
Ajwain : ఆరోగ్యానికి మేలు చేసే వాము... రోజు తింటే ఎన్ని లాభాలో...!
Ajwain : ప్రస్తుతం మన ఉన్న ఈ ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఉరుకుల పరుగుల జీవితంతో అన్ని పనులు చక్కబెట్టుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. పని ధ్యాసలో పడి ఆరోగ్యం కాపాడుకునే విషయంలో అశ్రద్ధ చూపిస్తున్నారు. అలాగే ఏది పడితే అది తింటూ కడుపు నింపుకుంటున్నారు. ఈ తరుణంలో జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. దీంతో శరీరంలో ఉన్న శక్తి అనేది తగ్గిపోతుంది. అంతేకాక వ్యాధి నిరోధక శక్తి అనే దానిని అసలు మరిచిపోయారు ప్రజలు. ఏదైనా చిన్నపాటి ఆరోగ్యం వచ్చింది అంటే చాలు వెంటనే వైద్యుని సంప్రదిస్తున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే. కడుపునొప్పి,తలనొప్పి, జలుబు లాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కూడా చాలా మంది డాక్టర్ల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. అయితే మన వంటింట్లో ఉండే కొన్ని పదార్థాల ద్వారా కూడా మన ఆరోగ్యాన్ని వెంటనే రక్షించుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే. మహిళలు నెలసరి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి…
రుతుక్రమంలో మహిళలకు తరచుగా కడుపునొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఈ తరుణంలో వాము మంచి ఆయుర్వేదంగా కూడా పనిచేయగలదు. ఒక గ్లాసు నీళ్లు తీసుకుని దానిలో ఒక స్పూన్ వాము వేసి బాగా మరగబెట్టుకొని ఆ నీటిని గనక తీసుకున్నట్లయితే కడుపునొప్పి అనేది తగ్గుతుంది. అంతేకాక ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా ఇది ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా వేసవిలో వామును తీసుకోవటం వలన శరీరానికి కావలసినటువంటి పోషకాలు అందటంతో పాటుగా బరువు కూడా తగ్గుతారు. ఒంట్లోని చెడు కొవ్వులను బయటకు పంపించడంలో కూడా ఈ వాము అనేది ఎంతో సహాయం చేయగలదు. అలాగే మలబద్ధక సమస్యలను కూడా ఇట్టే మాయం చేయగలదు. పైగా అధికంగా తినటం వలన కడుపు ఉబ్బసం వచ్చే అవకాశం ఉన్నది.
Ajwain : ఆరోగ్యానికి మేలు చేసే వాము… రోజు తింటే ఎన్ని లాభాలో…!
ఈ టైమ్ లో కూడా వామును డైరెక్టుగా చిటికెడు నోట్లో వేసుకొని నమిలి ఆ రసం మింగటం వలన కూడా అజీర్తి అనేది తొందరగా తగ్గుతుంది. ఇలా కష్టం అనిపిస్తే వెంటనే గోరువెచ్చని నీటిలో వాముపొడి కలుపుకొని కూడా తీసుకోవచ్చు. ఇలా ఎక్కడికో పరుగులు పెట్టకుండా వంటింటినే వైద్యశాలగా ఉపయోగించుకొని సహజంగా మన ఆరోగ్యానికి కూడా రక్షించుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు తెలిపారు…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
This website uses cookies.