Categories: ExclusiveHealthNews

Hair Tips : కరివేపాకుతో ఇలా చేస్తే జన్మలో జుట్టు రాలమన్న రాలదు…!!

Hair Tips : ఇప్పుడు ఉన్న కాలంలో జుట్టుకు ఎక్కువగా సీరం కి సంబంధించిన ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తుంది. మీరు ప్రతి ఒక్క అడ్వర్టైజింగ్ లో కావచ్చు. లేదంటే ఎక్కడో ఒక చోట ప్రచారం జరిగే కాడ మీరు చూసే ఉంటారు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ రోజు మనం మన హెల్త్ తగ్గట్టుగా చాలా సింపుల్గా ఎటువంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే దొరికితే రెండే రెండు ఇంగ్రిడియంట్స్ తో మనం ఒక సింపుల్ అద్భుతమైన హోమ్ రెమెడీని తయారు చేసుకుందాం. కరివేపాకు, వాటర్ దీనికి కావాల్సింది. కరివేపాకు గురించి మనందరికీ తెలిసిందే అది ఎంతో అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉన్న ఒక చెట్టు దీన్ని మనం కూరల్లో తాలింపులకు వేసుకుంటాం.

బట్ కరివేపాకుతో మన హెయిర్ ఎంతో బాగా బ్రౌన్ చేస్తున్నట్టుగా అలాగే హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసేటట్టుగా అలాగే మనం దీంతో ప్యాంటర్స్ ని కూడా కంట్రోల్ చేసే విధంగా దీంట్లో ఔషధనాలు కలిపి ఉన్నాయి. కాబట్టే అది మన హెల్త్ ఎంత బాగా రిజల్ట్ అనేది ఇస్తుంది. సో దీనికోసం ఇప్పుడు మన కావాల్సింది ఒక బౌల్ కరివేపాకు తీసుకోండి. బాగా దాన్ని ఎక్కువగా వాటర్ పోస్తే అది ఎక్కువగా తిరుగుతూ ఉంటది కానీ దాంట్లో ఉన్న రసం ఏదైతే ఉంటుందో అది బాగా రాదు. చూసుకుంటూ మీరు వాటర్ పోసుకొని దాన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు దాన్ని తీసేసుకుని ఒక వరకట్టుది తీసుకొని దాంతో మీరు దీన్ని మొత్తం వేసుకోండి. ఇప్పుడు మీరు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి.

If you do this with curry leaves, hair will not fall during birth

ఈ విధంగా చేసిన తర్వాత మీరు మీ తలస్నానం చేసిన తర్వాత తల స్నానానికి ముందు కాదండోయ్ తల స్నానం చేసిన తర్వాతే జుట్టుని బాగా ఆరబెట్టేసుకోండి. ఆర పెట్టేసిన తర్వాత అప్ప దీన్ని చక్కగా పాయపాయగా తీసుకుంటూ ఆ పాయ దగ్గర నుంచి మీరు చక్కగా వీటిని స్ప్రే చేసుకుంటూ రండి అలాగే ముని వేళ్ళతో మీరు దాన్ని బాగా మరదన చేసుకుంటున్నట్టుగా రండి. ఎప్పుడు కూడా హార్డ్ రబిన్ చేయకండి. స్మూత్ గా దాన్ని చేసుకుంటూ రావాలి. ఈ విధంగా మీరు మీ మొత్తం తలలో అప్లై చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు లేచిన తర్వాత తల స్నానం చేయండి. ఈ విధంగా కానీ మీరు చేస్తే మీకు హెయిర్ ఫాల్ అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఎక్కడైతే హెయిర్ ఫాల్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ రీ హైర్ గ్రోత్ అవుతుంది.

Recent Posts

Cinnamon Tea : సుగంధ భరితమైన దాల్చిన చెక్క ‘టీ ‘… ముఖ్యంగా, మహిళలకు ఆ సమస్యలకు చెక్…?

Cinnamon Tea : మనం ప్రతిరోజు కిచెన్ లో ప*** డబ్బాలలో దాల్చిన చెక్కని ఎప్పుడూ ఉంచుకుంటాం.ఈ దాల్చిన చెక్క…

51 minutes ago

Rasi Phalalu : నాలుగే 4 రోజుల్లో ఈ రాశులకి… ఏమి జాతకం రా బాబు… అదృష్టవంతులంటే వీరే…?

Rasi Phalalu: నవగ్రహాలలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గురువైన బృహస్పతికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. బృహస్పతి శుభమైన గ్రహంగా…

2 hours ago

Actress : ఆ హీరో నా కెరీర్‌ని నాశ‌నం చేశాడు.. స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్

Actress : తాజాగా ఓ స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్ చేసి వార్త‌ల‌లో నిలిచింది. అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకున్న‌ మనీషా…

11 hours ago

Nagababu : నిహారిక కు పెళ్లి చేసి తప్పు చేసాం.. నాగబాబు

Nagababu : మెగా ఫ్యామిలీ సభ్యుడు, నటుడు, ఎమ్మెల్సీ నాగబాబు తాజాగా తన కుటుంబ విషయాలపై స్పందించారు. ముఖ్యంగా తన…

12 hours ago

Bike : బైక్ లు, స్కూటీలు కొనేవారికి భారీ గుడ్‌న్యూస్‌..!

Bike : ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జ‌రుగుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఈ క్ర‌మంలో కేంద్ర ప్రభుత్వం కీలక…

13 hours ago

Pawan Kalyn : వామ్మో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ధ‌రించిన ఈ చెప్పుల ధ‌ర అంత‌నా.. !

Pawan Kalyn : టాలీవుడ్ కా పవర్ స్టార్ అలానే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌తో…

14 hours ago

Vijay Devarakonda : విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై కేసు న‌మోదు.. ఆ వివాదం ఏంటి?

Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. మనసులో ఏం దాచుకోకుండా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. వేదికలపై ప్రసంగించేటప్పుడు…

15 hours ago

Wife : ఛీ .. ఇలాంటి ఆడవారు కూడా ఉంటారా..? పారాణి ఆరక ముందే భర్త..!

Wife : కర్నూలు జిల్లా పిన్నాపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ అనే యువకుడిని,…

16 hours ago