Honey : సహజంగా తేనె తీపిని అందించడంతోపాటు మన ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే.. ఇందులో ఎన్నో విటమిన్స్ మినరల్స్, ఆంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనివల్ల మన ఆరోగ్యానికి కలిగే లాభాలు ఎన్నో.. కానీ ఈ తేనెను సరైన విధంగా యూస్ చేయకపోతే మన శరీరం పైన చెడు ప్రభావాన్ని చూపుతుంది. అసలు తేనెను ఏ విధంగా వాడితే విష పదార్థంగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎప్పుడూ బాగా వేడిగా ఉండే నీటిలో తేనెను వేసుకుని తాగకూడదు. పొరపాటున అతిగా వేడిగా ఉండే నీటిలో కలిపి త్రాగితే వికారం, కంగారుగా, విరోచనాలు కావడం ఒక్కోసారి వాంతి కూడా అవ్వడం వంటివి జరుగుతుంటాయి…
అలాగే తేనెను వేడివేడి ఆహారంలో కూడా వేసుకోకూడదు. తేనే మనకు ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం. దానిని మనం న్యాచురల్ గా సేవించాలి తప్ప వేడి చేయకూడదు. అలా వేడి చేస్తే విషంలా మారి హెల్త్ ప్రాబ్లమ్స్ ను క్రియేట్ చేస్తుంది. తేనెను ఎప్పుడూ ముల్లంగి రసంలో కలిపి తీసుకోకూడదు. అలా చేస్తే అది విషంలా మారి శరీర అవయవాలకు హాని కలిగిస్తుంది. ఎప్పుడైనా వేడి టీ లో కానీ వేడి కాఫీలో కానీ తేనెను కలుపుకొని త్రాగవద్దు. అలా చేస్తే బాడీ టెంపరేచర్ ఎక్కువవుతుంది. ఫలితంగా వికారం కడుపులో మంటగా అనిపిస్తుంది. మాంసంతో కానీ చేపలతో కానీ తేనెను తీసుకోరాదు.
దానివల్ల శరీరం పైన చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఏ విధమైన ఆయిల్తో తేనెను కలిపి తీసుకోకూడదు. ఎప్పుడూ నెయ్యిని తేనని సమానమైన క్వాంటిటీ తో తీసుకోకూడదు. అలా చేస్తే విష పదార్థంగా మారుతుంది. తేనెను ఎప్పుడు ఫ్రిజ్లో పెట్టకూడదు. దానిని రూమ్ టెంపరేచర్ లోనే ఉంచాలి.. తేనె ఎప్పుడూ పాడవదు. అయితే తేనెను అసలు ఏ విధంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.. గోరువెచ్చని పాలల్లో కానీ లేదా గోరువెచ్చని నీటిలో కానీ కలిపి తీసుకోవాలి. లేదా తేనెను డైరెక్ట్గా అలా తీసుకున్న మంచిదే.. కానీ తేనెను రోజుకు రెండు మూడు టీ స్పూన్ల కంటే ఎక్కువ తీసుకోకూడదు..
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.