్స్ పెంచడానికి ముఖ్య కారణం అవుతుంది. 2011 ఆధ్యాయంలో తెలిపిన విధానం గా స్కాన్ డియన్ మరిగించిన కాఫీ, ఫ్రెంచ్ ఫ్రెష్ కాఫీ, టర్కీస్ కాఫీలు తక్కువగా తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరించడం జరిగింది. అలాగే ఫిల్టర్ కాఫీ ఇన్స్టెంట్ కాపీలు తీసుకోవాల్సి ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించే మార్గాలు : ఎక్కువగా కాఫీలు తీసుకోవద్దు.
ఎక్కువసేపు కూర్చోకుండా ఉండాలి.
ఆరోగ్యకరమైన జీవన శైలిని జీవించాలి. రోజు ఆరోగ్యకరమైన పోషక ఆహారాన్ని తీసుకోవాలి. రోజు 30 నుంచి 45 నిమిషాల వరకు వ్యాయామం చేయాలి. కాఫీకి కొలెస్ట్రాల్ కు కనెక్షన్ ఏంటి.. కాఫీ నీ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని సీరంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయని పరిశోధనలో తేలింది. అయితే ఇటువంటి సమస్యలు అతిగా కాఫీ తాగే వారిలోనే వస్తున్నాయని వైద్య నిపుణులు తెలిపారు. ఇప్పుడు చాలామంది పురుషులలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడానికి అతిగా కాఫీ కారణమని వైద్య నిపుణులు అభిప్రాయపడు తున్నారు. కాఫీ గింజలలో ఉండే ఫాస్ట్. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పెంచడానికి ముఖ్య కారణం అవుతుంది. కావున ఇప్పటికే కొలెస్ట్రాల్ సమస్యలతో ఇబ్బంది పడేవారు కాఫీ టీ లకి దూరంగా ఉండాలి.