
If these symptoms appear, then the kidney is in danger
Kidney : మనకు ఉండే ప్రధానమైన అవయవాల్లో కిడ్నీ కూడా ఒకటి. రక్తంలో ఉండే వ్యర్ధాన్ని ఫిల్టర్ చేసేది రక్తాన్ని శుద్ధి చేసేది కిడ్నీలే కావడం విశేషం. అందుకే కిడ్నీల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కిడ్నీల పనితీరులో ఏమాత్రం సమస్య తలెత్తిన మొత్తం శరీరంపై ఆ ప్రభావం పడుతుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్ కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యల వల్ల ప్రాణాలకు వాటిల్లుతుంది. అందుకే కిడ్నీ వ్యాధి లక్షణాల్ని ఎప్పటికప్పుడు గుర్తించాల్సి ఉంటుంది. అందుకే కిడ్నీలను ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కిడ్నీలు డ్యామేజ్ అయితే వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? మరి కిడ్నీలు ఆరోగ్యంగా శుభ్రంగా ఉంచుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి ఫుడ్ తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. అనే విషయలు పూర్తిగా తెలుసుకుందాం. శరీరం నుంచి సోడియం ను బయటకు పంపించినట్లు కిడ్నీలు ఫెయిల్ అయితే శరీరంలో వ్యర్ధాలు పేరుకు పోతాయి.
ఫలితంగా ముఖం కాళ్లలో వాపు కనిపిస్తుంది. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించండి. కిడ్నీలో సమస్య ఏర్పడితే శరీరంలోని విష పదార్థాలు బయటకు పోకుండా వ్యర్ధాలు అన్ని రక్తంలోనే పేరుకు పోతాయి. ఫలితంగా చర్మం దురదగా ఉంటుంది. మీకు తరుచూ శ్వాస ఇబ్బందిగా ఉంటే కిడ్నీ లక్షణం కావచ్చు. అంటున్నారు వైద్యులు. ఎందుకంటే రీత్రోపైటిన్ హార్మోన్ వత్పత్తిపై కిడ్నీల పనితీరు ప్రభావం చూపిస్తుంది. ఈ హార్మోన్ సహాయంతోనే రెడ్ బ్లడ్ సెల్స్ తయారవుతాయి. కిడ్నీలు పాడవడం వల్ల ప్రోటీన్లు పెద్ద ఎత్తున బయటకు వచ్చేస్తాయి. చాలా సందర్భాల్లో మూత్ర మార్గం నుంచి రక్తం కూడా కారుతుంది. ఈ పరిస్థితి తలెత్తితే వెంటనే అప్రమత్తమై వైద్య నిపుణుని సంప్రదించాల్సి ఉంటుంది. శరీరంలో విష లేదా వ్యర్థ పదార్థాలు పేరుకు పోతాయి.
If these symptoms appear, then the kidney is in danger
అంటే బాడీ టాప్స్ అని అవుతుంది.వాటిని ఎప్పటికప్పుడు తొలగించి రక్తాన్ని కాదు శరీరం మొత్తాన్ని సూచిక శుద్ధిగా ఉంచి సహజ సిద్ధ యంత్రాలు ఇస్తే ఆరోగ్యం అస్తవ్యస్తమైపోతుంది. అంతటి ప్రాముఖ్యమైన కిడ్నీలను కాపాడుకోవాలంటే ముందు జీవనశైలి ఆరోగ్యంగా ఉండాలి. అంటే అందుకు మంచి ఆహారం తీసుకోవాలి మరి ఎటువంటి ఆహారం తీసుకుంటే మన కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి అనే విషయాలు కూడా చూద్దాం.. పసుపు క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉంటుంది. మరియు అనేక మందులు తయారీలో పసుపును విరువగా వాడుతుంటారు. గుమ్మడి విత్తనాలు కిడ్నీలకు చాలా మంచి ఆహారం. ఇది కిడ్నీకి బలాన్ని ఇవ్వడమే కాక రక్తపుష్టుని కలిగిస్తాయి.
బెర్రీస్ ఈ పండ్లు పలు రంగుల్లో ఉంటాయి. వీటిలో బ్లాక్ బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తిన ొచ్చు బ్లూ రెడ్ స్ట్రాబెర్రీస్ అని ఈ పళ్ళలు యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. శరీరాన్ని డిహైడ్రేషన్కు గురికానివ్వకూడదు. రోజుకు 7 నుంచి 8 గ్లాసులు నీళ్లు తాగాలి. నీటిని ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలకు హాని కలిగించే విషతుల్య పదార్థాలు శరీరం నుంచి తేలిగ్గా బయటికి వెళ్లిపోతాయి. అంతేకాకుండా మన కిడ్నీలో పనితీరును బట్టి డాక్టర్లు తగిన పరీక్షలు నిర్వహిస్తారు. అంతేకాకుండా మన జీవితంలో కూడా కొన్ని రకాల మార్పులు చేసుకుంటూ ఉంటే కూడా త్వరగా కిడ్నీల సమస్యను తగ్గించుకోవచ్చు..
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.