ఎముకల నుండి కట్ కట్ అని శబ్దం వస్తే వెంటనే ఈ 3 తినడం ప్రారంభించండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

ఎముకల నుండి కట్ కట్ అని శబ్దం వస్తే వెంటనే ఈ 3 తినడం ప్రారంభించండి…!

మీకోసం ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తీసుకుని మీ ముందుకు వచ్చాము.లేచిన దగ్గర నుండి మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. మన ఒంట్లో ఎముకలు బలంగా లేకపోతే మనం ఎటువంటి పని చేయలేం.. కనీసం నడవలేం.. నడవాలన్నా పరిగెత్తాలన్నా కూర్చోవాలన్నా ఎముకలు బలంగా ఉండాలి. ఎముకలు బలంగా లేకపోతే మాత్రం మనం ఎటువంటి పని కూడా చేయలేం. మీ ఇంట్లో పెద్దవాళ్ళను చూసే ఉంటారు. వాళ్ళు పెద్ద వయస్సులో కీళ్ల నొప్పులు కండరాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. […]

 Authored By aruna | The Telugu News | Updated on :8 July 2023,10:00 am

మీకోసం ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తీసుకుని మీ ముందుకు వచ్చాము.లేచిన దగ్గర నుండి మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. మన ఒంట్లో ఎముకలు బలంగా లేకపోతే మనం ఎటువంటి పని చేయలేం.. కనీసం నడవలేం.. నడవాలన్నా పరిగెత్తాలన్నా కూర్చోవాలన్నా ఎముకలు బలంగా ఉండాలి. ఎముకలు బలంగా లేకపోతే మాత్రం మనం ఎటువంటి పని కూడా చేయలేం. మీ ఇంట్లో పెద్దవాళ్ళను చూసే ఉంటారు. వాళ్ళు పెద్ద వయస్సులో కీళ్ల నొప్పులు కండరాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. మీకు తెలుసా చిన్న వయసు వాళ్లకు కూడా కొంతమందికి ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఎముకలు కండరాల్లో కిర్ కిర్ అనే సౌండ్ ఎందుకు వస్తుంది? వస్తే ఏం జరుగుతుంది.

అసలు ఎందుకు సడన్ గా ఈ శబ్దం వస్తుంది. ఈ విషయాల గురించి మీకు ఈ రోజు నేను చెప్పబోతున్నాం. అంతేకాదు అసలు వీటిని ఎలాంటి ఇంటి చిట్కాలతో అరికట్టవచ్చు. అది కూడా మీకు చెప్తాము.. ఈ రకమైన నొప్పులను మనం అరికట్టాలి అంటే ఏం చేయాలో చూద్దాం.. దీనికోసం మెంతులు వాడుతున్నాం.. ఈ మెంతులు జుట్టు కు కూడా ఎంతో మంచి చేస్తాయి. మీ జుట్టు రాలిపోకుండా అరికడుతుంది. మీ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. డెడ్ సెల్స్ ని తొలగించి మీ చర్మకాంతిని పెంచుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. ఈ మెంతులు రక్తంలోని షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

If you hear the sound of cut cut from the bones then immediately start eating these three

If you hear the sound of cut cut from the bones then immediately start eating these three

అరుగుదల శక్తిని కూడా పెంచుతుంది. మెంతులు తినడం వల్ల గ్యాస్ సమస్య రాదు. అయితే అసలు ఈ మెంతులు ఎలా వాడాలి. అన్నది ఇప్పుడు మీకు చెప్తాను.. ముందుగా ఒక చెంచా మెంతులు తీసుకొని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఆ తర్వాత.మరసటి రోజు వాటిలో మొలకలు వస్తాయి. వాటిని అలాగే తినొచ్చు. అలాగే ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తినాలి. ఈ విధంగా మీరు ఒక నెల అంతా చేస్తే దాని ప్రభావం మీకు కనబడుతుంది. ఇలా చేయడం వలన కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు బద్ధకం సమస్యలు తగ్గి చాలా బలంగా తయారవుతారు. ఇక ఇప్పుడు మనం రెండో పద్ధతి గురించి తెలుసుకుందాం. అదేంటంటే మీరు కొన్ని పాలు, సెనగలు, బెల్లం కలిపి తీసుకోవాలి. ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు పాలలో క్యాల్షియం ఉంటుందని అది మన కండరాలను బలంగా చేస్తాయి.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది