Rusk : ఆ సమస్యలు ఉన్నవారు రస్క్ తింటే మీ ఆరోగ్యం రిస్క్ లో పడినట్లే… అవాక్ అయ్యే నిజాలు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rusk : ఆ సమస్యలు ఉన్నవారు రస్క్ తింటే మీ ఆరోగ్యం రిస్క్ లో పడినట్లే… అవాక్ అయ్యే నిజాలు…!!

Rusk : చాలామంది రస్క్ ను ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే కొన్ని వ్యాధులు ఉన్నవారు ఈ రస్క్ తింటే ఆరోగ్యం రిస్క్ లో పడినట్లే అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ రస్క్ ని చాయిలో ముంచుకుని ఎంతో ఆహ్లాదకరంగా తింటూ ఉంటారు. అయితే చాయ్ రస్కు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అయితే దీనిని తినడం వలన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు తెలపడం జరిగింది. ఈ రస్క్ అనేది తయారు చేసే విధానంలో సరైన […]

 Authored By prabhas | The Telugu News | Updated on :20 January 2023,6:00 am

Rusk : చాలామంది రస్క్ ను ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే కొన్ని వ్యాధులు ఉన్నవారు ఈ రస్క్ తింటే ఆరోగ్యం రిస్క్ లో పడినట్లే అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ రస్క్ ని చాయిలో ముంచుకుని ఎంతో ఆహ్లాదకరంగా తింటూ ఉంటారు. అయితే చాయ్ రస్కు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అయితే దీనిని తినడం వలన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు తెలపడం జరిగింది. ఈ రస్క్ అనేది తయారు చేసే విధానంలో సరైన జాగ్రత్తలు తీసుకోపోవడం నాసిరకం వస్తువులు వాడడం లాంటి కారణాలతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని తీసుకోవడం వలన ఫుడ్ పాయిజనింగ్ అతి సారం, మలబద్దకం లాంటి సమస్యలు వస్తున్నాయి.

నిజానికి రస్కు తయారీకి ప్రధానం ముడి పదార్థం బొంబాయి రవ్వ లేదా మైదాపిండి ఎక్కువగా బొంబాయి రవ్వను తక్కువగా కలిపి బేకరీలో రస్కుని తయారు చేస్తూ ఉంటారు. కావున రాసుకు తిన్నాక జీర్ణం అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. అలాగే శరీర బరువు పెరిగేందుకు కారణమవుతోంది. రస్కు ఆ రంగు వచ్చేలా చేయడానికి క్యారమిల్ అనే ఫుడ్ కలర్ను వాడుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి చాలా చెడు చేస్తూ ఉంటుంది. రస్క్ ఎక్కువ కాలం నిలవ ఉండడానికి అందులో కొన్ని కెమికల్స్ను వాడుతూ ఉంటారు. నాసిరకం నెయ్యి లేదా ఫామ్ ఆయిల్స్ ను వేస్తూ ఉంటారు. తక్కువ రకం ఆయిల్ తో తయారు చేసే రస్క్ ని తింటే గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది.

If people with those problems eat rusk your health is at risk

If people with those problems eat rusk, your health is at risk

రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది.గ్లుటన్ అనే రస్కులో ఎక్కువ మాతాధిలో ఉంటుంది. సెలియాక్ వ్యాదిగ్రస్తులు రస్క్ తింటే చిన్నప్రేగులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. రస్క్ తీయగా ఉండడానికి దాన్లో రిఫైన్ షుగర్ను ఎక్కువ మొత్తంలో వాడుతున్నారు. ఫుల్ గా షుగర్ ఉండే రస్క్ కను మితిమీరి తీసుకుంటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అధికమవుతాయి. చివరికి డయాబెటిస్ సమస్య వస్తుంది. రస్క్ ను అధికంగా తీసుకున్న వాళ్లకి పెద్ద ప్రేగులో అల్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అజిత్ గ్యాస్ లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బ్రెడ్ కంటే రస్కులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రస్కుని ఎక్కువగా తీసుకోవడమే పెద్ద సమస్య కాబట్టి వీటిని మితిమీరి తినకుండా ఉంటే ఆరోగ్యం కాపాడుకోవచ్చు…

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది