
If you eat this chutney, that ability will increase in Male Fertility
Male Fertility : చాలామంది దంపతులకు వివాహమై ఎన్ని ఎన్నో సంవత్సరాలు గడుస్తున్న కానీ వారి దాంపత్యంలో పిల్లలు లేని సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.. ప్రస్తుతం మనం ఉన్న కాలంలో చాలామంది మగవారు అంగస్తంభన తక్కువ, స్పెర్ముకౌంటు ఫెయిల్ అయిన స్పేర్ము నాణ్యత లాంటి లైంగిక సమస్యలుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దానివలన వైవాహిక జీవితం పూర్తిగా ప్రభావితమై తండ్రి కావాలనే కోరిక నెరవేరదు.. అలాంటి పరిస్థితులు లైంగిక సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్లు కొన్ని టిప్స్ ను పాటించాలి.. లైంగిక సమస్యల నుంచి ఉపశమనం కలగడానికి మందులు అవసరం ఉండదని ఆయుర్వేదం నిపుణులు చెప్తున్నారు. ఇంటి చిట్కాల ద్వారా కూడా మంచి ఫలితం పొందవచ్చు
If you eat this chutney, that ability will increase in Male Fertility
అని చెప్తున్నారు. ఉల్లిపాయ వెల్లుల్లి చట్నీని తయారు చేసుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు. ఇది వైవాహిక జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది. వెల్లుల్లి ఉల్లి తీసుకోవడం వలన పురుష బలం పెరిగి శారీరిక బలహీనత తొలగిపోతుందని తెలిపారు.. ఈ చెట్నీని తీసుకోవడం వలన ఈ సమస్య నుంచి నెమ్మదిగా విముక్తి కలుగుతుంది. అని నిపుణులు తెలియజేస్తున్నారు.. వెల్లుల్లితో సంతానం లేమి దూరం : వెల్లుల్లి తినడం వలన పురుషుల బలాన్ని పెంచుతుంది. దీనిలో అల్లిసిన్ సమ్మేళనం కలిగి ఉంటుంది. సిరలలో రక్తం వేగంగా పెంచి వందత్వాన్ని దూరం చేస్తుంది. దీన్ని తీసుకోవడం వలన స్పెర్మ్ కౌంట్ స్పెర్మ్ క్వాలిటీ మెరుగుపడతాయి. ఉల్లిపాయ పురుషుల శక్తిని పెంచుతుంది : ఉల్లిపాయలు రోజు తప్పకుండా తీసుకోవడం
వలన పురుషులలో సామర్ధ్య శక్తి మెరుగుపడుతుంది. ఇది లైంగిక కోరికను అధికంగా చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల టెస్టురాన్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి. మెయిల్ స్టామినాలను కూడా సహాయపడుతుంది. ఈ ఉల్లి వెల్లుల్లి చట్నీకి కావాల్సిన పదార్థాలు : ఒక పెద్ద ఉల్లిపాయ 5 వెల్లుల్లి రెబ్బలు, రెండు టమాటాలు, మూడు పచ్చిమిర్చి, అర టీ స్పూన్ నల్ల ఉప్పు, అర టీ స్పూన్ పంచదార రుచికి తగినట్లు ఒక టీ స్పూన్ జీలకర్ర నిమ్మరసం. ఈ చట్నీ తయారీ విధానం : ముందుగా ఉల్లిపాయ వెల్లుల్లి పచ్చిమిర్చి టమోటాలు వేయించాలి. ఆ తర్వాత మిగతా పదార్థాలు అన్నిటిని మిక్సీలో వేసి మెత్తని పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమను తీసి సర్వ్ చేసుకోవాలి. దీన్ని అన్నం, పప్పు, రోటీలతో తీసుకోవచ్చు…
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.