తస్మాత్ జాగ్రత్త: మీ శరీరంపై ఉండే పుట్టుమచ్చలో మార్పులు కనిపిస్తున్నాయా.. అయితే ఈ వ్యాధి సోకినట్లే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

తస్మాత్ జాగ్రత్త: మీ శరీరంపై ఉండే పుట్టుమచ్చలో మార్పులు కనిపిస్తున్నాయా.. అయితే ఈ వ్యాధి సోకినట్లే..!

సహజంగా అందరికీ శరీరంపై పుట్టుమచ్చలు కనిపిస్తూ ఉంటాయి.. ఒక్కొక్కరికి ఒక్కొక్క చోటులో కనిపిస్తూ ఉంటాయి. అయితే పుట్టుమచ్చలు కొంతమందికి అందంగా కూడా ఉంటాయి. అయితే ఈ పుట్టుమచ్చలతో చాలా ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. మీ శరీరంపై ఉండే కొన్ని పుట్టుమచ్చల వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్న విషయాలు చాలామందికి తెలియదు.. పుట్టుకతో వచ్చే మచ్చలను పుట్టుమచ్చలు అంటూ అంటారు. వీటిలో కొన్ని రంగు మారుతుంది. అందరిలో వయసు పెరిగే కొద్దీ అవి […]

 Authored By aruna | The Telugu News | Updated on :6 July 2023,7:00 am

సహజంగా అందరికీ శరీరంపై పుట్టుమచ్చలు కనిపిస్తూ ఉంటాయి.. ఒక్కొక్కరికి ఒక్కొక్క చోటులో కనిపిస్తూ ఉంటాయి. అయితే పుట్టుమచ్చలు కొంతమందికి అందంగా కూడా ఉంటాయి. అయితే ఈ పుట్టుమచ్చలతో చాలా ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. మీ శరీరంపై ఉండే కొన్ని పుట్టుమచ్చల వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్న విషయాలు చాలామందికి తెలియదు.. పుట్టుకతో వచ్చే మచ్చలను పుట్టుమచ్చలు అంటూ అంటారు. వీటిలో కొన్ని రంగు మారుతుంది. అందరిలో వయసు పెరిగే కొద్దీ అవి కనపడకుండా పోతాయి. కానీ కొత్త మచ్చలు పుట్టుకొచ్చిన లేదా ఉన్న మచ్చలు ఆకారం మారిన అది చర్మ కాన్సర్ లక్షణం అని వైద్య నిపుణులు చెప్తున్నారు..

ఇలా కనిపించే పుట్టుమచ్చలను మెలనోమా మెయిల్స్ అని పిలుస్తూ ఉంటారు. వాస్తవానికి పుట్టుమచ్చలు క్యాన్సర్ని కలిగించవు. కానీ కొన్ని పరిశోధనల ప్రకారం ఒక వ్యక్తి శరీరంపై 50 కంటే ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే అది తర్వాత చర్మ క్యాన్సర్ గా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని పుట్టుమచ్చలు చాలా వేగంగా ఆకారాన్ని మార్చి దురదలు, రక్తం కలిగిస్తూ ఉంటాయి. అవి చర్మ క్యాన్సర్ లక్షణాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి..

If you are seeing changes in your moles

If you are seeing changes in your moles

మెలనోమా అంటే ఏమిటి

సూర్యుడు నీలో లోహిత కిరణాలు అధికంగా పడడం వలన చర్మంపై ఈ వ్యాధి వర్ణ ద్రవం మచ్చలు కనపడుతూ ఉంటాయి. ఇవి రానున్న కాలంలో క్యాన్సర్ లక్షణాలు మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి..

ఈ క్యాన్సర్ ని నివారించడం ఎలా.?
ఎండలోకి వెళ్లే ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్ స్క్రీన్ క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుంటూ ఉండాలి.. సున్నితమైన చర్మం కోసం సన్ గ్లాసెస్ ఉపయోగిస్తూ ఉండాలి.
మీ శరీరం పై ఉన్న పుట్టుమచ్చలు ఏమైనా ఆకారం మారితే వెంటనే వైద్య నిపుణులును కలవాలి..

Tags :

    aruna

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది