Rusk : చాలామంది రస్క్ ను ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే కొన్ని వ్యాధులు ఉన్నవారు ఈ రస్క్ తింటే ఆరోగ్యం రిస్క్ లో పడినట్లే అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ రస్క్ ని చాయిలో ముంచుకుని ఎంతో ఆహ్లాదకరంగా తింటూ ఉంటారు. అయితే చాయ్ రస్కు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అయితే దీనిని తినడం వలన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు తెలపడం జరిగింది. ఈ రస్క్ అనేది తయారు చేసే విధానంలో సరైన జాగ్రత్తలు తీసుకోపోవడం నాసిరకం వస్తువులు వాడడం లాంటి కారణాలతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని తీసుకోవడం వలన ఫుడ్ పాయిజనింగ్ అతి సారం, మలబద్దకం లాంటి సమస్యలు వస్తున్నాయి.
నిజానికి రస్కు తయారీకి ప్రధానం ముడి పదార్థం బొంబాయి రవ్వ లేదా మైదాపిండి ఎక్కువగా బొంబాయి రవ్వను తక్కువగా కలిపి బేకరీలో రస్కుని తయారు చేస్తూ ఉంటారు. కావున రాసుకు తిన్నాక జీర్ణం అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. అలాగే శరీర బరువు పెరిగేందుకు కారణమవుతోంది. రస్కు ఆ రంగు వచ్చేలా చేయడానికి క్యారమిల్ అనే ఫుడ్ కలర్ను వాడుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి చాలా చెడు చేస్తూ ఉంటుంది. రస్క్ ఎక్కువ కాలం నిలవ ఉండడానికి అందులో కొన్ని కెమికల్స్ను వాడుతూ ఉంటారు. నాసిరకం నెయ్యి లేదా ఫామ్ ఆయిల్స్ ను వేస్తూ ఉంటారు. తక్కువ రకం ఆయిల్ తో తయారు చేసే రస్క్ ని తింటే గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది.
రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది.గ్లుటన్ అనే రస్కులో ఎక్కువ మాతాధిలో ఉంటుంది. సెలియాక్ వ్యాదిగ్రస్తులు రస్క్ తింటే చిన్నప్రేగులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. రస్క్ తీయగా ఉండడానికి దాన్లో రిఫైన్ షుగర్ను ఎక్కువ మొత్తంలో వాడుతున్నారు. ఫుల్ గా షుగర్ ఉండే రస్క్ కను మితిమీరి తీసుకుంటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అధికమవుతాయి. చివరికి డయాబెటిస్ సమస్య వస్తుంది. రస్క్ ను అధికంగా తీసుకున్న వాళ్లకి పెద్ద ప్రేగులో అల్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అజిత్ గ్యాస్ లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బ్రెడ్ కంటే రస్కులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రస్కుని ఎక్కువగా తీసుకోవడమే పెద్ద సమస్య కాబట్టి వీటిని మితిమీరి తినకుండా ఉంటే ఆరోగ్యం కాపాడుకోవచ్చు…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.