Lung Problems : మీ శరీరంలో ఈ ఏడు సంకేతాలు కనిపిస్తే లంగ్స్ లో ప్రాబ్లం ఉన్నట్లే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lung Problems : మీ శరీరంలో ఈ ఏడు సంకేతాలు కనిపిస్తే లంగ్స్ లో ప్రాబ్లం ఉన్నట్లే…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :2 March 2023,8:00 am

Lung Problems : చాలామందికి సహజంగా జలుబు దగ్గు వస్తూ ఉంటాయి.. అయితే దగ్గు పదేపదే వస్తూ ఉంటే దానిని నిమోనియా ఉందేమో అని అనుమాన పడుతూ ఉంటారు. శరీరంలో ఎటువంటి ఇబ్బంది వచ్చిన ముందుగా దానికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఊపిరితిత్తులకు ఈ రూల్స్ వర్తిస్తుంటుంది. శ్వాసకోశ సమస్యలు వచ్చినప్పుడు వాటిని ముందుగానే గుర్తించడానికి కొన్ని సంకేతాలు బయటికి కనపడుతూ ఉంటాయి. ఇంతకీ అవేమిటి వాటిని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం… శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది : శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చింది అంటే.. ఊపిరితిత్తులు ఆక్సిజన్ సరిపడా తీసుకునేంత శక్తి కలిగి లేదని అర్థం. దీనిని రాబోయే ప్రమాదానికి లక్షణంగా గుర్తించాలి.

If these seven signs appear in your body it means that there is a problem in the lungs

If these seven signs appear in your body, it means that there is a problem in the lungs

శ్వాస తీసుకోవడంలో సమస్య ఎదుర్కొన్న వెంటనే ఊపిరి పీల్చుకోవాలని అనిపించిన ఊపిరితిత్తుల సమస్య వచ్చిందని తెలుసుకోవాలి. ఊపిరితిత్తుల్లో కనితి లేదా కార్మినామా నుంచి ద్రవం ఏర్పడడం వలన ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఆకస్మికంగా బరువు తగ్గడం: వ్యాయామం డైటింగ్ చేయకుండానే మీ శరీర బరువు తగ్గుతున్నట్లయితే మీరు అనారోగ్యానికి దగ్గరవుతున్నట్లు అని తెలుసుకోవాలి.. ఎక్కువకాలం కఫం: కొన్ని నెలలుగా కఫం అనేది సమస్యగా మారి ఇబ్బంది పెడుతుంటే అది అంటువ్యాధుల లక్షణంగా గుర్తించాలి. ఊపిరితిత్తుల వ్యాధిన పడ్డామని అర్థం.. ఊపిరితిత్తుల సమస్యలు తొలగించే ఎక్సర్సైజులు : బెల్ బ్రీతింగ్: బెల్ బ్రీతింగ్ వ్యాయామం కడుపు పొత్తికడుపు

Lung Problems: లంగ్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటే బయటపెట్టే 7 సంకేతాలు

కండాలతో పాటు జాతి కడుపుల మధ్య అడ్డగోడగా ఉండే ప్రాంతాలతో కోరుకుంటున్నాను. గుండె వేగం తగ్గి రక్తపోటు నిలకడగా ఉంటుంది. మొదట మోకాళ్లు తల అడుగున దిండ్లు ఉంచుకొని నెల లేదా పరుపు మీద ఎన్నికల పడుకోవాలి. భుజాలను విశ్రాంతిగా ఉంచి ఒక చేతిని బొడ్డు మీద మరో చేతిని చాతి మీద ఉంచుకోవాలి. రెండు సెకండ్ల పాటు గాలి పీల్చుకొని ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు కడుపు ఎలా కదులుతుందో గమనించుకోవాలి. నోటి ద్వారా నెమ్మదిగా ఊపిరి వదులుతూ కడుపులోని కండరాల సాయంతో గాలి మొత్తాన్ని బయటికి వదలాలి.. బెలూన్ వ్యాయామం: శ్వాసకోశ కండరాలు బలపడడానికి వి ఎక్ససైజ్ తోడ్పడుతుంది. దీనికోసం నోట్లోకి వీలైనంత ఎక్కువ గాలిని తీసుకోవాలి. బెలూన్ నోటి దగ్గర ఉంచి దానిలోకి నోట్లోకి తీసుకున్న గాలని ఉదాలి. ఇలా వీలైనంత బెలూన్లు ఊదుతూ ఉండాలి.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది