Categories: HealthNews

Cholesterol : ప్రతి రోజు 30 నిమిషాల పాటు ఇలా చేస్తే… కొలెస్ట్రాల్ ఈజీగా నియంత్రించవచ్చు…!

Advertisement
Advertisement

Cholesterol : ప్రస్తుత కాలంలో మనం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలలో ఒకటి కొలెస్ట్రాల్ కూడా. అయితే కొలెస్ట్రాల్ సమస్య గుండెపోటు మరియు స్ట్రోక్ సమస్యలకు కూడా కారణం అవుతుంది. అయితే ఓంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనే విషయం చాలా మందికి అసలు తెలియదు. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని అంటూ ఉంటారు. అలాగే ప్రతి ఆరు నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ లు కచ్చితంగా చేయించుకోవాలి. ప్రతినిత్యం తనిఖీ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మొదటి దశలోనే ప్రమాదాన్ని పసికట్టవచ్చు. అయితే అధిక కొలెస్ట్రాల్ కు కేవలం మందులు వాడడం వలన కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉండదు…

Advertisement

కొలెస్ట్రాల్ పెరిగితే ఆహారంపై కూడా ఎంతో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. వీలైనంతవరకు బయట ఆహారాలను తీసుకోవటం మానేయాలి. అయితే వైద్యుల అభిప్రాయ ప్రకారంగా చూసినట్లయితే, ఈ కొలెస్ట్రాల్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలి అనుకుంటే కచ్చితంగా వ్యాయామం చేయాల్సి ఉంటుంది.అలాగే ప్రతి నిత్యం కూడా మందులు తీసుకోవడం వలన తక్కువ నూనె మరియు మసాలాలు ఉన్న ఆహారాలను కూడా తీసుకోవాలి. అంతేకాక కేవలం జిమ్ కి వెళ్లడం వలన అధిక బరువు మరియు కొలెస్ట్రాల్ ను తొందరగా నియంత్రించలేము. దీనికి బదులుగా ఈ కింది ఇచ్చిన ఐదు జాగ్రత్తలు మీరు పాటించాలి. ప్రతినిత్యం 30 నుండి 40 నిమిషాల పాటు కచ్చితంగా నడవాలి. అయితే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం చూసినట్లయితే, రోజు వారి నడక గుండె సమస్యల ప్రమాదాలను తొందరగా నియంత్రిస్తుంది. అలాగే ఉదయం నడవలేకపోతే కనీసం రాత్రి టైం లో అయినా నడవటం అలవాటు చేసుకుంటే మంచిది.

Advertisement

Cholesterol : ప్రతి రోజు 30 నిమిషాల పాటు ఇలా చేస్తే… కొలెస్ట్రాల్ ఈజీగా నియంత్రించవచ్చు…!

వాకింగ్ తో పాటుగా జాగింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. అంతేకాక రన్నింగ్ చేయడం వలన కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తొందరగా నియంత్రిస్తుంది. అలాగే ఆకస్మాత్తుగా, వేగంగా పరిగెత్తడం లాంటివి అస్సలు చేయకూడదు. నెమ్మదిగా వేగాన్ని పెంచుకుంటూ పోవాలి. అలాగే సైక్లింగ్ చేయడం వలన కూడా కొలెస్ట్రాల్ స్థాయి అనేది అదుపులో ఉంటుంది. మీరు రోజులో ఎప్పుడైనా ఇంటి చుట్టూ సైకిల్ ను తొక్కటం లాంటివి చేయండి. ఇది కండరలా నిర్మాణాన్ని కూడా ఎంతో బలోపెతం చేయగలదు. అలాగే మానసిక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అంతే స్విమ్మింగ్ చేయటం కూడా మంచి అలవాటే. అయితే స్విమ్మింగ్ అనేది ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది. అలాగే కండరాలను కూడా ఎంతో బలంగా తయారు చేస్తుంది. ఇలా చేయడం వలన శరీరంలో రక్త ప్రసరణకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ వ్యాయామం అనేది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే అస్తమా సమస్యలను కూడా తొందరగా నియంత్రిస్తుంది. మీరు జిమ్ కి వెళ్లే బదులుగా ప్రతిరోజు ఉదయాన్నే యోగా సాధన చేయటం వలన మంచి ఫలితం దక్కుతుంది. ఈ యోగ వలన కొలెస్ట్రాల్ తో పాటుగా షుగర్ మరియు రక్త పోటు మరియు బరువు కూడా అదుపులో ఉంటుంది…

Advertisement

Recent Posts

PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం.. మీరు దరఖస్తు చేసుకోండి..!

PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…

3 mins ago

Cough And Cold : సీజన్ మారినప్పుడల్లా వచ్చే జలుబు మరియు దగ్గు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా… అయితే ఈ డ్రింక్ ను తాగండి…??

Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…

1 hour ago

Zodiac Signs : అనురాధ నక్షత్రంలోకి సూర్యుని సంచారం… ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం…!

Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…

2 hours ago

IDBI JAM, AAO రిక్రూట్‌మెంట్ 2024 : 600 ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…

3 hours ago

Onion And Garlic : నెలలో ఈ 5 రోజులు వెల్లుల్లి , ఉల్లిపాయ అసలు తినకండి…? తింటే ఇక అంతే…?

Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…

4 hours ago

Mechanic Rocky Movie Review : విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…

12 hours ago

Bigg Boss Telugu 8 : మెగా చీఫ్‌గా చివ‌రి అవ‌కాశం.. టాప్‌లోకి ఎలిమినేషన్ కంటెస్టెంట్

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి ద‌గ్గ‌ర ప‌డింది. టాప్ 5కి ఎవ‌రు వెళ‌తారు,…

13 hours ago

Google Sundar Pichai : డొనాల్డ్ ట్రంప్‌కు గూగుల్ బాస్ సుందర్ పిచాయ్ ఫోన్.. కాల్‌లో జాయిన్ అయిన ఎలాన్ మ‌స్క్ !

Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…

14 hours ago

This website uses cookies.