ఇలా చేస్తే చాలు.. ఎంతటి భయంకరమైన మొలలు ఫైల్స్ సైతం శాశ్వతంగా మాయం…!

Advertisement

ఫైల్స్ గురంచి మీరు ఎవ్వరికి చెప్పుకోలేక ఆ నొప్పితో ఇబ్బంది పడుతుంటారు కదా.. ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగి చూడండి. నొప్పి వెంటనే తగ్గిపోవడం మాత్రమే కాకుండా శాశ్వతంగా నివారణ అవుతుంది. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్.. ఈ పైల్స్ కి ఇంట్లోనే ఈజీగా దొరికే ఇంగ్రిడియంట్స్ తో చాలా సింపుల్ గా తయారు చేసుకుని ఈ డ్రింక్ ని మీరు వాడు చూస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఈ సమస్య కూడా శరీరంలో అధిక వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇటువంటివి వస్తాయని చాలామంది అంటున్నారు. కానీ ఈ పైల్స్ రావడానికి అయితే చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మారిన జీవనశైలి ఈ పైల్స్ రావడానికి ముఖ్య కారణంగా చెప్పవచ్చు. మన ద్వారా లోపల సున్నితమైన రక్తనాళాలు ఉంటాయి. గట్టిగా ఒత్తిడి ఇస్తే ఆ నరాలపై ప్రభావం పడి రక్తనాళాలు పిలకలా బయటకు వస్తాయి.

Advertisement

అలా బయటకు వచ్చిన రక్తనాళాలను మొలలు లేదా ఫైల్స్ అంటారు. వైద్య పరిభాషలో వీటిని పిలుస్తారు. అవి మూత్ర ద్వారానికి అడ్డుగా ఉండి విసర్జన సమయంలో నొప్పిని కలిగిస్తాయి. మొలలు వచ్చినప్పుడు నొప్పి మాత్రమే కాకుండా రక్తం కారడం కూడా మరియు దురద కూడా ఉంటుంది. మనలో రక్తం కారడం మంట నొప్పిగా ఉండడం ఇలాంటి సంకేతాలు అన్నీ ఉంటే ముందుగా వైద్యం సంప్రదించాలి. అలాగే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు వల్ల కూడా ఈ పైల్స్ వ్యాధి వస్తుంది. కాబట్టి ముందుగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే పెద్ద సమస్య కాదు. తగ్గించుకోవడానికి దీని కోసం మనం ఒక సింపుల్ రెమెడీని తయారు చేసుకోబోతున్నాం.

Advertisement
If you do this the files will be lost forever
If you do this the files will be lost forever

దానికి ముందుగా కావాల్సిందల్లా ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తీసుకోండి. ఇవి మరీ వేడిగా ఉండాల్సిన పనిలేదు. మీరు తాగగలిగే వేడిగా ఉంటే సరిపోతుంది.దీనిలో కి నిమ్మరసంలో కలపాలి .దీనిలో విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది. మంచి పసుపును తీసుకోండి. అప్పుడే రిసల్ట్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు చివరగా మనం ఇందులో కలుపుకునే ఇంగ్రిడియంట్ ఏంటంటే జీలకర్ర పొడి. దీన్ని ఒక టీ స్పూన్ వరకు మీరు తీసుకుని డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకుని ఆ పొడిని ఇందులో కలుపుకోవాలి. ఇంగ్రిడియంట్స్ చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. మీరు ఒకవేళ జాబ్ హోల్డర్ అయితే ఈ జీలకర్ర పొడిని ఒకేసారి డ్రై రోస్ట్ చేసి పొడిగా చేసుకుని ఏదైనా గాజు సీసాలో భద్రం చేసుకుంటే ఈ డ్రింక్ అప్పటికప్పుడు తయారు చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది.

మరి ఈ డ్రింక్ మీరు ప్రతి రోజు పరగడుపున తాగాలి. అప్పుడే అద్భుతంగా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇలా మీరు ప్రతి రోజు ఏడు రోజులు పాటు చేయగలిగితే మీ కడుపు మొత్తం చక్కగా శుభ్రమైపోతుంది. మన ఇంట్లోనే ఫైల్స్ తగ్గించుకునే విధానం అన్ని చూశారు కదా తప్పకుండా ఈ చిన్నటిప్ నీ పాటించి ఆరోగ్య నియమాలు పాటిస్తే ఈ సమస్య నుండి సురక్షితంగా బయట పడవచ్చు..

Advertisement
Advertisement