Weight Gain Foods : పొట్ట రాకుండా బరువు స్పీడ్ గా పెరగాలంటే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Weight Gain Foods : పొట్ట రాకుండా బరువు స్పీడ్ గా పెరగాలంటే…!!

Weight Gain Foods : మనకి బరువు తగ్గాలనుకునే వారు కొందరైతే.. బరువు పెరగాలనుకునే వారు ఇంకొందరు. మరి బరువు బలం కూడా పెరగాలి. మరి ఇట్లా శరీరానికి పనిచేయటానికి కావలసిన శక్తి వీళ్ళకి అందక ఎప్పుడు నీరసంగా ఉంటారు. మరి ఇట్లాంటిది తగ్గి వాళ్ళ మంచి బలముగా రోజుకి 10 గంటల పని చేసుకోవాలన్న.. శరీరానికి నీరసం రాకుండా ఉండాలన్న.. దీనితోపాటు ఐడియాఎల్ వేయటికి వెళ్లాలన్న వీరికి మంచి బలాన్ని ఇచ్చి బరువును పెంచి హెల్తీ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :14 March 2023,10:00 am

Weight Gain Foods : మనకి బరువు తగ్గాలనుకునే వారు కొందరైతే.. బరువు పెరగాలనుకునే వారు ఇంకొందరు. మరి బరువు బలం కూడా పెరగాలి. మరి ఇట్లా శరీరానికి పనిచేయటానికి కావలసిన శక్తి వీళ్ళకి అందక ఎప్పుడు నీరసంగా ఉంటారు. మరి ఇట్లాంటిది తగ్గి వాళ్ళ మంచి బలముగా రోజుకి 10 గంటల పని చేసుకోవాలన్న.. శరీరానికి నీరసం రాకుండా ఉండాలన్న.. దీనితోపాటు ఐడియాఎల్ వేయటికి వెళ్లాలన్న వీరికి మంచి బలాన్ని ఇచ్చి బరువును పెంచి హెల్తీ డైట్ హెల్దీ ప్రోటీన్ హెల్తీ ఫ్యాట్స్ తో ఉండే మంచి డైట్ ఏదన్నా తింటే బాగుండని ఆలోచించేవారికి డైట్ ఖర్చు తక్కువలో ఎక్కువ బలాన్ని సమకూరుస్తుంది. ఇది గనక ఒక దోసెడు ప్రతిరోజు గనక దానిని అతి బలాన్ని మీకు సొంతం చేస్తుందన్నమాట.

If you want to gain weight quickly without getting a belly

If you want to gain weight quickly without getting a belly

బరువులు పెంచడానికి పచ్చికొబ్బరి బాగా ఉపయోగపడుతుంది. అందుకని పచ్చి కొబ్బరిని మనం తురిమేసుకోవాలి.తర్వాతది పచ్చి శనక్కాయలు ఇవి అందుబాటులో లేనప్పుడు కానీ ఎప్పుడైనా ఎండిపోయిన ఉంటాయి కదా.. వాటిని నైట్ నీలలోలేస్తే ఉదయానికి నానుతాయి కాబట్టి. అలా మనం తినటానికి ముందుగా నానబెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇది రెండవ రకం పచ్చి కొబ్బరి తీసుకుంటే 628 క్యాలరీ శక్తి జీడిపప్పు కంటే ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. అలాగే పుచ్చ గింజలు ఈ పుచ్చ గింజల పప్పు అనేసరికి హై ప్రోటీన్ ఉంటుంది. ఎక్కువ బలము ఉంటుందన్నమాట మనం పుచ్చకాయ ముక్కలు తినేసేసి గింజల్ని పడేస్తూ ఉంటాం. ఆ గింజలు లోపల పప్పుని వేరు చేసే అమ్మితే ఇది పుచ్చ గింజలుఅన్నమాట.

అది చాలా రుచికరంగా ఉంటుంది. మరి ఇది బాగా మంచి కొవ్వును కలిగిస్తుంది. పొద్దు తిరుగుడు గింజలు.. మంచి బలాన్ని కూడా 20% పైన ప్రోటీన్ కలిగి ఉంటుంది. ప్రొద్దు తిరుగుడు పప్పు ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకని అవి 20 గ్రాములు అట్లా పెట్టుకుంటారు. అట్లాగే వీటితోపాటు గుమ్మడి గింజల పప్పు ఇది కూడా 20 శాతం పైన ప్రోటీన్ ఉంటుంది. దగ్గర దగ్గర 585 శక్తిని ప్రసాదిస్తే బరువు పెరగడానికి బలం పెరగటానికి ఈ ఐదు కా రకాల విత్తనాల్ని నానబెట్టుకున్న వాటిని కొబ్బరి తురుముకుంటారు ఫ్రెష్ గా మిగతా వాటిని నానబెట్టుకున్న వాటిని ఖర్జూరాలు 15 ఎండు ఖర్జూరాలు పెట్టుకొని వాటిని

If you want to gain weight quickly without getting a belly

If you want to gain weight quickly without getting a belly

నంజుకుంటూ ఈ గింజలను తినండి. సుమారుగా మీరు ఒక పది ఇడ్లీలు తింటే మీకు ఎనిమిది ఇడ్లీలు తింటే అంత శక్తి వస్తుందో అంత శక్తి ఈ పప్పులు ప్రసాదించేస్తాయి. బలం తక్కువ ఉంటుంది. అందుకని మీకు బలాన్ని బాగా ప్రసాదిస్తాయి. ప్లస్ మంచి ప్రోటీన్ ని మంచి శక్తిని ప్రసాదిస్తాయి. కాబట్టి ఆరోగ్యకరంగా బరువు పెరగొచ్చు. బలం పెరగవచ్చు. ఈ ఐదు రకాల విత్తనాల్ని ప్లస్ పండ్లను మధ్యాహ్నపుటైనా ఆఫీసుకి ఇట్లాంటి పట్టుకెళ్ళి తినవచ్చు.. అక్కడే నుండి భోజనం లేదండి మధ్యాహ్నం భోజనం చేస్తానంటే సాయంకాలం డిన్నర్ లో ఉడికిన ఆహారాలు మానేసి ఆ టైములో సెవెన్ కట్ల ఈ పప్పులు పెట్టుకొని తినడం వలన బరువు పెరగడానికి తక్కువ ఖర్చులు ఎక్కువ పోషకాలు ఇవ్వటానికి ఈ ఆహారాలు మీకు చక్కగా పనికొస్తాయి.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది