
Weight Loss : ప్రతిరోజు పరగడుపున ఈ ఒక్క ఆకు తింటే.... సన్నగా నాజుగ్గా అవ్వాల్సిందే....?
Weight Loss : ఈ రోజుల్లో జీవనశైలిలో మార్పులు కారణంగా బరువు సమస్య ప్రతి ఒక్కరిని వేధిస్తుంది. అధిక బరువు పెరిగితే అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. వ్యాధిగ్రస్తులు తులసి మొక్కను ఉపయోగిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. తులసి రసం, తులసి టీ,రోగ నిరోధక శక్తిని పెంచి శరీరాన్ని శుద్ధి చేస్తుంది. మధుమేహ సమస్య అనేది శాస్త్రవేత్తలు ఇంకా ఖచ్చితమైన నివారణను కనుగొనలేని వ్యాధి.అటువంటి పరిస్థితుల్లో ఆహారపు అలవాట్లు, శైలి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.అలా ఉండటం అంత సులభం కాదు. ఏది తినొచ్చు, ఏది తినొద్దు అనే విషయం ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. మొక్కల్లోనే ఆయుర్వేద శాస్త్రంలో తులసి మొక్కను రాణిగా ప్రాముఖ్యత ఉంది. దీనిలో ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే శరీరంలో సమతుల్యత కాపాడటమే కాక, రక్తాన్ని శుద్ధి చేసి శక్తి స్థాయిలను పెంచుతుంది.
Weight Loss : ప్రతిరోజు పరగడుపున ఈ ఒక్క ఆకు తింటే…. సన్నగా నాజుగ్గా అవ్వాల్సిందే….?
తులసిని తీసుకుంటే చర్మం, జుట్టు అలాగే శ్వాసకోశ వ్యవస్థకు ఎంతో ప్రయోజనకరం. తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ క్రియ బాగా జరుగుతుంది. ఒత్తిడిని తగ్గించి గుండె ఆరోగ్యం మెరుగు రుగుపరుస్తుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. తులసిని టీ లో కలిపి తాగితే మరింత సురక్షితం. చేస్తే ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. పైగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేయగలదు. మీరు ఏ టీ తాగినా అందులో రెండు నుండి మూడు తులసి ఆకులను జోడిస్తే రుచి మరింత పెరుగుతుంది. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తులసి ఆకుల రసం తీసివేస్తే, అది త్వరిత ఫలితాలను చూపుతుంది. ఈ రసం తాగటం వల్ల శరీరం నుండి అన్ని విష పదార్థాలు తొలగి, శరీరం నిర్వీకరణ చెందుతుంది. తులసి రసం ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్ధ్యాన్ని పెంచుతుంది. నీ క్రమం తప్పకుండా తాగటం వల్ల మీరు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు.
ఏం కాళీ కడుపుతో తులసి రసం తీసుకోవడం వల్ల శరీరం నుండి విషయాన్ని తొలగించడంలో, రోగ నిరోధక శక్తి పెంచడంలో ప్రభావంతంగా పరిగణించడం జరిగింది. మీరు తులసి ఆకులను నేరుగా నమిలి తినొచ్చు. తులసి టీ తయారు చేయడం చాలా సులభం కానీ దీని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది గొంతు శ్వాస కోశాన్ని క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. తులసి టీ లో నల్ల మిరియాలు, తేనె, అల్లం కలిపితే అది మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. పెరుగు తరచూ ఒత్తిడికి గురవుతుంటే తులసిటీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మనశ్శాంతిని ఇస్తుంది. తులసి టీ శరీరంలో వెచ్చదనాన్ని కాపాడి, దగ్గు, జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి,శీతాకాలంలో దీన్ని ఎక్కువగా తీసుకుంటారు. టి పేరు వినగానే ప్రజలకు పాలు, చక్కెర గుర్తుకు వస్తాయి. అని తులసి వల్ల మరిన్ని ప్రయోజనాలు కావాలంటే, ఈ టీ లో రెండు పదార్థాలను కలపకండి. టీ తయారు చేయడానికి ఒక కుండలో నీటిని మరిగించి, దానికి పది నుండి 12 కడిగిన తొలి ఆకులను జోడించండి. దీనికి అల్లం, యాలకులు, జీలకర్ర జోడించవచ్చు.10 నుండి 15 నిమిషాలు మరిగించిన తర్వాత, దానిని వడకట్టి తినండి. దాని రుచిని మెరుగుపరచడానికి తేనె,నిమ్మరసం జోడించవచ్చు.ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారు.
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
This website uses cookies.