మీకోసం ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తీసుకుని మీ ముందుకు వచ్చాము.లేచిన దగ్గర నుండి మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. మన ఒంట్లో ఎముకలు బలంగా లేకపోతే మనం ఎటువంటి పని చేయలేం.. కనీసం నడవలేం.. నడవాలన్నా పరిగెత్తాలన్నా కూర్చోవాలన్నా ఎముకలు బలంగా ఉండాలి. ఎముకలు బలంగా లేకపోతే మాత్రం మనం ఎటువంటి పని కూడా చేయలేం. మీ ఇంట్లో పెద్దవాళ్ళను చూసే ఉంటారు. వాళ్ళు పెద్ద వయస్సులో కీళ్ల నొప్పులు కండరాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. మీకు తెలుసా చిన్న వయసు వాళ్లకు కూడా కొంతమందికి ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఎముకలు కండరాల్లో కిర్ కిర్ అనే సౌండ్ ఎందుకు వస్తుంది? వస్తే ఏం జరుగుతుంది.
అసలు ఎందుకు సడన్ గా ఈ శబ్దం వస్తుంది. ఈ విషయాల గురించి మీకు ఈ రోజు నేను చెప్పబోతున్నాం. అంతేకాదు అసలు వీటిని ఎలాంటి ఇంటి చిట్కాలతో అరికట్టవచ్చు. అది కూడా మీకు చెప్తాము.. ఈ రకమైన నొప్పులను మనం అరికట్టాలి అంటే ఏం చేయాలో చూద్దాం.. దీనికోసం మెంతులు వాడుతున్నాం.. ఈ మెంతులు జుట్టు కు కూడా ఎంతో మంచి చేస్తాయి. మీ జుట్టు రాలిపోకుండా అరికడుతుంది. మీ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. డెడ్ సెల్స్ ని తొలగించి మీ చర్మకాంతిని పెంచుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. ఈ మెంతులు రక్తంలోని షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
అరుగుదల శక్తిని కూడా పెంచుతుంది. మెంతులు తినడం వల్ల గ్యాస్ సమస్య రాదు. అయితే అసలు ఈ మెంతులు ఎలా వాడాలి. అన్నది ఇప్పుడు మీకు చెప్తాను.. ముందుగా ఒక చెంచా మెంతులు తీసుకొని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఆ తర్వాత.మరసటి రోజు వాటిలో మొలకలు వస్తాయి. వాటిని అలాగే తినొచ్చు. అలాగే ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తినాలి. ఈ విధంగా మీరు ఒక నెల అంతా చేస్తే దాని ప్రభావం మీకు కనబడుతుంది. ఇలా చేయడం వలన కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు బద్ధకం సమస్యలు తగ్గి చాలా బలంగా తయారవుతారు. ఇక ఇప్పుడు మనం రెండో పద్ధతి గురించి తెలుసుకుందాం. అదేంటంటే మీరు కొన్ని పాలు, సెనగలు, బెల్లం కలిపి తీసుకోవాలి. ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు పాలలో క్యాల్షియం ఉంటుందని అది మన కండరాలను బలంగా చేస్తాయి.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.