Home Remedies : రాత్రి బెడ్ పై మీ భర్త దుమ్ము రేపాలంటే… సతీమణులు ఈ 4 ఫుడ్స్ తినిపించండి… కెవ్వు కేకె…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Home Remedies : రాత్రి బెడ్ పై మీ భర్త దుమ్ము రేపాలంటే… సతీమణులు ఈ 4 ఫుడ్స్ తినిపించండి… కెవ్వు కేకె…?

 Authored By ramu | The Telugu News | Updated on :14 June 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Home Remedies : రాత్రి బెడ్ పై మీ భర్త దుమ్ము రేపాలంటే... సతీమణులు ఈ 4 ఫుడ్స్ తినిపించండి... కెవ్వు కేకె...?

Home Remedies : సాధారణంగా పురుషుల్లో కొన్ని లై-గిక బలహీనతలు, వైఫల్యం లేదా వందత్వ సమస్యలు మానసిక ఒత్తిడికి దారితీస్తాయి. అలాగే, ఆత్మవిశ్వాసం తగ్గడానికి కారణం కూడా కావచ్చు. ఇలాంటి వారికి సహజమైన పరిష్కారాలు ఉన్నాయి. పురుషుల్లో లై*గిక  బలహీనతలు లేదా లై-గిక వైఫల్యం ఉండుట చేత ఆ వ్యక్తికి భాగస్వాముల లై*గిక సంబంధంలో పూర్తి సంతృప్తి పొందలేకపోవడాన్ని సూచిస్తుంది. పురుషుల్లోనే పౌరుషత్వాన్ని తగ్గించడమే కాకుండా వారికి సంతానలేమి సమస్యలు కూడా కలిగిస్తుంది. ఈ సమస్యలకు కొన్ని ఇంటి నివారణ 4 చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

Home Remedies రాత్రి బెడ్ పై మీ భర్త దుమ్ము రేపాలంటే సతీమణులు ఈ 4 ఫుడ్స్ తినిపించండి కెవ్వు కేకె

Home Remedies : రాత్రి బెడ్ పై మీ భర్త దుమ్ము రేపాలంటే… సతీమణులు ఈ 4 ఫుడ్స్ తినిపించండి… కెవ్వు కేకె…?

Home Remedies అరటిపండు

ఈ సమస్య ఉన్న వారికి అరటిపండు ఒక అద్భుతమైన పరిష్కారం అని చెప్పవచ్చు. లై-గిక శక్తి పెంచడానికి సహాయపడే ఆహారాలలో అరటిపండు కూడా ఒకటి. సంతానోత్పత్తి సమస్యలు ఉన్నవారు అరటిపండు తప్పనిసరిగా తీసుకుంటే ఫలితం ఉంటుంది. అరటి పండులో విటమిన్ ఎ,సి,బి 1, ప్రోటీన్, మెగ్నీషియంలు పుష్కలంగా ఉంటాయి.

డార్క్ చాక్లెట్ : డార్క్ చాక్లెట్ ఇంకా బ్లాక్ కాఫీ గురించి మీకు తెలిసే ఉంటుంది. పురుషుల తమ భవిష్యత్వాన్ని పెంపొందించుకొనుటకు డార్క్ చాక్లెట్లు తినాలి. బ్లాక్ కాఫీ తాగాలి. నిపుణులు అభిప్రాయం ప్రకారం, బ్లాక్ కాఫీ,డాగ్ చాక్లెట్ తీసుకుంటే పురుషుల్లో లై-గిక ఆరోగ్యం బాగుంటుంది.

వెల్లుల్లి : పురుషుల్లో ఈ సమస్యలు దూరం చేయాలంటే,వెల్లుల్లి కూడా మంచి ప్రభావంతంగా పనిచేస్తుంది. విటమిన్ b6,సెలీనియం పురుషుల్లో లై-గిక శక్తిని సరైన మోతాదులో పెంచుటకు సహాయపడుతుంది.

పాలకూర : ఆహారాలలో సూపర్ ఫుడ్డు కేటగిరీలోకి చేర్చిన పాలకూర పురుషులకు ఉత్తమ ఎంపిక. పాలకూర శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇంకా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. లై-గిక శక్తిని పెంచుతుంది. మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులలో కొలెస్ట్రాల్,సంతృప్త జంతు కొవ్వులు ఉంటాయి. ధమనులలో అడ్డంకులను సృష్టిస్తాయి ఫలితంగా లైంగిక కోరిక తగ్గుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది